11th December 2021 Current Affairs in Telugu || 11-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

11th December 2021 Current Affairs in Telugu || 11-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా తొలి మహిళగా ఏ దేశానికి చెందిన మహిళ ఎన్నికైంది?
1. భారతదేశం
2. అమెరికా
3. రష్యా
4. ఇజ్రాయెల్

Answer : 1

కేర్ 4 హాకీ కార్యక్రమాన్ని ఆవిష్కరించిన సంస్థ క్రిందివాటిలో ఏది ?
1. LIC
2. బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్
3. ముత్తూట్ ఫైనాన్స్
4. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్

Answer : 2

ప్రపంచంలోనే తొలిసారి ఏ దేశ శాస్త్రవేత్తలు పసుపు జన్యు క్రమం గుట్టును కనిపెట్టారు .
1. భారతదేశం
2. అమెరికా
3. రష్యా
4. ఇజ్రాయెల్

Answer : 1

ట్విట్టర్ ఇండియా ఈ ఏడాది టాప్ ట్రెండింగ్ ట్వీట్లలో భారత తగరపునా ఎవరు ఆ చోటు సంపాదించారు .
1. KTR
2. నరేంద్ర మోడీ
3. MS ధోని
4. విరాట్ కోహ్లి

Answer : 4

ఎల్గార్ పరిషత్ కేసులో జైలు నుంచి విడుదలైన మహిళా న్యాయవాది ఎవరు ?
1. మిషి చౌదరి
2. వృందా గ్రోవర్
3. సుధా భరద్వాజ్
4. కరుణ నుండీ

Answer : 3

మహిళల ఛాలెంజర్ క్రికెట్ ట్రోఫీని భారతదేశంలో ఏ జట్టు కైవసం చేసుకుంది .
1. భారత్ – A జట్టు
2. భారత్ – B జట్టు
3. భారత్ – C జట్టు
4. భారత్ – D జట్టు

Answer : 1

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ( world human rights day ) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 8
2. డిసెంబర్ 9
3. డిసెంబర్ 10
4. డిసెంబర్ 11

Answer : 3

దేశంలో శక్తిమంతమైన జంట ( పవర్ కపుల్ ) గా ఎవరు మొదటి స్థానంలో నిలిచారు .
1. దీపికా పదుకొణె – రణ్వీర్ సింగ్
2. విరాట్ కోహ్లి – అనుష్క శర్మ
3. ముకేశ్ అంబానీ – నీతా అంబానీ
4. షారుక్ – గౌరీఖాన్

Answer : 3

భారత్ నుంచి లీడర్షిప్ ర్యాంకింగ్ దక్కించుకున్న ఏకైక సంస్థ ఏది ?
1. ఎయిర్టెల్ డిజిటల్
2. రిలయన్స్ జియో
3. రాంరాజ్ కాటన్
4. బాజాయ్ ఫైనాన్స్

Answer : 2

1950 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయిన ప్లాస్టిక్ ఎంత ?
1. 660 కోట్ల టన్నులు
2. 670 కోట్ల టన్నులు
3. 690 కోట్ల టన్నులు
4. 700 కోట్ల టన్నులు

Answer : 4

ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ శాస్త్రవేత్తలుగా ఎంపికైన వారిలో హైదరాబాద్ లోని అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూమెటీరియల్స్ ( ARCI ) కి చెందిన ఎంతమంది శాస్త్రవేత్తలకు అందులో చోటు దక్కింది?
1. 2
2. 3
3. 4
4. 5

Answer : 4

టీవల షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా పొందిన బ్యాంక్ ఏది ?
1. ICICI
2. AXIS
3. PAYTM Payments
4. SBI

Answer : 3

దక్షిణాసియా నంబర్ వన్ సెలబ్రిటీగా ఎవరు నిలిచారు .
1. రెబల్ స్టార్ ప్రభాస్
2. రిజ్ అహ్మద్
3. హృతిక్ రోషన్
4. అల్లు అర్జున్

Answer : 1

కేంద్ర సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమల ( MSME ) శాఖ అదనపు అభివృద్ధి కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు .
1. కల్రాజ్ మిశ్రా
2. డి.చంద్రశేఖర్
3. గిరిరాజ్ సింగ్
4. హరిభాయ్ పరాతీభాయ్ చౌదరి

Answer : 2

దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంల నష్టాలు 2019-20 నాటికి ఎన్ని కోట్లకు చేరినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు .
1. రూ .3,07,416 కోట్లు
2. రూ .4,07,416 కోట్లు
3. రూ .4,57,416 కోట్లు
4. రూ .5,07,416 కోట్లు

Answer : 4

రాయుర్ విశాఖపట్నం మధ్య నిర్మించే ఎకనమిక్ కారిడార్ ఎన్ని కిలో మీటర్ల మేర ఉంటుందని కేంద్ర రహదారి , రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు .
1. 256 Killo Meters
2. 294 Killo Meters
3. 464 Killo Meters
4. 482 Killo Meters

Answer : 3

ఉపాధి హామీ పథకం కింద గత ఆరేళ్లలో ఏపీకి రూ .40,054.54 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాద్వీ నిరంజన్ జ్యోతి తెలిపారు .
1. 40,054.54 కోట్లు
2. 41,054.54 కోట్లు
3. 42,054.54 కోట్లు
4. 43,054.54 కోట్లు

 

Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *