16th May 2021 Daily Current Affairs in Telugu || 16-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

16th May 2021 Daily Current Affairs in Telugu || 16-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

 

Some Important Questions are :

  • అమెరికా తర్వాత అంగారకుని ఉపరితలంపై రోవర్ దించిన రెండవ దేశం గా ఏ దేశం గుర్తింపు పొందింది ?
  • శ్వేత సౌధం సలహాదారుగా(White House advisor ) ఏ అమెరికా-ఇండియన్ నియమితులయ్యారు?
  • ప్రముఖ ఫార్మా సంస్థ రెడ్డీస్ లేబొరేటరీస్ “స్పుత్నిక్ V” కరోనా టీకా మార్కెట్ ధరను ఎన్ని రూపాయలుగా నిర్ణయించింది.
  • ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయ ప్రత్యేక అధికారిగా ఎవరు నియమితులయ్యారు?
  • ప్రముఖ సాహితీ విమర్శకులు భాషావేత్త ఉత్తమ అధ్యాపకుడు డాక్టర్ K.K.రంగనాథాచార్యులు ఇటీవల మృతి చెందారు, అయితే ఇతను ప్రముఖ విశ్వ విద్యాలయంలో ఆచార్యులుగా మరియు డీన్ గా పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు?
  • మాజీ గవర్నర్ రఘునందన్ లాల్ భాటియా ఇటీవల మరణించారు అయితే ఇతడు ఏ ప్రముఖ పార్టీ నాయకుడు?
  • ప్రపంచ జూనియర్ టెన్నిస్ టోర్నీ ఆసియా / ఓషియానియా ఫైనల్ అర్హత రౌండ్లో తలపడే భారత బృందంలో రిజర్వ్ క్రీడాకారిణిగా తెలంగాణ బాలిక చోటు దక్కించుకుంది?
  • 2021లో ఎవరెస్టును అధిరోహించిన మొదటి మహిళ?
  • సూక్ష్మ చిత్రకారుడిగా ఇటీవల ఎవరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించారు?
  • దేశంలోని గ్రామీణ ప్రాంతీయ బ్యాంకుల్లో ( ఆర్ఆర్ బీ ) తొలిసారిగా రూ .1,000 కోట్లకు పైగా నికర లాభాన్ని ఆర్జించిన బ్యాంకుగా ఏ బ్యాంకు రికార్డు సృష్టించింది .
  • A call for International Action పేరుతో ప్రపంచదేశాలు కరోనాతో అతలాకుతలమవుతున్న భారత్ ను ఆదుకోవాలని ఏ అంతర్జాతీయ ప్రముఖ పత్రిక వ్యాసం వెలువరించింది.?
  • భారత కేంద్ర ప్రభుత్వం May 16 నుండి May 31 వరకూ ఎన్ని కోట్ల కరోనా టీకా డోసులు రాష్ట్రాలకు పంపనున్నట్లు వెల్లడించింది.
  • Which country is the second country after America to land a rover on the surface of Mars?
  • Which American-Indian has been appointed White House advisor?
  • Leading pharma company Reddy’s Laboratories has fixed the market price of “Sputnik V” corona vaccine in rupees.
  • Who has been appointed as the Special Officer in Chief KCR Office?
  • Leading literary critic Dr. K.K.Ranganathacharya, the best lecturer in linguistics, has recently passed away, but who retired as a professor and dean of a reputed university?
  • Former Governor Raghunandan Lal Bhatia died recently but who is the leader of which prominent party?
  • Which Telangana girl made it to the reserve as a reserve player in the Indian team that will play in the final qualifying round of the Asia / Oceania World Junior Tennis Tournament?
  • Who is the first woman to climb Everest in 2021?
  • Who has recently been inducted into the Guinness Book of Records as a miniaturist?
  • No bank has set a record as the first rural regional bank (RRB) in the country to earn a net profit of over Rs 1,000 crore.
  • Which international leading magazine has published an article entitled ‘A Call for International Action’ to support India in its quest for corona?
  • The Central Government of India has revealed how many crores of corona vaccine doses will be sent to the states from May 16 to May 31.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *