17th April 2021 Daily Current Affairs in Telugu || 17-04-2021 Daily Current Affairs in Telugu

17th April 2021 Daily Current Affairs in Telugu || 17-04-2021 Daily Current Affairs in Telugu

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

** SR Tutorial Whatsapp Group – 15 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 14 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 13 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 12 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 11 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 10 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 9 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 8 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 7 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 6 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 5 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 4 : Click Here

** SR Tutorial Whatsapp Group – 3 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 2 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 1 : Click Here

Some Important Bits Are :

  • ఏ బ్యాంకు కుంభకోణం లో భాగంగా బ్రిటన్లో ఉన్న నీరవ్ మోడీని భారత్ కి అప్పగించేందుకు బ్రిటన్ అంగీకరించింది?
  • గ్రామీణ ప్రాంతాల్లో సౌరశక్తితో పనిచేసే మైక్రో గ్రిడ్లు మరియు నీటి పంపులను ఏర్పాటు చేయడానికి భారతదేశం యొక్క Common Service Centers (CSC) భాగస్వామ్యం కలిగిన సంస్థ ఏది?
  •  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ Y.S.జగన్ ఏ జిల్లాలో తాజాగా అమూల్ పాలసేకరణ ప్రాజెక్టును ప్రారంభించారు.
  • 2022 లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి?
  • భారతీయ ఆర్థిక సహాయంతో నిర్మించిన ఎక్కడి రోడ్లును, పోస్టల్ హైవేను హులాకి రాజ్మార్గ్ అని పిలుస్తారు?
  • తాజాగా విశాఖ మన్యం ప్రాంతమైన అరకులోని కాఫీ తోటపంటల వివరాల ప్రకారం గడచిన సంవత్సరం ఎన్ని లక్షల ఎకరాలలో సాగు జరిగింది.
  • భారతదేశంతో సహా 13 దేశాలలో వినియోగదారుల బ్యాంకింగ్ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఇటీవల (ఏప్రిల్ 21 లో) ఏ అంతర్జాతీయ బ్యాంకు ప్రకటించింది?
  • తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన ఈ గ్రామానికి ఇటీవల ఐఎస్ఓ సర్టిఫికేట్ లభించింది?
  • ఇటీవల చిన్న సంస్థలకు చేయూత నిచ్చేందుకు ఏ ప్రముఖ దిగ్గజ సంస్థ సదరు చిన్న సంస్థలపై 1873 కో||రూ. పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది.
  • భారతదేశం యొక్క 1 వ ఆధార్ ఆధారిత సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) చెల్లింపుల లక్షణాన్ని ఏ బ్రోకరేజ్ సంస్థ ప్రారంభించింది?
  • 2021లో ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని స్టార్టప్ సంస్థలు యునికార్న్ హోదాను పొందాయి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *