17th November 2021 Current Affairs in Telugu || 17-11-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

17th November 2021 Current Affairs in Telugu || 17-11-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

తెలంగాణ పథకాల లో ఏ పథకానికి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డును దక్కింది?
1. మిషన్ కాకతీయ
2. ఆరోగ్య లక్ష్మి
3. హరితహారం
4. మిషన్ భగీరద్

Answer :  1

విశేష సేవలు అందజేసినందుకు జాతీయస్థాయిలో 2020-21 సంవత్సరానికి తెలంగాణ కు మొత్తం ఎన్ని ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డులు లభించాయి.
1. 7
2. 9
3. 11
4. 17

Answer :  1

ఇటీవల దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్ ప్రెస్ వేగా పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే ను ఎవరు ప్రారంభించారు ?
1) నరేంద్ర మోడీ
2) అమిత్ షా
3) యోగి ఆదిత్యనాథ్
4) మమతా బెనర్జీ

Answer :  1

ఏ రాష్టానికి చెందిన 12 వ తరగతి విద్యార్థి నీల్ షా పనికిరాని సైకిల్తో .. సోలార్ సైకిల్ను తయారు చేశాడు .
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. గుజరాత్
4. అస్సాం

Answer :  3

2021 అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి అవార్డు ఇటీవల ఎవరికి లభించింది?
1) విహన్ అగర్వాల్ & నన్ అగర్వాల్
2) నేహా 8 ఓం ప్రకాష్
3) నవీన్ మిశ్రా & రాజ్ కుమార్ మిశ్రా
4) ఎవరూకాదు

Answer :  1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖకు ఒక్క రోజే ఎన్ని జాతీయ స్థాయి స్కోచ్ పురస్కారాలు లభించాయని డీజీపీ తెలిపింది .
1. 18
2. 19
3. 20
4. 21

Answer :  3

ఇటీవల జరిగిన జాతీయ స్థాయి అర్చరీ ఛాంపియన్ షిప్ లో అండర్-10 కాంపౌండ్ విభాగంలో పసిడి పతకం గెలిచిన వి.అక్షా రెడ్డి ఏ రాష్ట్రానికి చెందినది?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) తెలంగాణ

Answer :  4

ఇటీవల లెజెండ్స్ లీగ్ క్రికెట్ నూతన కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు?
1) విరాట్ కోహ్లి
2) రవిశాస్త్రి
3) సచిన్ టెండూల్కర్
4) రోహిత్ శర్మ

Answer :  2

తెలంగాణ రాష్ట్రంలోని ఏ చెరువులో క్రీ.శ .3 వ శతాబ్దం నాటి బుద్ధుడి శిల్పాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రకటించింది .
1. సిద్ధార్థనగర్ చెరువు
2. పాఖల్ సరస్సు
3. హిమాయత్ సాగర్ సరస్సు
4. లక్నవరం చెరువు

Answer :  1

2022 అక్టోబరు 16 న ఆస్ట్రేలియా వేదికగా ఆరంభమయ్యే టీ 20 ప్రపంచకప్ ను ఎన్ని నగరాల్లో నిర్వహించనున్నారు .
1. 3
2. 6
3. 7
4. 9

Answer :  3

ఈ క్రింది ఏ కర్ణాటక నటుడికి ‘కర్ణాటక రత్న’ అవార్డు లభించింది?
1. ఉపేంద్ర.
2. శివరాజ్ కుమార్.
3. పునీత్రాజ్కుమార్
4. గణేష్

Answer :  3

ఇటీవల ఏ రాష్ట్రంలో లో E-FIR సేవలు ప్రారంభమయ్యా యి?
1) జార్ఖండ్
2) ఛత్తీస్ ఘడ్
3) అస్సోం.
4) మధ్యప్రదేశ్

Answer :  4

ఐరాస వరల్డ్ టూరిజం ఉత్తమ పర్యాటక గ్రామాలలో తెలంగాణ లో ఏ గ్రామం ఎంపికైంది?
1. బోడుప్పల్
2. భోంగీర్
3. పోచంపల్లి
4. మోత్కూర్

Answer :  3

కేంద్ర రక్షణ,హోంశాఖ, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ సెక్రటరీల పదవీకాలాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పొడిగించింది?
1) 3 సం.
2) 2 సం.
3) 4 సం.
4) 1 సం.

Answer :  2

గ్లోబల్ లాన్సెట్ కౌంటెన్ రిపోర్ట్ – 2021 ప్రకారం 2015 తో పోలిస్తే దేశంలో కాలుష్యకారక మరణాలు 2019 నాటికి ఎంత శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది .
1. 6 %
2. 7 %
3. 8 %
4. 9 %

Answer :  3

ప్రపంచంలోనే మొట్టమొదటి లాభాపేక్షలేని నగరాన్ని ప్రారంభించినట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది?
1) జపాన్
2) సౌదీ అరేబియా
3) ఆస్ట్రేలియా
4) అమెరికా

Answer :  2

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమకు తగిన నైపుణ్య శిక్షణను విద్యార్థులకు అందించడానికి నాస్కామ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) తెలంగాణ

Answer :  1

“ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్” అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు?
1) మనోహర్
2) విజయ్
3) అజయ్ కుమార్
4)ఆనంద్ కుమార్

Answer :  3

కెరీర్ గైడెన్స్ కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం “దేశ్ కే మెంటర్” కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1) కేరళ.
2) ఒరిస్సా
3) మహారాష్ట్ర
4) ఢిల్లీ

Answer :  4

అంతర్జాతీయ “సహనం” దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు
1) NOV 21.
2) NOV 18.
3) NOV 15.
4) NOV 16

Answer :  4

Download PDF

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *