20th January 2022 Current Affairs in Telugu || 20-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

20th January 2022 Current Affairs in Telugu || 20-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

ఏ దేశానికి చెందిన మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీటా ఇటీవల మరణించారు
1. మాలి
2. చిల్లి
3. బ్రెజిల్
4. మైన్మార్

Answer : 1

ఎయిర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా నియమితులైనవారు ఎవరు?
1) విక్రమ్ దేవ్ దత్
2) మహేంద్ర
3) మోహన్ రావు
4) విక్రమ్ సింగ్

Answer : 1

ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఈ క్రింది ఏ నాగరికతకు సంబంధించిన కట్టడాలపై తోట పెంపకం జరిగినట్లు చారిత్రక ఆధారాలు గలవు.?
1. ఈజిప్ట్
2. మెసపటేమియా
3. హరప్పా
4. మొహంజదారో

Answer : 2

మణుగూరు భారజల కర్మాగారంలో ఆక్సిజన్ -18 ప్లాంటు ప్రారంభమైంది. ఐతే దీనిని ఎన్ని కోట్లతో ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించారు?
1. రూ .48 కోట్లు
2. రూ .51 కోట్లు
3. రూ .53 కోట్లు
4. రూ .55 కోట్లు

Answer : 3

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ లోని ఐకానిక్ ‘ ఇన్ఫినిటీ బ్రిడ్జ్ ‘ మొదటిసారిగా ఎప్పుడు ట్రాఫిక్ కోసం అధికారికంగా తెరవబడింది
1. జనవరి 16 , 2022
2. జనవరి 17 , 2022
3. జనవరి 18, 2022
4. జనవరి 19 , 2022

Answer : 1

INS రణవీర్ యుద్ధనౌకలో జనవరి 18న భారీ పేలుడు సంభవించింది. అయితే అందులో ఎంతమంది మరణించారు?
1. 3
2. 4
3. 5
4. 6

Answer : 1

WHO సంస్థ ఇప్పటివరకూ ఎన్ని కోట్ల కరోనా డోసులను పేద దేశాలకు అందించినట్లు ప్రకటించింది.
1. 150 కోట్లు
2. 100 కోట్లు
3. 80 కోట్లు
4. 200 కోట్లు

Answer : 2

మధ్యప్రదేశ్ లో 29 పులి పిల్లలకు జన్మను ఇచ్చి ఇటీవల కాలంలో మరణించిన పులి పేరు?
1) సూపర్ మామ్.
2) సూపర్ టైగర్.
3) సూపర్ పైథాస్.
4) పైవన్నీ

Answer : 1

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శకటాల పరేడ్లోని ఎన్ని రాష్ట్రాలు మరియు 9 శాఖలు పాల్గొంటాయి?
1. 10
2. 11
3. 12
4. 13

Answer : 3

కరోనా మహమ్మారిని నివారణకు హిమాలయ పర్వతాలలో ఒక మొక్కను గుర్తించగా దానికి ఏమని నామకరణం చేశారు?
1) బురాన్జీ.
2) బర్దాన్.
3) బుమురా.
4) ఎదికాదు

Answer : 1

ఆంధ్రప్రదేశ్ లోని కోరుకొండ సైనిక్ స్కూల్లో వత్రోత్సవాల సందర్భంగా సైనిక్ స్కూల్పై రూపొందించిన పోస్టల్ కవర్ను విడుదల చేశారు . అయితే ఈ స్కూల్ ఏ జిల్లాలో ఉంది ?
1. విజయనగరం
2. విశాఖపట్నం
3. వెస్ట్ గోదావరి
4. ఈస్ట్ గోదావరి

Answer : 1

2021 ఆర్థిక సంవత్సరానికి చైనా వృద్ధి రేటు ఎంత శాతం నమోదైంది?
1) 7.5%
2) 7.9%


3) 8.0%
4) 8.1%

Answer : 4

ప్రపంచవ్యాప్తంగా ఈ క్రింది ఏదేశo (మేడలపై తోట) నుండి అధికంగా దిగుమతులు పొందుతోంది.
1. జర్మనీ
2. భూటాన్
3. UAE
4. సింగపూర్

Answer : 4

ప్రపంచంలోనే ఈ క్రింది ఏ దేశం అధికంగా రాగిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది.
1. చిలీ
2. ఇండోనేషియా


3. క్యూబా
4. క్రొయేషియా

Answer : 1

దేశ గణతంత్ర వేడుకలో భాగంగా ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్లతో విన్యాసాలు చేపట్టనున్నట్లు వాయుసేన ఉన్నతాధికారులు పేర్కొన్నారు .
1. 55
2. 65
3. 75
4. 85

Answer : 3

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎగుమతుల విలువ ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా ఏర్పరచుకుంది.
1. 10 లక్షల కోట్ల ||రూ.
2. 20 లక్షల కోట్ల||రూ.
3. 30 లక్షల కోట్ల ||రూ.
4. 40 లక్షల కోట్ల ||రూ.

Answer : 3

నైబర్దుడ్ ఛాలెంజ్’లో జాతీయ స్థాయిలో క్రింది ఏ నగరానికి గుర్తింపు లభించింది .
1. కరీంనగర్
2. వరంగల్


3. వైజాగ్
4. హైదరాబాద్

Answer : 2

ప్రఖ్యాత గంగాసాగర్ మేళాను ఏ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జనవరిలో నిర్వహిస్తుంటారు.
1. మహారాష్ట్ర
2. పశ్చిమ బంగా
3. ఉత్తరప్రదేశ్
4. బీహార్

Answer : 2

సామాజిక కార్యకర్త మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతి దేవి ( 88 సంవత్సరాలు ) ఒడిశాలోని కన్నుమూశారు . ఆమె ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకుంది?
1. జనవరి 9,2021
2. ఏప్రిల్ 9,2021
3. ఆగష్టు 9,2021
4. నవంబర్ 9,2021

Answer : 4

WHO సభ్య దేశాలు (194)లో ఇప్పటివరకూ ఎన్ని దేశాలు తమ జనాభాలో 10% మందికి మాత్రమే కరోనా టీకాలు పంపిణీ చేశాయని వెల్లడించింది.
1. 36
2. 43
3. 58
4. 65

Answer : 1

భారత కేంద్ర వాణిజ్య శాఖ 2021లో ఎన్ని సంస్థలు యూనికార్న్ (100 కో|| డాలర్లు) లుగా అవతరించాయని ప్రకటించింది.
1. 46
2. 18
3. 54
4. 62

Answer : 1

భారతదేశంలో ఇటీవల ఏ ప్రభుత్వరంగ సంస్థ బొగ్గు మండించినపుడు విడుదలయ్యే బూడిద నుండి 99% స్వచ్ఛతతో మిధనాల్ గ్యాస్ ఉత్పత్తి చేయడంలో గొప్ప విజయాన్ని సాధించింది.
1. రిలయన్స్
2. IOCL
3. BHEL
4. NTPC

Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం శ్రీనగర్ నుండి లదాఖ్ మధ్య రాకపోకలు సాగించడానికి వీలుగా ఎన్ని కిలోమీటర్ల మేర రహదారిని నిర్మిస్తోంది.
1. 20 Km
2. 18 Km
3. 25 Km
4. 48 Km

Answer : 2

NASA శాస్త్రవేత్తలు ఇటీవల కోడిగుడ్డు ఆకారంలో కనుగొన్న నూతన గ్రహానికి ఏ పేరును నిర్ణయించింది.
1. WASP-103B
2. WASP-100E
3. WASP-150F
4. WASP-1083

Answer : 1

Download PDF

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

20th January 2022 andhra pradesh current affairs explanation in telugu,

20th January 2022 ap today telugu current affairs,

20th January 2022 current affairs telugu ap,

20th January 2022 current affairs,

20th January 2022 daily current affairs telugu,

20th January 2022 daily latest current affairs telugu,

20th January 2022 gk 2021 current affairs telugu,

20th January 2022 latest current affairs telugu medium,

20th January 2022 Shine India current affairs telugu,

20th January 2022 Shine India current affairs telugu today,

20th January 2022 Shine India Daily Current Affairs,

20th January 2022 telengana current affairs news in telugu,

20th January 2022 today current affairs telugu classes,

monthly current affairs telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *