25th March 2023 Current Affairs in Telugu || 25-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

25th March 2023 Current Affairs in Telugu || 25-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం సెల్ఫ్ మేడ్ బిలియనీర్ల విషయంలో భారత్ ఎన్నోవ స్థానంలో ఉంది
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం


Answer : 3

ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనకు భారత్ ఏ దేశం భాగస్వామ్యం కానుంది ?
1. రష్యా
2. అమెరికా
3. బ్రిటన్
4. జపాన్


Answer : 4

ఆరోగ్య హక్కు బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది?
1. బీహార్
2. రాజస్థాన్
3. మహారాష్ట్ర
4. ఉత్తర ప్రదేశ్


Answer : 2

బుందేల్ ఖండ్ ప్రాంతంలో మొత్తం ఎన్ని సోలార్ పార్కులు ఆమోదించబడ్డాయి?
1. 5
2. 10
3. 8
4. 12


Answer : 3

G20 సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది?
1. ఉదయ్ పూర్
2. జైపూర్
3. లక్నో
4. న్యూఢిల్లీ


Answer : 1

ఇండియాకాస్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు ?
1. పీయూష్ గోయల్
2. ముదిత్ సెహగల్
3. అజయ్ సేఫ్టీ
4. వివేక్ అగ్నిహోత్రి


Answer : 1

‘గ్లోబల్ మిల్లెట్స్ (శ్రీ అన్న) కాన్ఫరెన్స్’ ఏ నగరంలో జరిగింది ?
1. ముంబై
2. న్యూఢిల్లీ
3. వారణాసి
4. అహ్మదాబాద్


Answer : 2

ఇండియన్ నేవీకి చెందిన సుకన్య క్లాస్ పెట్రోలింగ్ నౌక INS సుజాత మొదటిసారిగా ఏ దేశాన్ని సందర్శించింది ?
1. సోమాలియా
2. ఇథియోపియా
3. మొజాంబిక్
4. టాంజానియా


Answer : 3

ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో విత్తన పరిశోధన, శిక్షణ సంస్థ ఏర్పాటు చేయనున్నారు ?
1. అనకాపల్లి జిల్లా
2. చిత్తూరు జిల్లా
3. కోనసీమ జిల్లా
4. కృష్ణా జిల్లా


Answer : 4

పన్ను చెల్లింపుల కోసం కేంద్ర ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించిన యాప్ పేరేంటి ?
1. IND ట్యాక్స్ పేయర్స్
2. AIS ట్యాక్స్ పేయర్స్
3. IT ట్యాక్స్ పేయర్స్
4. BIS ట్యాక్స్ పేయర్స్


Answer : 2

ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ను ఎక్కడ ప్రారంభించారు ?
1. హిమాచల్ ప్రదేశ్
2. పశ్చిమ బెంగాల్
3. ఉత్తరాఖండ్
4. కర్ణాటక


Answer : 3

ఆసియాలోని అతిపెద్ద తులిప్ గార్డెన్ ఎక్కడ ఉంది ?
1. హిమాచల్ ప్రదేశ్
2. కేరళ
3.జమ్మూ కాశ్మీర్
4. లడఖ్


Answer : 3

రాయ్ బరేలీలోని హాకీ స్టేడియంకు ఎవరి పేరు పెట్టారు ?
1. హార్దిక్ చంద్
2. రాణి రాంపాల్
3. సవితా పూనియా
4. ద్యాన్ చంద్


Answer : 2

30 ఏళ్లలో తొలిసారిగా ఏ దేశంలో పోలియో కేసులు నమోదయ్యాయి ?
1. బురుండీ
2. జపాన్
3.సొమాలియా
4. దక్షిణాఫ్రికా


Answer : 1

మన దేశంలో ఉన్ని ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?
1. తమిళనాడు
2. పంజాబ్
3.హర్యానా
4. రాజస్ధాన్


Answer : 4

ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా 2023 పురస్కారం అందుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరు ?
1. రతన్ టాటా
2. గౌతమ్ అదానీ
3.ముఖేష్ అంబానీ
4. ఆనంద్ మహింద్ర


Answer : 1

మార్చి 28, 29 తేదీల్లో G20 సన్నాహక సదస్సులు ఎక్కడ జరగనున్నాయి ?
1. ఇండోర్
2. విశాఖపట్నం
3.హైదరాబాద్
4. భోపాల్


Answer : 2

నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీ ఎక్కడ ఉంది ?
1. హైదరాబాద్
2. చెన్నె
3.న్యూఢిల్లీ
4. గౌహతి


Answer : 3

తొలి ట్రాన్స్ జెండర్ న్యాయవాదిగా ఇటీవల రికార్డు సృష్టించిన పద్మాలక్ష్మీ ఏ రాష్ట్రానికి చెందినవారు ?
1. ఒడిశా


2. కేరళ
3.అస్సాం
4. త్రిపుర


Answer : 2

అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ మరియు ఇన్నోవేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రధాని మోదీ ఏ నగరంలో ప్రారంభించారు??
1. ముంబై
2. బెంగళూరు
3.న్యూఢిల్లీ
4. ఛత్తీస్గఢ్


Answer : 3

ఏ ఇండో-అమెరికన్ నటికి నేషనల్ హ్యుమానిటీ మెడల్ను US అధ్యక్షుడు జో బిడెన్ అందించారు??
1. మిండీ కలింగ్
2. సోనియా షా
3.డాలీ సింగ్
4. అమిత నాయక్


Answer : 1

ఇటీవల ఏ క్రీడాకారుని పేరుతో ఒక స్టేడియం ని రాయబరేలి లో ప్రారంభించారు?
1. రాణీ రాంపాల్
2. జార్జియా మెలోని
3. ఆంటోనీ ఆల్బనీస్
4. అబ్దుల్ ఫతే ఎల్ సి సి


Answer : 1

ఇటీవల వార్తల్లో నిలిచిన పెన్నాయార్ నదిపై అంతర్రాష్ట్ర జలవివాదం ఏ రెండు రాష్ట్రాలకు సంబంధించింది?
1. తమిళనాడు మరియు కర్ణాటక
2. తెలంగాణ మరియు కర్ణాటక
3. ఆంధ్ర మరియు కర్ణాటక’
4. పార్వతీపురం మన్యం జిల్లా


Answer : 1

మిస్సెస్ ఇండియా 203 కిరీటం ఎవరు గెలుచుకున్నారు?
1. మానస వారణాసి
2. జ్యోతి ఆరోరా
3. సుమన్ రావు
4. హర్మమాన్ సందు


Answer : 2

ఆసియాలో అతిపెద్ద నాలుగు మీటర్ల అంతర్జాతీయ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ను ఎక్కడ ప్రారంభించబడింది?
1. ఉత్తరప్రదేశ్
2. పంజాబ్
3. రాజస్థాన్
4. ఉత్తరాఖండ్


Answer : 4

మనదేశంలో మొదటి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?
1. న్యూఢిల్లీ
2. జైపూర్
3. హైదరాబాద్
4. విజయవాడ


Answer : 4

ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం (World Tuberculosis (TB) Day)
1. March 21
2. March 22
3. March 23
4. March 24


Answer : 4

ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఏ విదేశీ నాయకులు కు బాల్ బోది మొక్క మరియు చందనము చెక్కతో చెక్కిన బుద్ధిని ప్రతిమ ను అందజేశారు?
1. ఫుమియో కిషి
2. జార్జియా మెలోని
3. ఆంటోనీ ఆల్బనీస్
4. అబ్దుల్ ఫతే ఎల్ సిసి


Answer : 1

ఆంధ్రప్రదేశ్ లో లిథియం ఖనిజ నిల్వలు తాతిరెడ్డి పల్లి వద్ద కనుగొన్నారు ఈ ప్రాంతం ఏ జిల్లాలో కలదు?
1. వైయస్సార్ జిల్లా
2. శ్రీకాకుళం జిల్లా
3. పల్నాడు జిల్లా
4. పార్వతీపురం మన్యం జిల్లా


Answer : 1

జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ నూతన చైర్మన్ మరియు ఎండిగా ఎవరు నియమితులయ్యారు?
1. ఎన్ శ్రీధర్ న్
2. పద్మ లక్ష్మి
3. లలిత్ కుమార్ గుప్తా
4. కుమార్ స్వామి రెడ్డి


Answer : 1

ఎస్ సి ఓ (SCO) యొక్క మొదటి పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించారు?
1. హరిద్వార్
2. వారణాసి (కాశి)
3. సోమనాథ్
4. మధురై


Answer : 2

అంతర్జాతీయ ఆయుర్వేద సమ్మేళనాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు?
1. తిరుపతి
2. నాగపూర్
3. భోపాల్
4. హరిద్వార్


Answer : 4

800 ప్రొఫెషనల్ గోల్స్ చేసిన పుట్‌బాల్ ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
1. లియోనల్ మెస్సి
2. కరీమ్ బెంజెమా
3. రోనాల్డో
4. కైలియన్ Mbappé


Answer : 1

ఫుట్ బాల్ కెరీర్ లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లు (197)ఆడిన క్రీడాకారుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
1. లియోనల్ మెస్సి
2. కరీమ్ బెంజెమా
3. రోనాల్డో
4. కైలియన్ Mbappé


Answer : 3

అంతర్జాతీయ చెస్ సమైఖ్య నిర్వహిస్తున్న 2022 – 2023 మహిళల గ్రాండ్ ఫ్రీ సిరీస్ ఏ దేశంలో జరగనుంది.?
1. అమెరికా
2. భారత్
3. ఆఫ్రికా
4. నెథర్లాండ్


Answer : 2

ఆసియా హాకీ సమాఖ్య 2022 సంవత్సరానికి గాను ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: గా ఏ మహిళ క్రీడాకారిణికి ఎంపిక చేసింది.?
1. రాణి రాంపాల్
2. గుర్జిత్ కౌర్
3. సుశీల చాను
4. సలీమా టేటే


Answer : 3

ఇటీవల సముద్ర గర్భంలో అణ్వాయుధ డ్రోన్ ను పరీక్షించిన దేశం ఏది.?
1. భారత్
2. ఆఫ్రికా
3. నెథర్లాండ్
4. ఉత్తర కొరియా


Answer : 4

మైనారిటీల 4% రిజర్వేషన్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఏది?
1. తమిళనాడు
2. కర్ణాటక
3. తెలంగాణ
4. ఆంధ్రప్రదేశ్


Answer : 2

ఏ ఐఫోన్ల తయారీ కంపెనీ భారత్ లో తన ప్లాంటును నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది.?
1. మైక్రోమ్యాక్స్
2. పెగాట్రాన్
3. ఎస్సార్ సెల్‌ఫోన్లు
4. కాండోర్


Answer : 2

దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలంటూ ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.?
1. తమిళనాడు
2. కర్ణాటక
3. తెలంగాణ
4. ఆంధ్రప్రదేశ్


Answer : 4

వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.?
1. తమిళనాడు
2. కర్ణాటక
3. తెలంగాణ
4. ఆంధ్రప్రదేశ్


Answer : 4

‘వన్ వరల్డ్ టీబీ సదస్సు’ ఏ నగరంలో నిర్వహించారు.?
1. వారణాసి
2. ప్రయాగ్రాజ్
3. అగ్ర
4. మనాలి


Answer : 1

బ్రిటన్ రాజు చార్లెస్ – 3 మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మ్యూజియం ఏది.?
1. గ్రెవిన్ వ్యాక్స్ మ్యూజియం
2. లౌవ్రే మ్యూజియం
3. బ్రిటిష్ మ్యూజియం
4. స్టేట్ హెర్మిటేజ్ మ్యూజియం


Answer : 1

ఒక కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో ఎవరి లోక్ సభ సభ్యత్వం రద్దు అయ్యింది.?
1. సర్బానంద సోనోవాల్
2. రాహుల్ గాంధీ
3. నారాయణ్ తాతు రాణే
4. పర్షోత్తం రూపాలా


Answer : 2

భోపాల్ లో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ లో రెండు విభాగాలలో కాంస్య పథకాల సాధించిన భారత షూటర్ ఎవరు.?
1. రుద్రాంక్స్ పాటిల్
2. అభినవ్ బింద్రా
3. ఎలావెనిల్ వలరివన్
4. గగన్ నారంగ్


Answer : 1

క్షయ వ్యాధి నిర్మూలనకు గాను విశేష కృషి చేసినందుకు తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణలోని ఏ జిల్లాలకు పథకాలు లభించాయి.?
1. నిజామాబాద్
2. హనుమకొండ భద్రాద్రి కొత్తగూడెం
3. ఖమ్మం
4. పైన ఉన్నవన్నీ


Answer : 4

మహిళల ప్రీమియర్ లీగ్ – 2023 లో ఫైనల్స్ కు చేరిన జట్లు ఏవి.?
1. ఢిల్లీ & హైదరాబాద్
2. ముంబై & హైదరాబాద్
3. ఢిల్లీ & ముంబై
4. కోల్‌కతా & హైదరాబాద్


Answer : 3

మహిళల ప్రీమియర్ లీగ్ – 2023 లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్ ఎవరు.?
1. అమేలియా కెర్
2. లారెన్ బెల్
3. ఇస్సీ వాంగ్
4. పూజా వస్త్రాకర్


Answer : 3

ముడి జనపనార కనీస మద్దతు ధరను కేంద్రం ఎంతకు పెంచింది.?
1. 4,050/-
2. 4,550/-
3. 5,050/-
4. 5,550/-


Answer : 3

భారత్ లో అమెరికా రాయబారిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
1. గిల్ గార్సెట్టి
2. కరెన్ బాస్
3. అమీ వేక్‌ల్యాండ్
4. ఎరిక్ గార్సెట్టి


Answer : 4

అంతర్జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ కు జరిగిన భారత బాక్సర్లు ఎవరు.?
1. నిఖత్ జరీన్
2. నీతూ గంగాస్
3. సవిటీ, లవ్లీనా
4. పై అందరు


Answer : 4

ఇటీవల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సూర్యుడు చుట్టూ ఒకసారి తిరగటానికి పదివేల సంవత్సరాలు పట్టే ఒక నూతన గ్రహాన్ని కనిపెట్టింది దానికి ఏమని పేరు పెట్టారు.?
1. VHS 1256 A
2. VHS 1256 B
3. VHS 1256 C
4. VHS 1256 D


Answer : 2

కుల వివక్షకు వ్యతిరేకంగా అమెరికాలోని ఏ రాష్ట్ర సెనేట్ లో బిల్లు ప్రవేశపెట్టారు.?
1. ఫ్లోరిడా
2. టెక్సాస్
3. శాన్ ఫ్రాన్సిస్కొ
4. కాలిఫోర్నియా


Answer : 4

ఏ దేశం టూరిస్ట్ వీసాలతో ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని ప్రకటించింది.?
1. ఫ్లోరిడా
2. టెక్సాస్
3. శాన్ ఫ్రాన్సిస్కొ
4. అమెరికా


Answer : 4

LIC చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
1. సిద్ధార్థ్ మెహంతి
2. M R కుమార్
3. అరుణ్ కుమార్ మిశ్రా
4. విజయ్ సంప్లా

DOWNLOAD PDF


Answer : 1

2021 – 22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి ?
1. 72,568 కోట్లు
2. 74,568 కోట్లు
3. 76,568 కోట్లు
4. 78,568 కోట్లు


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st March 2023 Current Affairs,
2nd March 2023 Current Affairs,
3rd March 2023 Current Affairs,
4th March 2023 Current Affairs,
5th March 2023 Current Affairs,
6th March 2023 Current Affairs,
7th March 2023 Current Affairs,
8th March 2023 Current Affairs,
9th March 2023 Current Affairs,
10th March 2023 Current Affairs,
11th March 2023 Current Affairs,
12th March 2023 Current Affairs,
13th March 2023 Current Affairs,
14th March 2023 Current Affairs,
15th March 2023 Current Affairs,
16th March 2023 Current Affairs,
17th March 2023 Current Affairs,
18th March 2023 Current Affairs,
19th March 2023 Current Affairs,
20th March 2023 Current Affairs,
21st March 2023 Current Affairs,
22nd March 2023 Current Affairs,
23rd March 2023 Current Affairs,
24th March 2023 Current Affairs,
25th March 2023 Current Affairs,
26th March 2023 Current Affairs,
27th March 2023 Current Affairs,
28th March 2023 Current Affairs,
29th March 2023 Current Affairs,
30th March 2023 Current Affairs,
31st March 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *