AP – Telangana SI & Police Constable 2021 ( Grand Test ) Model Paper – 11 General Studies Important Model Practice Paper

AP – Telangana SI & Police Constable 2021 Model Paper – 11 General Studies Important Model Practice Paper

Grand Test - APPSC / TSPSC

Test Your Talent by the following test, All the best.

Leaderboard: Grand Test - APPSC / TSPSC

maximum of 98 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available

Telegram Group :   Join Telegram Now

Whatsapp Group On

** SR Tutorial Whatsapp Group – 15 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 14 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 13 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 12 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 11 :  Click Here
Some important Questions are :

  • 1 + 1 ÷ {1 + 1 ÷ (1 – 1/3)} =
  • 2 ÷ [ 2 + 2 ÷ {2 + 2 ÷ (2 + 2 ÷ 3)}] = ?
  • (2.75 × 2.75 × 2.75 – 2.75 × 2.25 × 2.25)/(2.75 × 2.75 + 2.75 × 2.25 + 2.25 × 2.25) = ?
  • ఒక భిన్నమును అదే భిన్నము చే గుణించి వచ్చిన లబ్ధమును దాని విలోమముచే భాగించిన ఫలితం 18(26/27) అయితే, ఆ భిన్నము?
  • ఒక “2” అంకెల సంఖ్యలో, ఒకట్ల స్థానంలో ఉండు అంకె, పదుల స్థానంలో ఉండు అంకెకు “3” రెట్లు మరియు ఆ రెండు అంకెల మొత్తం “12” అయితే ఆ సంఖ్య ఎంత?
  • ఒక తరగతిలో 3/5 మంది బాలికలు, మిగతావారు బాలురు. బాలికలో 2/9 వ వంతు మంది, బాలురలో 1/4 వంతు మంది హాజరు కాకపోతే, హాజరైన విద్యార్థులు ఎంత భాగం?
  • √[410(1/16)] యొక్క విలువ ఎంత?
  • (325 + 326 + 327 + 328) నీ నిశ్శేషముగా భాగించే సంఖ్య ఏది?
  • రెండు సంఖ్యల లబ్ధము 9375 మరియు పెద్ద సంఖ్యను, చిన్న సంఖ్య తో భాగించిన భాగఫలము 15 అయితే ఆ రెండు సంఖ్యల మొత్తం?
  • మూడు సంఖ్యలు 1 : 2 : 3 నిష్పత్తి లో వుంది వాని గ. సా. భా 12 అయిన సంఖ్యలు ఏవి?
  • రూ. 8000 అసలు పై, 6 సంవత్సరాలకు వచ్చిన బారువడ్డీ రూ.2400 అయితే వార్షిక వడ్డీరేటు ఎంత?

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *