Chemistry & General Scence Important Model Practice Paper – 4 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Chemistry - 4
Time limit: 0
Quiz-summary
0 of 52 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 52 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
General Studies0%
Your result has been entered into leaderboard
Loading
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
Answered
Review
Question 1 of 52
1. Question
పదార్థ నాలుగో స్థితిని ఏమంటారు?
1) ఘన
2) ద్రవ
3) ప్లాస్మా
4) ద్రవ స్ఫటిక
Correct
Incorrect
Question 2 of 52
2. Question
ఇనుము తుప్పు పట్టడానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
i) ఇది ఒక భౌతిక చర్య
ii) ఇది ఒక రసాయన చర్య
iii) ఆక్సీకరణ చర్య జరగడం వల్ల ఇనుము ఫెర్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది
iv) బరువులో పెరుగుదల కనిపిస్తుంది
v) పొడిగా ఉన్న ప్రాంతం తుప్పు పట్టడానికి అనువైంది
1) i, ii, iii, iv
2) i, ii, iii, iv, v
3) ii, iii, iv
4) ii, iii, iv, v
Correct
Incorrect
Question 3 of 52
3. Question
కింది వాటిలో ఉత్పతనం (ఘన స్థితి నుంచి ద్రవంగా మారకుండా నేరుగా వాయు స్థితిలోకి మారడం) చెందే గుణం లేని పదార్థం ఏది?
1) టేబుల్ సాల్ట్
2) కర్పూరం (కాంఫర్)
3) డ్రై ఐస్
4) అయోడిన్
కింది వాటిలో వాయువులను ద్రవీకరించడానికి అనువైన పరిస్థితులు ఏవి?
i) అతి శీతలీకరణ
ii) వేడిచేయడం
iii) సంపీడ్యత (అధిక పీడనం) చెందించడం
iv) పీడనాన్ని తగ్గించడం
1) i, iii
2) i, ii
3) i, iv
4) ii, iv
Correct
Incorrect
Question 6 of 52
6. Question
పూరి గుడిసె, పెంకుటిళ్లలో చిన్న రంధ్రం ద్వారా కాంతి ప్రసరించినప్పుడు ఆ కాంతి మార్గం మెరుస్తూ కనిపిస్తుంది. ఈ ప్రక్రియలో ఇమిడి ఉన్న ధర్మం ఏది?
1) కాంతి పరావర్తనం
2) కాంతి సంపూర్ణాంతర పరావర్తనం
3) టిండాల్ ప్రభావం
4) కాంతి ఉష్ణీయ ప్రభావం
Correct
Incorrect
Question 7 of 52
7. Question
నీరు, కొవ్వు అనేవి సాధారణంగా ఒకదానిలో మరొకటి కలవని విరుద్ధ ధర్మాలున్న పదార్థాలు. కానీ పాల లాంటి కొల్లాయిడ్లో నీటిలో కొవ్వు కణాలు విస్తరించి ఉంటాయి. అయితే పాలలో వీటిని కలిపి ఉంచేది ఏది?
1) కెసిన్ అనే ఎమల్సీకరణ కారకం
2) రైబోఫ్లేవిన్ అనే ఎమల్సీకరణ కారకం
3) కెసిన్ అనే ఆక్సీకరణ కారకం
4) కెరొటిన్ అనే వర్ణద్రవ్యం
Correct
Incorrect
Question 8 of 52
8. Question
స్వచ్ఛమైన స్థితిలో ఒకే రకమైన పరమాణువులను కలిగి ఉండేది?
1) పదార్థం
2) అణువు
3) మూలకం
4) సమ్మేళనం
Correct
Incorrect
Question 9 of 52
9. Question
కింది వాటిలో జర్మన్ సిల్వర్‌లో ఉండని లోహం ఏది?
1) కాపర్
2) జింక్
3) నికెల్
4) సిల్వర్
Correct
Incorrect
Question 10 of 52
10. Question
జతపరచండి.
జాబితా – I
జాబితా – II
A) కంచు (బ్రాంజ్)
i) కాపర్+టిన్
B) ఇత్తడి (బ్రాస్)
ii) నికెల్+ఇనుము +క్రోమియం
C) నిక్రోమ్
iii) కాపర్ + జింక్
D) గన్ మెటల్
iv) రాగి+జింక్ + తగరం(టిన్)
A
B
C
D
1)
i
ii
iii
iv
2)
i
iii
ii
iv
3)
iv
iii
ii
i
4)
ii
iii
i
iv
Correct
Incorrect
Question 11 of 52
11. Question
గాజు అనేది ఒక..
1) స్ఫటికం
2) అతి శీతల ద్రవం(Super cooled Liquid)
3) సాధారణ ద్రవం
4) ప్లాస్మా
Correct
Incorrect
Question 12 of 52
12. Question
ఒకేపరమాణు సంఖ్య కలిగి, వేర్వేరు ద్రవ్యరాశులున్న కేంద్రకాలను ఏమంటారు?
1) సమస్థానీయాలు (ఐసోటోపులు)
2) ఐసోబార్లు
3) ఐసోటోనులు
4) ఐసోడయఫర్లు
సల్ఫ్యూరికామ్లానికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) రసాయనాల రాజుగా పేర్కొంటారు
2) బ్యాటరీల్లో ఉపయోగిస్తారు
3) ఆక్వారేజియాలో భాగం
4) ఆమ్ల వర్షంలో ఉండే ఆమ్లం
Correct
Incorrect
Question 24 of 52
24. Question
కింది వాటిలో విరంజన ధర్మం ఉన్న వాయువు ఏది?
1) ఓజోన్
2) క్లోరిన్
3) సల్ఫర్ డై ఆక్సైడ్
4) పైవన్నీ
Correct
Incorrect
Question 25 of 52
25. Question
మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం ఏది?
1) సిలికాన్
2) ఆక్సిజన్
3) నైట్రోజన్
4) హైడ్రోజన్
Correct
Incorrect
Question 26 of 52
26. Question
మానవుడి గోర్లు, వెంట్రుకల్లో ప్రధానంగా ఉండే పదార్థం ఏది?
1) కార్బొహైడ్రేట్
2) లిపిడ్
3) ప్రోటీన్
4) విటమిన్
Correct
Incorrect
Question 27 of 52
27. Question
గాలిలో ఆక్సిజన్ పరిమాణం ఎంత?
1) నాల్గింట ఒక వంతు (25%)
2) అయిదింట ఒక వంతు (20%)
3) మూడింట ఒక భాగం (33%)
4) అయిదింట నాలుగు భాగాలు (80%)
Correct
Incorrect
Question 28 of 52
28. Question
నీటిలో నిల్వ ఉంచే మూలకం ఏది?
1) సోడియం
2) లిథియం
3) అయోడిన్
4) భాస్వరం
Correct
Incorrect
Question 29 of 52
29. Question
ముత్యాల్లో ఉండే రసాయన పదార్థం ఏది?
1) కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం హైడ్రాక్సైడ్
3) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
4) సోడియం కార్బొనేట్
పొడి మంచు (డ్రై ఐస్) అని దేనికి పేరు?
1) ఘన అయోడిన్
2) ఘన కార్బన్ డై ఆక్సైడ్
3) సోడియం క్లోరైడ్
4) అయోడిన్‌తో సమృద్ధి పరిచిన సోడియం క్లోరైడ్
Correct
Incorrect
Question 32 of 52
32. Question
గోల్డెన్ రైస్ ద్వారా ఏ విటమిన్ లభిస్తుంది?
1) విటమిన్ – డి
2) విటమిన్ – ఇ
3) విటమిన్ – ఎ
4) విటమిన్ – సి
Correct
Incorrect
Question 33 of 52
33. Question
రబ్బరుకు గట్టిదనాన్ని చేకూర్చడానికి ఉద్దేశించిన వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించే మూలకం ఏది?
1) క్లోరిన్
2) సల్ఫర్
3) నైట్రోజన్
4) హైడ్రోజన్
Correct
Incorrect
Question 34 of 52
34. Question
విరంజన చూర్ణం తయారీకి కావాల్సిన ముడి పదార్థం ఏది?
1) జిప్సం
2) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
3) పొడిగా మార్చిన తడి సున్నం(డ్రై స్లేక్డ్ లైమ్)
4) చలువరాతి ముక్కలు
Correct
Incorrect
Question 35 of 52
35. Question
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను దేని నుంచి తయారు చేస్తారు?
1) జిప్సం
2) ముడి సున్నపురాయి
3) నైట్రోలిమ్
4) తడి సున్నం
Correct
Incorrect
Question 36 of 52
36. Question
కింది వాటిలో వంట పాత్రల తయారీకి వాడే మిశ్రమలోహం ఏది?
1) డ్యూరాలుమిన్
2) స్టీల్
3) ఇత్తడి
4) పైవన్నీ
Correct
Incorrect
Question 37 of 52
37. Question
ఇమిటేషన్ జ్యువెలరీలో వాడే ‘నికెల్-సిల్వర్’ మిశ్రమ లోహంలో ఉండని లోహం ఏది?
1) సిల్వర్
2) కాపర్
3) నికెల్
4) జింక్
Correct
Incorrect
Question 38 of 52
38. Question
కింది ఏ ఆహారపదార్థంలో కెఫీన్ ఉండదు?
1) కోలా పానీయం
2) చాక్లెట్
3) టీ
4) పాల కోవా
Correct
Incorrect
Question 39 of 52
39. Question
మిర్రర్ల కళాయి పూతలో ఉపయోగించే లోహం ఏది?
1) సిల్వర్
2) ప్లాటినం
3) ఐరన్
4) గోల్డ్
Correct
Incorrect
Question 40 of 52
40. Question
మానవుడి రక్తం pH విలువ ఎంత?
1) 3
2) 8.6
3) 7.4
4) 11
Correct
Incorrect
Question 41 of 52
41. Question
హెల్మెట్ల తయారీలో ఎలాంటి స్టీల్ వాడతారు?
1) క్రోమియం స్టీల్
2) మాంగనీస్ స్టీల్
3) టంగ్స్టన్ స్టీల్
4) స్టెయిన్లెస్ స్టీల్
Correct
Incorrect
Question 42 of 52
42. Question
కింది వాటిలో ‘న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్’ ఉన్న నగరం ఏది?
1) ముంబై
2) చెన్నై
3) హైదరాబాద్
4) కోల్‌కతా
కింది వాటిలో ఆమ్ల విరోధి ఏది?
1) పారాసిటమాల్
2) ఆస్ప్రిన్
3) పాంటప్రజోల్
4) సిప్రోఫ్లొక్సాసిన్
Correct
Incorrect
Question 47 of 52
47. Question
రెయిన్ కోట్ల తయారీలో వాడే పాలిమర్ ఏది?
1) అల్ప సాంద్రత పాలీథీన్ (LDPE)
2) అధిక సాంద్రత పాలీథీన్ (HDPE)
3) టెఫ్లాన్
4) పాలీస్టైరీన్
Correct
Incorrect
Question 48 of 52
48. Question
మానవుడి కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏది?
1) నైట్రికామ్లం
2) హైడ్రోక్లోరికామ్లం
3) సల్ఫ్యూరికామ్లం
4) ఎసిటికామ్లం
Correct
Incorrect
Question 49 of 52
49. Question
కింది వాటిలో వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగిపోవడానికి కారణమైన మానవ కార్యకలాపాలేవి?
i) శిలాజ ఇంధనాల దహనం
ii) వ్యవసాయం
iii) చెట్ల నరికివేత
iv) హరితహారం
1) i, ii, iv
2) i, iv
3) i, ii, iii
4) i, iii
Correct
Incorrect
Question 50 of 52
50. Question
కింది వాటిలో ఆమ్ల వర్షానికి కారణమైన ప్రధాన ఆక్సైడ్లు ఏవి?
i) కార్బన్ ఆక్సైడ్లు
ii) సల్ఫర్ ఆక్సైడ్లు
iii) నైట్రోజన్ ఆక్సైడ్లు
1) ii, iii
2) i, ii
3) i, iii
4) i, ii, iii
Correct
Incorrect
Question 51 of 52
51. Question
వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం వల్ల కలిగే దుష్ర్పభావం ఏది?
1) ఆమ్ల వర్షాలు కురుస్తాయి
2) హరిత గృహ ప్రభావం
3) జలచరాలు నశిస్తాయి
4) కిరణజన్య సంయోగ క్రియ నిరోధానికి గురవుతుంది
Correct
Incorrect
Question 52 of 52
52. Question
కింది వాటిలో అత్యంత ప్రమాదకరమైంది ఏది?
1) ఫ్లైయాష్
2) మసి(సూట్)
3) స్మాగ్
4) దుమ్ము
What is the coating of iron pipes with active metals such as zinc to prevent them from corroding?
A small bulb in a TV remote.
Which of the following cities has a ‘nuclear fuel complex’?
What kind of steel is used in the manufacture of helmets?
What is the bond that causes water to remain liquid?
Which of the following are suitable conditions for liquefaction of gases?
What is the amount of oxygen in the air?
Which of the following gas has a disintegration property?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,
si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu