Disaster Management Model Practice Paper – 2 || General Studies & G.K SI & Police Constable Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Disaster Management - 2
Time limit: 0
Quiz-summary
0 of 48 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
కింది వాటిలో సహజ విపత్తు –
ఎ) కరువు
బి) వరదలు
సి) తుపాను
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 5 of 48
5. Question
కింది వాటిలో ప్రకృతి వైపరీత్యం కానిది –
ఎ) కరువు
బి) వరదలు
సి) అంటువ్యాధులు
డి) భూకంపం
Correct
Incorrect
Question 6 of 48
6. Question
విపత్తులు సంభవించడానికి కారణం ఏమిటి?
ఎ) మానవ కార్యకలాపాలు
బి) పర్యావరణం క్షీణించడం
సి) ఎ, బి
డి) ఏదీకాదు
Correct
Incorrect
Question 7 of 48
7. Question
విపత్తులకు సంబంధించి కింది వాటిలో సరైంది.
ఎ) విపత్తులను నివారించవచ్చు
బి) విపత్తు దుష్పలితాలను తగ్గించవచ్చు
సి) విపత్తులను ఎదుర్కోవచ్చు
డి) విపత్తులను ఊహించవచ్చు
Correct
Incorrect
Question 8 of 48
8. Question
భూకంపాలు, తుపానులు, సునామీలు, అగ్నిపర్వత ఉద్భేదనాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, కరువు వంటివి ఏ రకమైన విపత్తులు?
ఎ) సహజ
బి) మానవనిర్మిత
సి) ఎ, బి
డి) రెండూ కాదు
Correct
Incorrect
Question 9 of 48
9. Question
రోడ్డు, అగ్ని ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం, అనావృష్టి, రసాయన విస్ఫోటనాలు, యుద్ధాలు, పౌర సంఘర్షణ మొదలైనవి ఏ రకమైన విపత్తులు?
ఎ) సహజ
బి) మానవనిర్మిత
సి) ఎ, బి
డి) రెండూ కాదు
Correct
Incorrect
Question 10 of 48
10. Question
ఇండియాలో ఎంత శాతం భూ భాగం భూకంపాలకు గురవుతుంది?
ఎ) 58 శాతం
బి) 56 శాతం
సి) 70శాతం
డి) 68 శాతం
Correct
Incorrect
Question 11 of 48
11. Question
మనదేశంలో 12 శాతం భూభాగం ఏ విపత్తుకు గురవుతుంది?
ఎ) తుపానులు
బి) వరదలు
సి) భూకంపాలు
డి) అగ్నిపర్వతాలు
Correct
Incorrect
Question 12 of 48
12. Question
దేశంలో తుపానులకు గురయ్యే ప్రాంతం ఎంత శాతం?
ఎ) 6 శాతం
బి) 12 శాతం
సి) 8 శాతం
డి) 14 శాతం
Correct
Incorrect
Question 13 of 48
13. Question
ఇండియాలో ఎన్ని మిలియన్ హెక్టార్ల భూభాగం వరదలకు గురవుతుంది?
ఎ) 20
బి) 40
సి) 60
డి) 50
Correct
Incorrect
Question 14 of 48
14. Question
ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టం చేశారు?
ఎ) 2005
బి) 2003
సి) 2004
డి) 2001
Correct
Incorrect
Question 15 of 48
15. Question
National Diaster Management Act, 2005 ప్రకారం ఏర్పడిన సంస్థలు-
ఎ) NDMA
బి) SDMA
సి) NIDM
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 16 of 48
16. Question
NDMAను విస్తరించండి?
ఎ) National Disaster Management Association
బి) National Disaster Management Authority
సి) National Disaster Management Agency
డి) National Department Management Authority
Correct
Incorrect
Question 17 of 48
17. Question
దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని విపత్తులకు గురవుతున్నాయి?
ఎ) 28
బి) 25
సి)30
డి) 22
Correct
Incorrect
Question 18 of 48
18. Question
భారత మొత్తం తీరరేఖలో(7517 కి.మీ) ఎంత పొడవునా తుపానులకు గురయ్యే అవకాశం ఉంది?
ఎ) 6700
బి) 5100
సి) 5700
డి) 6100
Correct
Incorrect
Question 19 of 48
19. Question
కింది వాటిలో మానవ కారక విపత్తు ఏది?
ఎ) భూకంపం
బి) సునామీ
సి) బాంబు దాడులు
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 20 of 48
20. Question
విపత్తు నిర్వహణలో భాగాలు –
ఎ) నివారణ
బి) సంసిద్ధత
సి) ఉపశమనం
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 21 of 48
21. Question
Disaster అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
ఎ) జర్మన్
బి) ఫ్రెంచ్
సి) జపనీస్
డి) గ్రీకు
Correct
Incorrect
Question 22 of 48
22. Question
Disaster అంటే?
ఎ) ప్రమాదం
బి) దుష్ట నక్షత్రం
సి) మంచి నక్షత్రం
డి) ఏదీకాదు
Correct
Incorrect
Question 23 of 48
23. Question
విపత్తు ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఎ) వైపరీత్యం (Hazard)
బి) భేద్యత (Vulnerability)
సి) సామర్థ్యం (Capacity)
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 24 of 48
24. Question
వైపరీత్యం (Hazard) అంటే?
ఎ) ప్రమాదం కల్గించగల సహజ సంఘటన
బి) ప్రమాదం కల్గించగల మానవ కార్యకలాపం
సి) పై రెండూ
డి) ఏదీకాదు
Correct
Incorrect
Question 25 of 48
25. Question
కింది వాటిలో భౌగోళిక సంబంధ విపత్తు (geological hazard) కానిది ఏది?
ఎ) భూకంపం
బి) కరువు
సి) అంటువ్యాధులు
డి) అగ్నిపర్వతాలు
Correct
Incorrect
Question 26 of 48
26. Question
కింది వాటిలో జీవసంబంధ విపత్తు –
ఎ) అంటువ్యాధులు
బి) ఆహారం కలుషితం అవడం
సి) జంతువుల నుంచి వ్యాధుల వ్యాప్తి
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 27 of 48
27. Question
భేద్యత (Vulnerability) అంటే?
ఎ) విపత్తుకు గురయ్యే పరిస్థితి
బి) విపత్తును ఎదుర్కొనే పరిస్థితి
సి) విపత్తు రాని పరిస్థితి
డి) ఏదీకాదు
Correct
Incorrect
Question 28 of 48
28. Question
కింది వాటిలో భేద్యత (Vulnerability)పైఅధారపడని అంశం?
ఎ) ఆర్థిక పరిస్థితి
బి) వయసు
సి) పేదరికం
డి) ఏదీకాదు
Correct
Incorrect
Question 29 of 48
29. Question
విపత్తు నిర్వహణ ఎప్పుడు చేపట్టవచ్చు?
ఎ) విపత్తుకు ముందు
బి) విపత్తు సమయంలో
సి) విపత్తు తర్వాత
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 30 of 48
30. Question
ప్రథమ స్పందకులు అంటే?
ఎ) విపత్తుకు లోనయ్యేవారు
బి) విపత్తుకు తక్షణమే స్పందించేవారు
సి) ఉపశ మనం క ల్గించేవారు
డి)పైవన్నీ
Correct
Incorrect
Question 31 of 48
31. Question
కిందిస్థాయిలో విపత్తు నిర్వహణ చేపట్టేవారు?
ఎ) జిల్లా కలెక్టర్
బి) స్థానిక ప్రభుత్వం
సి) ఎమ్ఈవో
డి) ఎమ్పీడీవో
Correct
Incorrect
Question 32 of 48
32. Question
జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్?
ఎ) జిల్లా కలెక్టర్
బి) మేయర్
సి) ఎస్పీ
డి) జెడ్పీ చైర్మన్
Correct
Incorrect
Question 33 of 48
33. Question
రాష్ర్ట విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు?
ఎ) ఛీఫ్ సెక్రటరీ
బి) ముఖ్యమంత్రి
సి) హోంమత్రి
డి) గవర్నర్
Correct
Incorrect
Question 34 of 48
34. Question
జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ఎవరు?
ఎ) హోంమత్రి
బి) ప్రధానమంత్రి
సి) కేబినెట్ కార్యదర్శి
డి) హోం కార్యదర్శి
Correct
Incorrect
Question 35 of 48
35. Question
ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు?
ఎ) ప్రపంచ బ్యాంక్
బి) ఐక్యరాజ్య సమితి
సి) అంతర్జాతీయ ద్రవ్య నిధి
డి) రెడ్‌క్రాస్, రెడ్‌క్రిసెంట్
Correct
Incorrect
Question 36 of 48
36. Question
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పాతపేరు?
ఎ) జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం
బి) నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ స్టడీస్
సి) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
డి) నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్
సాధారణంగా సహజ విపత్తులకు బాధ్యత వహించేది (నోడల్ ఎజెన్సీ) ఏది?
ఎ) భారత వాతావరణ విభాగం
బి) భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సి) హోం మంత్రిత్వ శాఖ
డి) భారత జల కమీషన్
Correct
Incorrect
Question 41 of 48
41. Question
భారత్‌లో కరువుకు బాధ్యత వహించేది (నోడల్ ఎజెన్సీ) ఏది?
ఎ) భారత వాతావరణ విభాగం
బి) భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సి) హోం మంత్రిత్వ శాఖ
డి) భారత జల కమీషన్
Correct
Incorrect
Question 42 of 48
42. Question
భారత్‌లో సునామీలకు సంబంధించి నోడల్ ఎజెన్సీఏది?
ఎ) భారత వాతావరణ విభాగం
బి) మినిస్ట్రీ ఆఫ్ ఎర్త సెన్సైస్
సి) హోం మంత్రిత్వ శాఖ
డి) భారత జల కమీషన్
Correct
Incorrect
Question 43 of 48
43. Question
కిందివాటిలో విపత్తులను ఎదుర్కొనే మర్గాలు –
ఎ) దీర్ఘకాలిక ప్రణాళిక కలిగి ఉండటం
బి) విపత్తులకు కారణమయ్యే కార్యకలాపాలు తగ్గించడం
సి) విపత్తు సంభవించే ప్రాంతాల్లో రక్షణ దళాలను ఏర్పాటు చేసుకోవడం
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 44 of 48
44. Question
కింది వాటిలో మానవుడి ప్రత్యక్ష చర్య, అన్ని విపత్తుల కంటే విధ్వంసమైంది ఏది?
ఎ) అణు విస్ఫోటనం
బి) ఉగ్రవాదం
సి) అంటువ్యాధులు
డి) భూపాతాలు
Correct
Incorrect
Question 45 of 48
45. Question
లాండ్‌స్లైడ్స్(కొండ చరియలు), అవలాంచెస్(మంచు చరియలు) విపత్తులకు బాధ్యత వహించేది?
ఎ) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
బి) భారత జల కమీషన్
సి) గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
డి) మినిస్ట్రీ ఆఫ్ ఎర్త సెన్సైస్
Correct
Incorrect
Question 46 of 48
46. Question
భారత జల కమీషన్ కింది వాటిలో వేటికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది?
ఎ) తుపాను
బి) సునామీ
సి) వరదలు
డి) భూకంపం
Correct
Incorrect
Question 47 of 48
47. Question
ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Ministry of Health) కింది వాటిలో దేనికి బాధ్యత వహిస్తుంది?
ఎ) రసాయన విస్ఫోటనాలు
బి) రైల్వే ప్రమాదాలు
సి) జీవ సంబంధమైన విపత్తులు
డి) సహజ విపత్తులు
Correct
Incorrect
Question 48 of 48
48. Question
బహుళ వైపరీత్య మండలం అంటే?
ఎ) ఒకటి కంటే ఎక్కువ వైపరీత్యాలు సంభవించడానికి అనువుగా ఉన్న ప్రాంతం
బి) ఒకే విపత్తు చాలాసార్లు సంభవించడం
సి) ఒక విపత్తు ఒకేసారి రావడం
డి) పైవన్నీ
What percentage of the Indian subcontinent is subject to earthquakes?
What kind of disasters like earthquakes, hurricanes, tsunamis, volcanic eruptions, floods, landslides, droughts?
Who makes the World Disaster Report?
Which Nodal Agency is generally responsible for natural disasters?
The Ministry of Health is responsible for which of the following?
Which is the nodal agency for tsunamis in India?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu