AP / Telangana DSC TET Online Mock Test – 12 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC - 12 లక్ష్యాలు౼స్పష్టీకరణలు
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
విద్యార్థి చతురస్రం, దీర్ఘచతురస్రం మధ్య పోలికలు తెలిపినాడు. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
1. జ్ఞానం
2. అవగాహన
3. వినియోగం
4. నైపుణ్యంCorrect
Incorrect
-
Question 2 of 30
2. Question
విద్యార్థి స్కేలును అనేక రకాలుగా ఉపయోగించాడు. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
1. హస్తలాఘవ నైపుణ్యం
2. చిత్ర నైపుణ్యం
3. పట్టిక నైపుణ్యం
4. గణన నైపుణ్యంCorrect
Incorrect
-
Question 3 of 30
3. Question
సృజనాత్మక మూలకాలను కలిగి ఉండేది ?
1. అవగాహన
2. వినియోగం
3. విశ్లేషణ
4. సంశ్లేషణCorrect
Incorrect
-
Question 4 of 30
4. Question
4¹⁶/4¹³ సమస్యను విద్యార్థి సూత్ర సహాయంతో సాధించెను. అయినా ఇది ఏ లక్ష్యాన్ని సూచించును
1. జ్ఞానం
2. వినియోగం
3. విశ్లేషణ
4. సంశ్లేషణCorrect
Incorrect
-
Question 5 of 30
5. Question
6009 ని అక్షరాలలో వ్రాయండి. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచించును ?
1. కారణాలు తెలుపుట
2. వ్యక్తీకరణ
3. ప్రాతినిధ్యపరుచుట
4. అనుసంధానంCorrect
Incorrect
-
Question 6 of 30
6. Question
బ్లూమ్స్ నమూనాకి సంబంధించినది
1. లక్ష్యాల కేంద్రంగా ఉండడం
2. తీవ్రత ప్రక్రియగా ఉండుట
3. మూల్యాoకనాధారంగా ఉండుట
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 7 of 30
7. Question
“సమాన భిన్నాలు” భావనకు తోడ్పడే ఆట ?
1. పాచికలు
2. బజ్ ఆట
3. స్నాప్ ఆట
4. బింగో ఆటCorrect
Incorrect
-
Question 8 of 30
8. Question
వివిధ మానసిక చలనాత్మక సమన్వయం పొందుట అనేది ఏ లక్ష్యాన్ని సూచించును ?
1. అనుకరణ
2. హస్తలాఘవం
3. సునిశితత్వం
4. ఉచ్చారణCorrect
Incorrect
-
Question 9 of 30
9. Question
క్రింది వానిలో “మున్నిక్” కి చెందని విలువ ?
1. ప్రయోజన విలువ
2. క్రమశిక్షణా విలువ
3. సాంస్కృతిక విలువ
4. నైపుణ్యాలుCorrect
Incorrect
-
Question 10 of 30
10. Question
“ఉద్దేశ్యాలు వ్యూహాన్ని తెలియజేసే లక్ష్యాలు కార్య సాధనను తెలియజేస్తాయి”
1. లైబ్నిస్
2. లాక్
3. ఎగ్లెస్టన్
4. బ్లూమ్స్Correct
Incorrect
-
Question 11 of 30
11. Question
ఖనిజాలు, లోహపు ఖనిజాలు, ముడి ఖనిజాలు, నూనె నిక్షేపాలకు సంబంధించిన వాటి వర్ణన, వెలికి తీసే పద్ధతులు
1. విజ్ఞానశాస్త్రం ౼ భాష
2. విజ్ఞానశాస్త్రం ౼ చరిత్ర
3. విజ్ఞానశాస్త్రం ౼ భౌగోళిక శాస్త్రం
4. విజ్ఞానశాస్త్రం ౼ గణితంCorrect
Incorrect
-
Question 12 of 30
12. Question
విద్యార్థి స్క్రూగేజీ నిర్మాణాన్ని వర్ణించెను. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
1. జ్ఞానం
2. అవగాహన
3. వినియోగం
4. నైపుణ్యంCorrect
Incorrect
-
Question 13 of 30
13. Question
విజ్ఞాన శాస్త్ర బోధనా కార్యక్రమానికి ఒక దిశను, ఒక ఆకృతిని తెలిపే సాధారణ వివరణను ఏమంటారు ?
1. విజ్ఞానశాస్త్ర గమ్యం
2. విజ్ఞానశాస్త్ర ఉద్దేశం
3. విజ్ఞానశాస్త్ర లక్ష్యం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 14 of 30
14. Question
విద్యార్థి “కార్బన్ డై ఆక్సైడ్” ను తెలుగులోనికి అనువదించెను. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
1. జ్ఞానం
2. అవగాహన
3. వినియోగం
4. నైపుణ్యంCorrect
Incorrect
-
Question 15 of 30
15. Question
విద్యార్థి “జన విజ్ఞాన వేదిక ” నిర్వహించే పలు కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటున్నారు. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
1. అభిరుచి
2. అభినందన
3. దృక్పథం
4. నైపుణ్యంCorrect
Incorrect
-
Question 16 of 30
16. Question
భారతదేశ ఔట్ లైన్ పటం గీచి ముఖ్య నగరాలు గుర్తించండి
1. ప్రశంసనీయతాసునిశితత్వం
2. పట నైపుణ్యాలు
3. సమకాలీన అంశాలు
4. సమాచార సేకరణCorrect
Incorrect
-
Question 17 of 30
17. Question
విద్యార్థి గ్రహణాలు ఏర్పాటుకు గల కారణాలను తెలిపాడు. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
1. జ్ఞానం
2. అవగాహన
3. వినియోగం
4. నైపుణ్యంCorrect
Incorrect
-
Question 18 of 30
18. Question
రాజు అనే విద్యార్థి మిగిలిన విద్యార్థులందరి కన్నా విభిన్నంగా, కొత్తగా / నూతనంగా ఊహిస్తాడు, ఆలోచిస్తాడు, అయిన ఇది ఈ విలువను సూచించును
1. సాంఘిక విలువ
2. క్రమశిక్షణ విలువ
3. ఉత్తేజాన్ని కలిగించే విలువ
4. సృజనాత్మక విలువCorrect
Incorrect
-
Question 19 of 30
19. Question
ఉపాధ్యాయుడు “బ్యాటరీ” ల గూర్చి బోధించిన పిదప విద్యార్థి ఆసక్తితో “వోల్టా” శాస్త్రవేత్త ఫోటోను సేకరించాడు. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
1. అభిరుచి
2. అభినందన
3. దృక్పథం
4. నైపుణ్యంCorrect
Incorrect
-
Question 20 of 30
20. Question
సత్యాన్వేషణ కొరకు ప్రయత్నించడం, పరికరాలను గూర్చి ఇంకా తెలుసుకోవాలనే కోరికను కలిగి ఉండుట ఏ విలువను సూచించును ?
1. సాంస్కృతిక విలువ
2. సౌందర్యాత్మక విలువ
3. బౌద్ధిక విలువ
4. విరామ సమయ వ్యాపకంCorrect
Incorrect
-
Question 21 of 30
21. Question
ప్రత్యామ్నాయ పరికరాలను ఏర్పాటుచేయుట ఏ విలువను సూచించును?
1. సాంఘిక విలువ
2. క్రమశిక్షణా విలువ
3. ఉత్తేజాన్ని కలిగించే విలువ
4. సృజనాత్మక విలువCorrect
Incorrect
-
Question 22 of 30
22. Question
విద్యార్థి సజీవులను, నిర్జీవులకు వర్గీకరించెను. ఇది. ఏ లక్ష్యాన్ని సూచించును ?
1. జ్ఞానం
2. అవగాహన
3. వినియోగం
4. నైపుణ్యంCorrect
Incorrect
-
Question 23 of 30
23. Question
కాలం, దూరం, పదార్దాల స్వభావాలు తెలుసుకొని ఆశ్చర్యాన్ని పొందుతారు అనునది ఏ విలువను సూచించును ?
1. సాంస్కృతిక విలువ
2. సౌందర్యాత్మక విలువ
3. బౌద్ధిక విలువ
4. విరామ సమయ వ్యాపకంCorrect
Incorrect
-
Question 24 of 30
24. Question
ప్రయోగ ఫలితాన్ని పట్టికల ద్వారా, రేఖా పటాల ద్వారా వ్యాఖ్యానించుట ఏ విలువను సూచించును ?
1. వివరణాత్మక విలువ
2. ఉన్నత విద్యకు, వృత్తి విద్యకు భూమిక
3. ఉన్నత జీవితానికి భూమిక
4. నైతిక విలువCorrect
Incorrect
-
Question 25 of 30
25. Question
“నీతి లేని మనిషి చుక్కాని లేని నావ వంటివాడు” ఇది ఏ విలువను సూచించును ?
1. వివరణాత్మక విలువ
2. ఉన్నత విద్యకు, వృత్తి విద్యకు భూమిక
3. ఉన్నత జీవితానికి భూమిక
4. నైతిక విలువCorrect
Incorrect
-
Question 26 of 30
26. Question
ఏ విలువ లోపిస్తే విద్యార్థి చెడు అలవాట్లకు లోనవ్వడం, పక్కదోవ పట్టడం జరుగుతుంది ?
1. సౌందర్యాత్మక విలువ
2. సాంస్కృతిక విలువ
3. బౌద్ధిక విలువ
4. విరామ సమయ వ్యాపకంCorrect
Incorrect
-
Question 27 of 30
27. Question
వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలు, డిబేట్లు, క్విజ్ లు, కవితా గోష్టులు, చర్చలు, ప్రదర్శనలలో పాల్గొనేటట్లు చేయుట ఏ విలువను సూచించును ?
1. సాంస్కృతిక విలువ
2. సౌందర్యాత్మక విలువ
3. బౌద్ధిక విలువ
4. విరామ సమయ వ్యాపకంCorrect
Incorrect
-
Question 28 of 30
28. Question
విద్యార్థి స్థితిశక్తి, గతి శక్తుల మధ్య బేధాలను తెలుపుతాడు. అయిన ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
1. జ్ఞానం
2. అవగాహన
3. వినియోగం
4. నైపుణ్యంCorrect
Incorrect
-
Question 29 of 30
29. Question
విద్యార్థి తక్కువ సమయంలో రెట్టింపు ధనం వచ్చేటువంటి మోసపూరిత పథకాలను, ప్రకటనలను గుడ్డిగా విశ్వసించాడు. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
1. అభిరుచి
2. అభినందన
3. దృక్పథం
4. నైపుణ్యంCorrect
Incorrect
-
Question 30 of 30
30. Question
క్రింది వానిలో భావావేశ పటిమ కానిది ?
1. విలువలు
2. వైఖరులు
3. సర్దుబాటుతనం
4. పట నైపుణ్యంCorrect
Incorrect
Leaderboard: DSC - 12 లక్ష్యాలు౼స్పష్టీకరణలు
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- విద్యార్థి చతురస్రం, దీర్ఘచతురస్రం మధ్య పోలికలు తెలిపినాడు. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
- విద్యార్థి స్కేలును అనేక రకాలుగా ఉపయోగించాడు. ఇది ఏ లక్ష్యాన్ని సూచించును ?
- సృజనాత్మక మూలకాలను కలిగి ఉండేది ?
- 4¹⁶/4¹³ సమస్యను విద్యార్థి సూత్ర సహాయంతో సాధించెను. అయినా ఇది ఏ లక్ష్యాన్ని సూచించును
- 6009 ని అక్షరాలలో వ్రాయండి. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచించును ?
- బ్లూమ్స్ నమూనాకి సంబంధించినది?
- వివిధ మానసిక చలనాత్మక సమన్వయం పొందుట అనేది ఏ లక్ష్యాన్ని సూచించును ?
- క్రింది వానిలో “మున్నిక్” కి చెందని విలువ ?
- “ఉద్దేశ్యాలు వ్యూహాన్ని తెలియజేసే లక్ష్యాలు కార్య సాధనను తెలియజేస్తాయి”
- ఖనిజాలు, లోహపు ఖనిజాలు, ముడి ఖనిజాలు, నూనె నిక్షేపాలకు సంబంధించిన వాటి వర్ణన, వెలికి తీసే పద్ధతులు
- The student made comparisons between a square and a rectangle. What goal does this represent?
- The student used the scale in many ways. What goal does this represent?
- Had creative elements?
- 4¹⁶ / 4¹³ solved the problem with the help of student formula. However it does not indicate any goal
- Write 6009 in letters. What educational standard does it represent?
- Related to the Blooms model?
- What is the goal of getting different psycho-motor coordinates?
- Which of the following does not belong to “Munnik”?
- “Objectives inform strategy Strategies inform performance”
- Description of ores, metal ores, crude ores, oil deposits, extraction methods