AP / Telangana DSC వ్యాపార గణితం – Business Mathematics Online Mock Test – 8 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC Business Mathematics - 8
Time limit: 0
Quiz-summary
0 of 25 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
ఒక ఇంటి యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరం 6% పెంచుతాడు. ప్రస్తుతం ఆ ఇంటిఅద్దె రూ.2500 అయిన 2సం౹౹ల తరువాత ఇంటి అద్దె ఎంత ? (రూ౹౹లలో)
1. 2908
2. 2890
3. 2809
4. 2980
Correct
Incorrect
Question 2 of 25
2. Question
రాము ఒక గడియారమును 12% లాభంనకు ఇబ్రహీంకు అమ్మెను. ఇబ్రహీం దానిని 5% నష్టమునకు కృష్ణకు అమ్మెను. కృష్ణ ఆ గడియారమును రూ. 1330 చెల్లించిన రాము ఆ గడియారమును ఎంతకు కొనెను ?
1. రూ. 1400
2. రూ. 1330
3. రూ. 1200
4. రూ. 1250
Correct
Incorrect
Question 3 of 25
3. Question
సౌమ్య అమ్మకపుపన్నుతో కలిపి ఒక ఫేస్ క్రీమ్ ను రూ.79.80 కు కొన్నది. దాని పై ముద్రిత ధర రూ.70 అయిన అమ్మకపు పన్ను ఎంత ?
1. 15%
2. 14%
3. 4%
4. 17%
Correct
Incorrect
Question 4 of 25
4. Question
నీలిమ బట్టలు కొనుటకు ఒక దుకాణమునకు వెళ్లినది. ఆమె ఎంచుకున్న దుస్తుల ప్రకటన వెల రూ.500 దుకాణదారుడు మొదట 20% తరువాత 5% రుసుము ఇచ్చెను అయిన ఆమెకు మొత్తం మీద ఎంతశాతం రుసుము లభించినదో కనుక్కోండి
1. 14%
2. 25%
3. 34%
4. 24%
Correct
Incorrect
Question 5 of 25
5. Question
8:5 1/3 మరియు 3 1/5:1 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 50:x అయిన x విలువ ఎంత ?
1. 80
2. 60
3. 70
4. 100
Correct
Incorrect
Question 6 of 25
6. Question
శక్తి దగ్గర ఉన్న కిడ్డీబ్యాంకులలో రూపాయినాణేలు, అర్ధరూపాయి నాణేలు గలవు. అర్ధరూపాయి నాణేల సంఖ్య రూపాయి నాణేల సంఖ్యకు 3రెట్లు. నాణేల మొత్తం విలువ రూ.35 అయిన 50పై నాణేలు ఎన్ని?
1. 14
2. 41
3. 15
4. 42
Correct
Incorrect
Question 7 of 25
7. Question
చక్రవడ్డీ ప్రకారం కొంతసొమ్ము 6సం౹౹లలో రెట్టింపు అగును. అయిన 21సం౹౹లకు ఎన్ని రెట్లు అగును ?
1. 8రెట్లు
2. 16రెట్లు
3. 12రెట్లు
4. 15రెట్లు
Correct
Incorrect
Question 8 of 25
8. Question
బారువడ్డీ ప్రకారం అసలు 8సం౹౹లకు రెట్టింపు అగును. అయిన ఎన్ని సం౹౹లకు అది 3రెట్లు అగును ?
1. 16సం౹౹
2. 12సం౹౹
3. 10సం౹౹
4. 8సం౹౹
Correct
Incorrect
Question 9 of 25
9. Question
సీత,లతల వార్షిక కుటుంబ ఆదాయాల నిష్పత్తి 4:3. వారి వార్షిక కుటుంబ ఖర్చుల నిష్పత్తి 3:2 వారు సం౹౹నకు ఒక్కొక్కరు రూ.3000చొప్పున నిల్వ చేసిన సీత యొక్క వార్షిక ఆదాయం ఎంత?
1. రూ. 10000
2. రూ. 12000
3. రూ. 8000
4. రూ. 14000
Correct
Incorrect
Question 10 of 25
10. Question
10సం౹౹ల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు. 10సం౹౹ల తరువాత తండ్రివయసు కొడుకు వయసుకు రెట్టింపు అయిన ప్రస్తుతం తండ్రి వయసు ఎంత ?
1. 30సం౹౹
2. 60సం౹౹
3. 70సం౹౹
4. 80సం౹౹
Correct
Incorrect
Question 11 of 25
11. Question
రెండు సంఖ్యలు 8:7 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటిసంఖ్యకు 8, రెండవ సంఖ్యకు 3 కలుపగా వాటి నిష్పత్తి 4:3 గా మారినది. అయితే ఆ సంఖ్యల మొత్తం
1. 40
2. 45
3. 35
4. 55
Correct
Incorrect
Question 12 of 25
12. Question
ఒక ఉద్యోగి తన జీవితంలో 25% ఆహారానికి, 20% ఇంటి అద్దెకు, 15% స్కూల్ ఫీజుకు, 10% బట్టలకు ఖర్చు చేసెను. అతనుచేసిన పొదుపు రూ.1500 అయిన అతని జీతం ఎంత?
1. రూ. 10000
2. రూ. 8000
3. రూ. 5000
4. రూ. 6000
Correct
Incorrect
Question 13 of 25
13. Question
ఒక వస్తువు ప్రకటన వెలను కొన్నవెల పై 20% అధికంగా ప్రకటించారు. 14% లాభం వచ్చుటకు దాని పై ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వవలెను ?
1. 4%
2. 5%
3. 6%
4. 8%
Correct
Incorrect
Question 14 of 25
14. Question
ఒక రైలు తన ప్రయాణ మార్గంలో 200మీ. పొడవైన ప్లాట్ ఫారమ్ ను 25సె.లలో మరియు 500మీ. పొడవైన ప్లాట్ ఫారమ్ 40సె.లలో దాటేను అయిన రైలు పొడవు
1. 500మీ.
2. 700మీ.
3. 200మీ
4. 300మీ
Correct
Incorrect
Question 15 of 25
15. Question
ఒక పైపు ఒక ట్యాoకును 10గం.లలో నింపును. మరొకవైపు 15గం.లలో ఖాళీ చేయును. రెండింటిని ఒకేసారి పనిచేయడం ప్రారంభించిన 6గం. ల తరువాత 2వ పైపును ఆపివేసిరి. అయిన ట్యాoక్ మొత్తం ఎంత కాలంలో నిండును?
1. 14గం
2. 12గం
3. 10గం
4. 15గం
Correct
Incorrect
Question 16 of 25
16. Question
‘ఎ’యొక్క సామర్థ్యం ‘బి’ కన్నా 50%ఎక్కువ. వారివరు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఆ పనిని ‘బి’ ఒక్కడే పూర్తిచేయుటకు పట్టు కాలం? (రోజుల్లో)
1. 24
2. 30
3. 25
4. 40
Correct
Incorrect
Question 17 of 25
17. Question
ఎ, బి, సి లు ఒక పనికి రూ.2600 తీసుకొనిరి ‘ఎ’ 20రోజుల్లో, ‘బి’ 30 రోజుల్లోనూ, ‘సి’ 40 రోజుల్లోనూ ఆ పని పూర్తి చేశారు. అయిన ‘బి’ వాటా ?
1. రూ. 600
2. రూ. 800
3. రూ. 1200
4. రూ. 1000
Correct
Incorrect
Question 18 of 25
18. Question
ఇద్దరు స్త్రీలు మరియు 5గురు పురుషులు ఒక కుట్టు పనిని 4రోజుల్లో చేయగా ముగ్గురు స్త్రీలు మరియు 6గురు పురుషులు దానిని 3రోజుల్లో చేసేదరు. స్త్రీ ఒక్కరే ఆ పనిని పూర్తిచేయుటకు పట్టు కాలం?
1. 36రోజులు
2. 18రోజులు
3. 16రోజులు
4. 32రోజులు
ఒక ఓడ గంటకు 16నాటికల్ మైళ్ళు వేగంతో కొంత దూరమును 10గం.లలో చేరగలదు. అదేదూరం 8గం.లలో చేరవలెనన్న ఎంత అధిక వేగంతో ప్రయాణం చేయాలి?
1. 730కి.మీ.
2. 7408మీ.
3. 720కి.మీ.
4. 710కి.మీ.
Correct
Incorrect
Question 25 of 25
25. Question
15, 17, 9, 10లలో ప్రతి దానిలో ఏ కనిష్ట సంఖ్యను తీసి వేసిన వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి?
1. 3
2. 2
3. 4
4. 1
5, 17, 9, 10లలో ప్రతి దానిలో ఏ కనిష్ట సంఖ్యను తీసి వేసిన వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి?
ఒక ఇంటి యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరం 6% పెంచుతాడు. ప్రస్తుతం ఆ ఇంటిఅద్దె రూ.2500 అయిన 2సం౹౹ల తరువాత ఇంటి అద్దె ఎంత ? (రూ౹౹లలో)
రాము ఒక గడియారమును 12% లాభంనకు ఇబ్రహీంకు అమ్మెను. ఇబ్రహీం దానిని 5% నష్టమునకు కృష్ణకు అమ్మెను. కృష్ణ ఆ గడియారమును రూ. 1330 చెల్లించిన రాము ఆ గడియారమును ఎంతకు కొనెను ?
సౌమ్య అమ్మకపుపన్నుతో కలిపి ఒక ఫేస్ క్రీమ్ ను రూ.79.80 కు కొన్నది. దాని పై ముద్రిత ధర రూ.70 అయిన అమ్మకపు పన్ను ఎంత ?
నీలిమ బట్టలు కొనుటకు ఒక దుకాణమునకు వెళ్లినది. ఆమె ఎంచుకున్న దుస్తుల ప్రకటన వెల రూ.500 దుకాణదారుడు మొదట 20% తరువాత 5% రుసుము ఇచ్చెను అయిన ఆమెకు మొత్తం మీద ఎంతశాతం రుసుము లభించినదో కనుక్కోండి
8:5 1/3 మరియు 3 1/5:1 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 50:x అయిన x విలువ ఎంత ?
శక్తి దగ్గర ఉన్న కిడ్డీబ్యాంకులలో రూపాయినాణేలు, అర్ధరూపాయి నాణేలు గలవు. అర్ధరూపాయి నాణేల సంఖ్య రూపాయి నాణేల సంఖ్యకు 3రెట్లు. నాణేల మొత్తం విలువ రూ.35 అయిన 50పై నాణేలు ఎన్ని?
చక్రవడ్డీ ప్రకారం కొంతసొమ్ము 6సం౹౹లలో రెట్టింపు అగును. అయిన 21సం౹౹లకు ఎన్ని రెట్లు అగును ?
బారువడ్డీ ప్రకారం అసలు 8సం౹౹లకు రెట్టింపు అగును. అయిన ఎన్ని సం౹౹లకు అది 3రెట్లు అగును ?
సీత,లతల వార్షిక కుటుంబ ఆదాయాల నిష్పత్తి 4:3. వారి వార్షిక కుటుంబ ఖర్చుల నిష్పత్తి 3:2 వారు సం౹౹నకు ఒక్కొక్కరు రూ.3000చొప్పున నిల్వ చేసిన సీత యొక్క వార్షిక ఆదాయం ఎంత?
Which of the following 5, 17, 9, 10 minus the minimum number of incoming numbers?
A landlord raises his home rent by 6% each year. What is the rent of the house after 2 years which is currently Rs. 2500? (In Rules)
Ramu sold the watch to Ibrahim for 12% profit. Ibrahim sold it to Krishna for a loss of 5%. Krishna bought the watch for Rs. How much did Ramu pay for 1330 and buy that watch?
Bought a face cream for Rs. 79.80 along with a gentle sales tax. What is the sales tax of Rs.70 printed on it?
Went to a store to buy blue clothes. Find out what percentage of the total she was paid by the shopkeeper who initially paid 20% after the dress advertisement price of her choice was 20% followed by 5%.
What is the value of x which is a multiple ratio of 8: 5 1/3 and 3 1/5: 1 inverse ratios 50: x?
Kiddie banks near Shakti have rupee coins and half rupee coins. The number of half rupee coins is 3 times the number of rupee coins. How many coins are there above 50 where the total value of the coins is Rs.35?
According to the compound interest, the amount will double in 6 years. How many times is that for 21 Suns?
The interest is doubled to the original 8 volumes. How many times is it 3 times?
Sita, Latala Annual family income ratio 4: 3. Their annual family expenses ratio is 3: 2 What is the annual income of Sita that they have saved at the rate of Rs.3000 per person?