AP / Telangana DSC Psychology Online Mock Test – 16 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC - 16 @ బోధనా పద్ధతులు
Time limit: 0
Quiz-summary
0 of 30 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సoదర్భాలలో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలిగించే విషయ నిర్దారణ
1. ప్రయోగాత్మక హేతువాదం
2. నిగమన హేతువాదం
3. ఆగమన హేతువాదం
4. తార్కిక హేతువాదం
Correct
Incorrect
Question 2 of 30
2. Question
మాంటిస్సోరి పద్దతిలో ఈ గుణం ఉంది ?
1. సామూహిక ఆటల ద్వారా సాంఘిక శిక్షణ ఇవ్వడం జరుగునుwrong
2. వ్యాయామ శిక్షణ గుంపుగా జరుగును
3. పిల్లలకు సంపూర్ణ స్వేచ్ఛ ఉండును
4. తరగతులు ఉంటాయి
Correct
Incorrect
Question 3 of 30
3. Question
ఈ పద్దతిలో ఉపాధ్యాయుడు 2/4 విద్యార్థులను సహయోగి సమూహంగా సమానంగా ఏర్పాటు చేసి ప్రశ్నించడం ౼ సంక్షిప్తీకరించడం ౼ స్పష్టీకరించడం ౼ ప్రాగుక్తీకరించడం అనే నాలుగు సంజ్ఞానాత్మక వ్యూహాలను ఉపయోగిస్తారు
1. పరస్పర బోధన
2. సహయోగ అభ్యసన
3. సహచర అభ్యసన
4. పైవన్నీ
Correct
Incorrect
Question 4 of 30
4. Question
గణితమంటే
1)పరిమాణ శాస్త్రం ఎ)అరిస్టాటిల్
2)పరోక్షమాపనం బి)ఆగస్ట్ కోమ్టే
3)వివిధ వస్తువులను
ఒకే పేరుతో సూచించే కళ సి)హెన్రీ పాయికేర్
1. 1౼ఎ, 2౼బి, 3౼సి
2. 1౼సి, 2౼బి, 3౼ఎ
3. 1౼బి, 2౼సి, 3౼ఎ
4. 1౼ఎ, 2౼సి, 3౼బి
Correct
Incorrect
Question 5 of 30
5. Question
ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనం
1. బల్లార్డ్
2. పౌలర్
3. జీవన్
4. బర్టన్
Correct
Incorrect
Question 6 of 30
6. Question
వైగోట్ స్కీ ప్రకారం జ్ఞాన నిర్మాణంకి సంబంధించి సరికానిది ?
1. అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం
2. అనుభవాల ఫలితం ద్వారా జ్ఞాన నిర్మాణం
3. అభ్యసన విధానం ప్రక్రియ ద్వారా జ్ఞాన నిర్మాణం
4. పూర్వ అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణo
Correct
Incorrect
Question 7 of 30
7. Question
5E నమూనాలో అభ్యాససకులు తాను నేర్చుకోవలసిన, సేకరించవలసిన అంశాల గూర్చి అన్వేషించుట
1. Engage
2. Explore
3. Explain
4. ElaborateElaborate
Correct
Incorrect
Question 8 of 30
8. Question
క్యాలెండర్ ద్వారా విద్యార్థి స్వయంగా “లీపు సంవత్సరం” అనే భావనను కనుగొనే పద్దతి ?
1. ఆగమన
2. నిగమన
3. అన్వేషణ
4. విశ్లేషణ
Correct
Incorrect
Question 9 of 30
9. Question
పరిశీలనలను చేయడం, దత్తాంశo సేకరించడం, పరికల్పనలు చేయుట, దత్తాంశ విశ్లేషణ చేయుట, నిర్దారణలు చేయుట లాంటి నైపుణ్యాలు పెంపొందించే పద్దతి
1. అన్వేషణ
2. ప్రకల్పన
3. ప్రయోగశాల
4. సమస్యా పరిష్కార
Correct
Incorrect
Question 10 of 30
10. Question
సమస్యా పరిష్కార పద్దతి ఏ పద్దతిని పోలి ఉండును ?
1. ప్రయోగశాల
2. ప్రకల్పన
3. అన్వేషణ
4. క్రీడా
Correct
Incorrect
Question 11 of 30
11. Question
మార్కెట్లో మనం వాడే వస్తువుల ధరలను తెలుసుకొని పట్టికలో పొందుపరుచుట
1. అన్వేషణ
2. ప్రకల్పన
3. సమస్యా పరిష్కార
4. ప్రయోగశాల
Correct
Incorrect
Question 12 of 30
12. Question
క్రింది వానిలో “ప్రాజెక్టు పద్దతి” కి సంబంధించి సరికానిది
1. వైయుక్తిక భేదాలననుసరించి బోధన
2. ఇది గణితత్వానికి నిదర్శనం
3. అన్ని స్థాయిల వారికి అవకాశాన్ని కలిగిస్తుంది
4. ఆనందంగా, అర్థవంతంగా అభ్యసిస్తాడు
Correct
Incorrect
Question 13 of 30
13. Question
స్థానికంగా దొరికే రాళ్లు, విత్తనాలు, పుల్లలు, అగ్గిపెట్టెలు ఉపయోగించి స్దాన విలువలు నేర్పుట అనునది APPEP లో ఎన్నవ సోపానం
1. 3
2. 4
3. 5
4. 6
Correct
Incorrect
Question 14 of 30
14. Question
S.U.P.W. భావనను నొక్కి చెప్పడమే కాక దాని పేరును పని అనుభవం పేరుతో ప్రవేశ పెట్టినది ?
1. సెకండరీ కమీషన్
2. కొఠారి కమీషన్
3. ఈశ్వరీభాయ్ పటేల్
4. NPE ౼ 1986
Correct
Incorrect
Question 15 of 30
15. Question
ఈ క్రింది వానిలో “ఉపన్యాస ప్రదర్శన” పద్ధతికి సంబంధించినిది
1. విద్యార్థులలో ఆసక్తి, ఆనందం కలుగును
2. విద్యార్థులలో ఉత్సాహం, అవధానం కలుగును
3. విద్యార్థులలో పరిశీలనా నైపుణ్యం కలుగును
4. విద్యార్థులలో హస్తలాఘవ నైపుణ్యం కలుగును
Correct
Incorrect
Question 16 of 30
16. Question
“ఎ అనే విద్యార్థి పెన్ను, పుస్తకం, స్కేలు మొదలైన మూడు వస్తువులను పై నుండి క్రిందకు వదిలినప్పుడు అవి మూడు భూమినే చేరాయి. ఆ ప్రత్యేక సందర్భాలు ఆధారంగా పైకి విసిరిన ప్రతీ వస్తువు భూమినే చేరును” అని సాధారణీకరించాడు ఇది ఏ బోధన పద్దతి ?
1. ఆగమన
2. నిగమన
3. విశ్లేషణ
4. సంశ్లేషణ
Correct
Incorrect
Question 17 of 30
17. Question
“మట్టితో చేసిన రెండు బంతులను, ఇద్దరు పిల్లలకు ఇచ్చి ఆకారాలను మార్చుతూ పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంపొందించవచ్చు అని తెలిపినది
1. బ్రూనర్
2. పియాజే
3. డ్యూయి
4. ఎ & బి
Correct
Incorrect
Question 18 of 30
18. Question
ఈ క్రింది వానిలో “ఉపన్యాస” ఏ పద్ధతికి సంబంధించి సరికానిది ?
1. ఉపన్యాసంలో కంఠస్వరంలో మార్పులు చేస్తుంటాయి
2. ఉపన్యాస విషయం పై సమగ్ర సమాచారాన్ని ముందుగానే నోట్స్ తయారు చేసుకోవాలి
3. నల్లబల్ల పై రాస్తూ ఉపన్యాసించాలి
4. సరళమైన భాష, చక్కటి ఉచ్చారణ, మంచి కంఠస్వరం
Correct
Incorrect
Question 19 of 30
19. Question
విద్యార్థుల పై ప్రయోగాలు చేసి, ఏ ఏ దశలో వారి ఆలోచనలు, అభిరుచులు, సామర్ధ్యాలు, శక్తులు, పరిమితులు ఎలా ఉంటాయో వివరించినది ?
1. బ్రూనర్
2. పియాజే
3. డ్యూయి
4. కార్ల్ సన్
Correct
Incorrect
Question 20 of 30
20. Question
“తన తోటి అభ్యాసకులతో కలిసి జరిగే అభ్యాసనం ఫలవంతమైనది” ఒక సమస్యను గురించి తమ అభిప్రాయాలను, సూచనలను వెల్లడిస్తూ దానికి పరిష్కార మార్గాలను గూర్చి తోటి అభ్యాసకులతో సంభాషణ జరుపుతారు ఈ వ్యాఖ్య ఈ పద్ధతికి సంబంధించినది
1. సంభాషణ పద్దతి
2. నియోజన పద్దతి
3. చర్చా పద్దతి
4. కృత్య పద్దతి
ప్రయోగం చాలా పెద్దది మరియు క్లిష్టమైనది అయితే ప్రయోగాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి విడివిడిగా పూర్తి చేసిన తరువాత మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేయు పద్దతి ?
1. క్లాస్ ఫ్రoట్ మెథడ్
2. పార్ట్ మెథడ్
3. నిగమన
4. పైవన్నీ
Correct
Incorrect
Question 24 of 30
24. Question
రాత్రిపూట వికసించే పూలన్నీ సువాసన కలిగి ఉంటాయి అనే సూత్రీకరణ బోధించుటకు తోడ్పడు పద్దతి ?
1. ఆగమన
2. నిగమన
3. విశ్లేషణ
4. సంశ్లేషణ
Correct
Incorrect
Question 25 of 30
25. Question
ఆర్కిమెడిస్ జీవితచరిత్రను బోధిస్తూ ఆర్కిమెడిస్ సూత్రాన్ని, ఆవిష్కరణలను కలిపి బోధించే పద్దతి ?
1. ఉపన్యాస
2. అన్వేషణ
3. చారిత్రక
4. నిర్మాణ పద్దతి
Correct
Incorrect
Question 26 of 30
26. Question
ఈ క్రింది వానిలో “సమర్ధవంతమైన ప్రదర్శన” లక్షణం కానిది ?
1. ప్రదర్శనను నిర్వహిస్తూ మధ్యమధ్యలో ప్రశ్నలువేస్తూ విద్యార్థులలో ఆసక్తిని కలిగించాలి
2. విద్యార్థుల స్థాయికి తగిన ప్రయోగాలు నిర్వహించాలి
3. పరికరాల నిర్వహణ, మరమత్తు చేయగల సామర్ధ్యo కలిగి ఉండాలి
4. సామాగ్రి వీలైనంత వరకు చిన్నవిగా ఉండాలి
Correct
Incorrect
Question 27 of 30
27. Question
ప్రాథమిక నైపుణ్యాలైన సమాచార సేకరణ, కూర్పు, అన్వయం, మూల్యాంకనం మొదలైనవి పెంపొందించగల సాధనం
1. క్షేత్ర పర్యటనలు
2. సర్వేలు
3. ప్రయోగాలు
4. ప్రశ్నించడం
Correct
Incorrect
Question 28 of 30
28. Question
ప్రాథమిక స్ధాయిలోని పిల్లలకు గొప్ప వారి జీవిత చరిత్రలు, ప్రముఖ రాజులు, వారి పరిపాలనావిధానాలు మొదలైన వాటి బోధనకు తోడ్పడు బోధనా పద్దతి ?
1. ప్రకల్పన
2. కథా
3. సమస్యా పరిష్కార
4. అన్వేషణ
Correct
Incorrect
Question 29 of 30
29. Question
ప్రాజెక్టు విజయం దీని మీద ఆధారపడి ఉంటుంది
1. ప్రాజెక్టు ఎంపిక
2. మూల్యాంకనం
3. ప్రణాళిక నిర్వహణ
4. ప్రణాళిక రచన
Correct
Incorrect
Question 30 of 30
30. Question
“నాటకీకరణ” కు అత్యంత అనువైన సామాజిక శాస్త్రం
1. భూగోళం
2. చరిత్ర
3. పౌరశాస్త్రం
4. అర్ధశాస్త్రం
ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సoదర్భాలలో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలిగించే విషయ నిర్దారణ
మాంటిస్సోరి పద్దతిలో ఈ గుణం ఉంది ?
ఈ పద్దతిలో ఉపాధ్యాయుడు 2/4 విద్యార్థులను సహయోగి సమూహంగా సమానంగా ఏర్పాటు చేసి ప్రశ్నించడం ౼ సంక్షిప్తీకరించడం ౼ స్పష్టీకరించడం ౼ ప్రాగుక్తీకరించడం అనే నాలుగు సంజ్ఞానాత్మక వ్యూహాలను ఉపయోగిస్తారు
ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనం
వైగోట్ స్కీ ప్రకారం జ్ఞాన నిర్మాణంకి సంబంధించి సరికానిది ?
5E నమూనాలో అభ్యాససకులు తాను నేర్చుకోవలసిన, సేకరించవలసిన అంశాల గూర్చి అన్వేషించుట
క్యాలెండర్ ద్వారా విద్యార్థి స్వయంగా “లీపు సంవత్సరం” అనే భావనను కనుగొనే పద్దతి ?
పరిశీలనలను చేయడం, దత్తాంశo సేకరించడం, పరికల్పనలు చేయుట, దత్తాంశ విశ్లేషణ చేయుట, నిర్దారణలు చేయుట లాంటి నైపుణ్యాలు పెంపొందించే పద్దతి
A convincing diagnosis that if the same result is obtained when a subject is examined multiple times it will give the same result in all other cases
Is this attribute in the Montessori method?
In this method the teacher arranges the 2/4 students equally as a collaborative group and uses four cognitive strategies of questioning ౼ abbreviation clarification practice
Advent is the creation of ordinary truths from particular truths
What is incorrect in relation to the structure of knowledge according to Vygotsky?
In the 5E model, the learner explores what he or she needs to learn and collect
How to find the concept of “leap year” by the student himself through the calendar?
A methodology that develops skills such as making observations, collecting data, making hypotheses, analyzing data, and making conclusions.