Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –109 || SI & Police Constable Free Mock Testin Telugu
Telangana Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies -109
Time limit: 0
Quiz-summary
0 of 40 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
కంబోడియా యొక్క పాత పేరు?
1. కంపూచియా
2. అబీసీనియా
3. పర్షియా
4. బెచుఅనాలాండ్
Correct
Incorrect
Question 3 of 40
3. Question
జంతువుల ప్రవర్తన అధ్యయన శాస్త్రము?
1. ఇథాలజీ
2. అగ్రోనమీ
3. అగ్రోస్టోలజీ
4. ఆథోలజీ
Correct
Incorrect
Question 4 of 40
4. Question
యు.ఎస్.ఎ.లో మూడు రాష్ట్రాలను ఆవరించి ఉన్న నేషనల్ పార్కు ఏది?
1. సెయింట్ లూయిస్
2. ఫీనిక్స్
3. సిలికాన్ వాలీ
4. పైవి ఏవీకావు
Correct
Incorrect
Question 5 of 40
5. Question
వైద్య పితామహుడు?
1. ఎండర్సన్
2. పాల్ బెర్జ్
3. ముల్లర్
4. హిప్సాక్రేటస్
Correct
Incorrect
Question 6 of 40
6. Question
గాలివానతో కూడిన తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేలో 10 వేలకు పైగా చనిపోవటం, 50 వేలమంది నిరాశ్రయులుగా మారటం జరిగింది’, ఇది ఎప్పుడు జరిగింది?
1. 15-11-1977
2. 15-11-1976
3. 15-11-1975
4. 15-11-1974
Correct
Incorrect
Question 7 of 40
7. Question
పోర్టు ఆఫ్ స్పెయిన్ ఏ దేశానికి రాజధాని?
1. పోర్చుగల్
2. స్పెయిన్
3. ట్రినిడాడ్ మరియు టోబాగో
4. డామన్ మరియు డయ్యూ
Correct
Incorrect
Question 8 of 40
8. Question
బహమని రాజ్యం విచ్ఛిన్నం 1526లో ఎన్ని సుల్తానేట్లు ఏర్పడ్డాయి?
1. 3
2. 4
3. 5
4. 2
Correct
Incorrect
Question 9 of 40
9. Question
మదర్-ఇన్-లా ఆఫ్ యూరోప్ అని దేనిని అంటారు?
1. బెల్జియం
2. నార్వే
3. థాయిలాండ్
4. డెన్మార్క్
Correct
Incorrect
Question 10 of 40
10. Question
క్రింది వానిలో ఎవరు భారత మార్కిస్ట్ చరిత్రకారులు?
1. ఆర్.ఎస్. శర్మ
2. రోమిలా థాపర్
3. ఇర్ఫాన్ హాబీట్
4. పైవారందరు
Correct
Incorrect
Question 11 of 40
11. Question
ఆంగ్ల కవితా పితామహుడు?
1. ఛౌసర్
2. మిల్డన్
3. షేక్స్ స్పియర్
4. ఉర్డ్స్ వర్త్
Correct
Incorrect
Question 12 of 40
12. Question
వాహనాల నుండి వెలువడే కలుషిత వాయువు ప్రధానముగా –
1. కాల్షియం కార్బొనేట్
2. కార్బన్ డై ఆక్సైడ్
3. నైట్రోజన్ ఆక్సైడ్
4. కార్బన్ మోనాక్సైడ్
Correct
Incorrect
Question 13 of 40
13. Question
సగటున ఆరోగ్యవంతమైన మానవునిలో రక్తం ఎంత ఉంటుంది?
1. 5 లీటర్లు
2. 6 లీటర్లు
3. 7 లీటర్లు
4. 5.5 లీటర్లు
Correct
Incorrect
Question 14 of 40
14. Question
భగవద్గీత మహ భారతంలోని ఏ పర్వానికి అనుబంధ కావ్యం?
1. భీష్మ పర్వము
2. స్వర్గారోహణ పర్వము
3. ఆది పర్వము
4. సభా పర్వము
Correct
Incorrect
Question 15 of 40
15. Question
నాలుగు ఆశ్రమాల గురించి ప్రస్తావిస్తున్న తొలి గ్రంథం ఏది?
1. ఈసానోపనిషత్
2. జబలోపనిషత్
3. శ్వేతేశ్వతారోపనిషత్
4. బృహ ద్రవ్యక ఉపనిషత్
Correct
Incorrect
Question 16 of 40
16. Question
ఈ కింది వాటిలో యజ్ఞ యాగాలను తిరస్కరించే గ్రంథాలేవి?
1. వేదాలు
2. బ్రహ్మణాలు
3. ఉపనిషత్తులు
4. అరణ్యకాలు
సరైనదానిని గుర్తించండి.
1. 3,4
2. 1,3
3. 1,2
4. 1,4
Correct
Incorrect
Question 17 of 40
17. Question
క్రింది వానిలో సరైన ప్రవచనం……..
1) ఒక అయస్కాంతమును వేడిచేస్తే అదే దాని ధర్మమును కోల్పోతుంది.
2) ఒక అయస్కాంతమును కొంత ఎత్తు నుండి పడేస్తే దాని అయస్కాంతత్వం పెరుగుతుంది
1. కేవలం 1
2. కేవలం 2
3. కేవలం సరైనవే
4. ఏదీకాదు
ఈ కింది వారిలో ‘ప్రజల మనిషి” నవలా రచయిత ఎవరు?
1. ఆర్ నారాయణ మూర్తి
2. గుడవర్తి గోపాలరావు
3. వట్టికోట ఆళ్వార్‌స్వామి
4. సురవరం ప్రతాపరెడ్డి
Correct
Incorrect
Question 20 of 40
20. Question
గాంధీజీ వరంగల్ నగరాన్ని ఎప్పుడు సందర్శించారు?
1. 1942 ఆగస్టు 08
2. 1946 సెప్టెంబర్ 09
3. 1946 మే 05
4. 1946 ఫిబ్రవరి 05
Correct
Incorrect
Question 21 of 40
21. Question
కింది వాటిని జత చేయండి?
1) పరిహేళి పి) జూలై 4
2) అపహేళి క్యూ) జనవరి 3
3) శరత్కాల విషవత్తు ఆర్) సెప్టెంబర్ 23
4) వసంతకాల విషవత్తు ఎస్) మార్చి 21
1. 1-ఎస్, 2-పి, 3-క్యూ, 4-ఆర్
2. 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
3. 1-ఆర్, 2-ఎస్, 3-పి, 4-క్యూ
4. 1-క్యూ, 2-ఆర్, 3-ఎస్, 4-పి
Correct
Incorrect
Question 22 of 40
22. Question
వివిధ దేశాలలో నావిగేషన్ సిస్టమ్‌లను ఏ పేరుతో పిలుస్తారు?
దేశం నావిగేషన్ సిస్టమ్
1) రష్యా పి) గ్లోనాస్
2) అమెరికా క్యూ) జీపిఎస్
3) చైనా ఆర్) బీడు
4) ఐరోపా ఆర్) గెలీలియో
1. 1-ఎస్, 2-పి, 3-క్యూ 4-ఆర్
2. 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
3. 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
4. 1-ఎస్, 2-పి, 3-క్యూ, 4-ఆర్
Correct
Incorrect
Question 23 of 40
23. Question
‘ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్’ కు గల పేరు?
1. నావిక్
2. గగన్
3. థృవ
4. పూర్ణిమ
Correct
Incorrect
Question 24 of 40
24. Question
ఈ కింది వాటిలో ‘కమ్యూనిస్ట్ స్టాలిన్ గ్రాడ్”గా పేర్కొన్న నగరం ఏది?
1. విజయవాడ
2. కరీంనగర్
3. కడప
4. హైదరాబాద్
Correct
Incorrect
Question 25 of 40
25. Question
వస్తువు స్థానంలో నిర్ణీత దిశలో వచ్చే చలనమును ఏమంటారు?
1. వడి .
2. స్థానభ్రంశం
3. త్వరణం
4. బలం
Correct
Incorrect
Question 26 of 40
26. Question
β-కణాలకు సంబంధించి క్రింది వానిలో సరైనది…….
1) ఇవి α-కణాలకు వ్యతిరేక దిశలో అపవర్తనం చెందుతాయి.
2) వీటి అపవర్తన శక్తి α-కణాల కంటే తక్కువ
1. కేవలం 1
2. కేవలం 2
3. రెండూ సరైనవే
4. ఏదీ సరికాదు
Correct
Incorrect
Question 27 of 40
27. Question
ఎలక్ట్రాను కణ మరియు తరంగ స్వభావం వుంటుందని
ప్రతిపాదించిన శాస్త్రవేత్త…
1. సోమర్ ఫీల్డ్
2. లూయిస్ డీ(గ్లీ
3. లాండే ”
4. ఉలెన్ మైక్
Which is the only three-state national park in the USA?
Port of Spain is the capital of which country?
How many sultanates were formed in 1526?
How much blood does an average healthy human have?
Which of the following texts rejects Yajnas?
జీవశాస్త్ర పితామహుడు?
కంబోడియా యొక్క పాత పేరు?
జంతువుల ప్రవర్తన అధ్యయన శాస్త్రము?
యు.ఎస్.ఎ.లో మూడు రాష్ట్రాలను ఆవరించి ఉన్న నేషనల్ పార్కు ఏది?
పోర్టు ఆఫ్ స్పెయిన్ ఏ దేశానికి రాజధాని?
బహమని రాజ్యం విచ్ఛిన్నం 1526లో ఎన్ని సుల్తానేట్లు ఏర్పడ్డాయి?
సగటున ఆరోగ్యవంతమైన మానవునిలో రక్తం ఎంత ఉంటుంది?
ఈ కింది వాటిలో యజ్ఞ యాగాలను తిరస్కరించే గ్రంథాలేవి?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu