SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 265

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 265

PDF Download Link is available in Between Questions

మత ప్రాతినిధ్యం ప్రకారం సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు, ఐరోపా వారికి ప్రత్యేక నియోజక వర్గాలను ఏ చట్టం ప్రకారం ప్రకటించారు?
1) భారత కౌన్సిళ్ల చట్టం -1909
2) భారత కౌన్సిళ్ల చట్టం -1919
3) భారత ప్రభుత్వ చట్టం -1935
4) భారత స్వాతంత్య్ర చట్టం -1947


Answer : 2

కర్ణాటకలోని ఏ ప్రాంతంలో వెండి లభ్యమవుతుంది?
1) మైసూరు
2) ధర్వాల్‌
3) గుల్బర్గా
4) చిత్రదుర్గ


Answer : 4

రక్తంలో హిమోగ్లోబిన్‌ ఉపయోగం ఏమిటి?
1) రక్తం గడ్డకట్టకుండా కాపాడటం
2) ఆక్సిజన్‌ రవాణా
3) ఎర్ర రక్తకణాల ఉత్పత్తి
4) కార్బన్‌ డై ఆక్సైడ్‌ రవాణా


Answer : 2

రాజ్యసభలో వివిధ రాష్ర్టాలకు కేటాయించిన సీట్లకు సంబంధించి సరికానిది గుర్తించండి?
1) ఆంధ్రప్రదేశ్‌-11, గుజరాత్‌-11
2) తెలంగాణ-7, ఉత్తరప్రదేశ్‌-31
3) మధ్యప్రదేశ్‌- 11, అసోం- 7
4) సిక్కిం- 2, మణిపూర్‌- 2


Answer : 4

సబర్బన్‌ బస్సు సేవలు ప్రారంభించడంతో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల ఏకీకరణ ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1927
2) 1928
3) 1929
4) 1930


Answer : 2

సైమన్‌ కమిషన్‌ను ఏ చట్టం సంస్కరణల ఫలితాలను అధ్యయనం చేసేందుకు నియమించారు?
1) 1909 చట్టం
2) 1919 చట్టం
3) 1935 చట్టం
4) 1858 చట్టం


Answer : 2

ట్రిప్సిన్‌ను స్రవించేది?
1) కాలేయం
2) క్లోమం
3) జఠర గ్రంథులు
4) బ్రన్నర్‌ గ్రంథులు


Answer : 2

రోబోల్లో End Effectorలుగా పరిగణించేవి?
1. Vision
2. Manipulator
3. Hand
4. Arm


Answer : 3

మెదడులో ద్రవాభిసరణ, ఉష్ణ నియంత్రణ కేంద్రాలు ఉండే ప్రదేశం?
1) ద్వారాగోర్ధం
2) అధో పర్యంకం
3) మజ్జాముఖం
4) పాన్స్‌ వెరోలి


Answer : 2

ఏ సంవత్సరం నాటికి భారత్‌ రూ.35,000 కోట్ల విలువైన ఆయుధాలను విదేశాకు సరఫరా చేయనుంది?
1) 2023
2) 2025
3) 2026
4) 2030


Answer : 2

మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన వారు?
1. రాగ్నర్‌ నర్క్స్‌
2. కోలిన్‌ క్లార్క్‌
3. మాల్థస్‌
4. చార్లెస్‌ షుల్జ్‌


Answer : 4

జతపరచండి.
ఎ. బ్యాక్టీరియా                1. ఎబోలా
బి. వైరస్‌                       2. మలేరియా
సి. ప్రొటోజోవా               3. డీసెంట్రీ
డి. ఫంగి                       4. ధోబి ఇచ్‌
1. ఎ-3, బి-1, సి-2, డి-4
2. ఎ-3, బి-2, సి-4, డి-1
3. ఎ-3, బి-2, సి-1, డి-4
4. ఎ-3, బి-4, సి-2, డి-1


Answer : 1

గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే నాగోబా జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
1) ఆదిలాబాద్‌
2) ఖమ్మం
3) నల్లగొండ
4) వరంగల్‌


Answer : 1

మొదటి సాలార్‌జంగ్‌ ప్రవేశపెట్టిన రైత్వారీ విధానంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి శిస్తును నిర్ణయిస్తారు?
1) 10
2) 20
3) 30
4) 40


Answer : 3

రష్యాలో మొదట ప్రణాళికలను ప్రవేశపెట్టి, అమలు చేసినది ఎవరు?
1. లెనిన్‌
2. స్టాలిన్‌
3. ట్రాట్‌స్కీ
4. పై అందరూ


Answer : 2

కింది వాటిలో విద్యుదయస్కాంత తరంగాలు ఏవి?
1) ఎక్స్‌ రేలు
2) బీటా రేలు
3) ఆల్ఫా రేలు


4) ఆడిబుల్‌ రేలు


Answer : 1

కింది వాటిలో సరైంది.
ఎ.అయస్కాంత ఉత్తర ధ్రువాన్ని జాన్‌రాస్‌ అనే శాస్త్రవేత్త బూతియా ఫెలిక్స్‌ ప్రదేశంలో కనుగొన్నాడు
బి. అయస్కాంత దక్షిణ ధ్రువాన్ని శెకల్టన్‌ అనే శాస్త్రవేత్త సౌత్‌ విక్టోరియా ప్రదేశంలో కనుగొన్నాడు
1) ఎ సరైంది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైంది
3) రెండూ సరైనవే
4) రెండూ తప్పు


Answer : 3

ప్రపంచవ్యాప్తంగా అధికంగా మరణాలకు కారణమ వుతున్న వాటిలో రోడ్డు ప్రమాదాల స్థానం?
1. 10
2. 8
3. 5
4. 9


Answer : 4

నీటి బిందువుల గోళాకృతికి కారణం?
1) స్నిగ్ధత
2) తలతన్యత
3) వక్రీభవన గుణకం
4) ద్రవాలు ఏవైనా అలాగే ఉంటాయి


Answer : 2

జంతుపరివర్తిత ప్రయోగాల్లో జన్యువును వేరుచేసి దేనిలో అనుసంధానిస్తారు?
1) ప్రమోటర్‌
2) ఆపరేటర్‌


3) వేరుగా ఏ వాహకంలోనైనా
4) రెగ్యులేటర్‌ జన్యువు


Answer : 1

బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాడడానికి టిప్పు సుల్తాన్‌ అనేక దేశాలకు రాయబారులను పంపాడు. అయితే రాయబారిని పంపని దేశం ఏది?
1) అరేబియా
2) కాబూల్‌
3) పర్షియా
4) కాన్‌స్టాంటినోపుల్‌


Answer : 3

పాకాల చెరువును తవ్వించిన వారెవరు?
1) బయ్యన నాయకుడు
2) రేచర్ల రుద్రుడు
3) మల్యాల గౌండప్ప
4) జగదల ముమ్మడి నాయకుడు


Answer : 4

ఆస్ట్రేలియాకు ఉత్తరంగా ఉన్న న్యూగినీ ద్వీపం ఏ జలసంధి వల్ల వేరవుతుంది?
1) బాస్
2) జీబ్రాల్టర్‌
3) టోరస్
4) బేరింగ్‌


Answer : 3

రాష్ట్రంలో అత్యధిక శాతం పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్‌లు కలిగిన జిల్లా ?
1. రంగారెడ్డి
2. మేడ్చల్‌
3. హైదరాబాద్‌
4. హనుమకొండ


Answer : 3

రసాయనికంగా పాలచక్కెరను ఏమంటారు?.
1) గ్లూకోజ్‌
2) మాల్టోజ్‌
3) లాక్టోజ్‌
4) ఆల్కహల్‌


Answer : 3

మైక్రోస్కోపుతో చూసినప్పటీకీ ద్రావణంలోని ద్రావిత కణాలు కనిపించకపోవడాన్ని ఏమంటారు?
1) కొల్లాయిడ్‌
2) అవలంబనం
3) నిజద్రావణం
4) అన్నీ


Answer : 3

ఏ ఆశ్రిత కులంలోని స్త్రీలు పచ్చబొట్లు పొడిచి సంపాదనలో సహకరించేవారు?
1) దాసర్లు
2) వీరముష్టివారు
3) విప్రవినోదులు
4) ఎవరూకాదు


Answer : 2

విటమిన్‌-డి క్రియాశీల రూపం ఏది?
1) కాల్సిటోనిన్‌
2) కాల్సిట్రయాల్‌
3) కొలెస్టిరాల్‌
4) కాటెకోలమైన్‌లు


Answer : 2

సమాన సంఖ్యలో న్యూట్రాన్‌లను కలిగి ఉన్న మూలకాలను ఏమంటారు?
1. ఐసోటోపులు
2. ఐసోటోనులు
3. ఐసోబారులు
4. ఐసోమర్‌లు


Answer : 2

శాకాహారుల్లో సీకమ్‌ (అంధనాళం) పని?
1) మానవుడిలోని అవశేష అంగం వలె పనిచేస్తుంది
2) మానవుడిలోని చూషకాల వలె ఆహారాన్ని పీలుస్తుంది
3) బ్యాక్టీరియాలను కలిగి పిండి పదార్థ జీర్ణక్రియలో పాల్గొంటుంది
4) జీర్ణం కాని ఆహారాన్ని సేకరించే జీర్ణాశయంలోని భాగం


Answer : 3

వాయువులో ఘన పదార్థం కరిగినపుడు వచ్చే ద్రావనానికి ఉదాహరణ?
1) ఉప్పునీరు
2) పాలు
3) బీరు
4) ఇత్తడి


Answer : 1

జతపర్చండి?
ఎ. తేలికైన వాయువు                   1. హైడ్రోజన్‌
బి. తేలికైన                               2. లిథియం జడవాయువు
సి. తేలికైన లోహం                     3. హీలియం
డి. తేలికైన                               4. డ్యుటీరియం రేడియోధార్మిక కేంద్రకం
                                            5. ట్రిటియం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-5
3) ఎ-1, బి-3, సి-5, డి-2
4) ఎ-4, బి-2, సి-3, డి-5


Answer : 2

కారకోరం పర్వతశ్రేణి గురించి సరికానిది గుర్తించండి.
1. కారకోరంను కృష్ణగిరి పర్వతాలు అంటారు
2. ఈ పర్వత శ్రేణి ‘ఆసియా ఖండానికి వెన్నెముక’ అంటారు
3. ఈ పర్వత శ్రేణిలో సియాచిన్‌ హిమానీ నదం ఉంది
4. ఈ పర్వత శ్రేణిలో ఎత్తయిన శిఖరం – హిడెన్‌ శిఖరం


Answer : 4

అయ్యావళి వర్తక సంఘం ఏ ప్రాంతానికి చెందినది?
1. రాయలసీమ
2. తెలంగాణ
3. కర్ణాటక
4. తమిళనాడు


Answer : 3

గాలి, నీటి ప్రభావం వల్ల ఏర్పడే శిలలు ఏవి?
1) అగ్నిశిలలు
2) అగ్ని పర్వత శిలలు
3) రూపాంతర శిలలు
4) అవక్షేప శిలలు


Answer : 4

కృష్ణవస్తువు అంటే?
1) ఇనుముతో చేసిన వస్తువు
2) తెల్లని వస్తువు
3) తనపై పడిన కాంతిని పూర్తిగా శోషించుకునే వస్తువు
4) ఎర్రని వస్తువు


Answer : 3

పరమాణువు పరమాణు భారం దేనికి సమానం?
1) ప్రోటాన్‌లు
2) న్యూట్రాన్‌లు
3) ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌ల మొత్తం
4) ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు, ఎలక్ట్రాన్‌లు


Answer : 3

Download PDF

వస్తువు చలనానికి సంబంధించి సరైనది గుర్తించండి.
1. వస్తువు ప్రయాణించిన దారి పొడవును దూరం అంటారు
2. ప్రయాణించిన తొలి, తుది బిందువుల మధ్య కనిష్ఠ దూరాన్ని స్థానభ్రంశం అంటారు
3. స్థానభ్రంశం దూరం కంటే తక్కువ లేదా సమానం
4. సరళ రేఖా మార్గంలో ప్రయాణించే వస్తువు స్థానభ్రంశం దూరానికి సమానం
1) 1, 2
2) 1, 3, 4
3) 1, 2, 3, 4
4) 2, 4


Answer : 3

ఏ బహమనీ సుల్తాన్‌ కాలంలో దక్కనీలకు, అఫాకీలకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి?
1) మొదటి అహ్మద్‌ షా
2) రెండో అహ్మద్‌ షా
3) మూడో అహ్మద్‌ షా
4) ఎవరూ కాదు


Answer : 2

ధ్వని వేగం 340 మీ/సె అయితే గంటకు ఎంత దూరం ప్రయాణిస్తుంది?
1. 1224 కి.మీ
2. 1124 కి.మీ
3. 1244 కి.మీ
4. 1234 కి.మీ


Answer : 1

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *