అవార్డులు & గౌరవాలు General Studies & General Knowledge Model Practice Paper – 28 || SI & Police Constable Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
అవార్డులు & గౌరవాలు
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
జ్ఞానపీఠ్ అవార్డు ఈ సంవత్సరం నుండి ఇస్తున్నారు ?
1)1954
2)1965
3)1901
4)1977Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
జ్ఞానపీఠ్ అవార్డ్ పొందిన తొలి తెలుగు రచయిత ?
1)విశ్వనాథ సత్యనారాయణ
2)పి.వి. నరసింహారావు
3)గురజాడ అప్పారావు
4)సి. నారాయణరెడ్డిCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
భారతదేశంలో అత్యున్నత సైనిక అవార్డ్ ?
1)పరమ వీరచక్ర
2)మహావీరచక్ర
3)అశోకచక్ర
4)భారతరత్నCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డ్ ?
1)రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డ్
2)దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్
3)యన్.టి.ఆర్. అవార్డ్
4)బి.యన్.రెడ్డి అవార్డ్Correct
Incorrect
-
Question 5 of 40
5. Question
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ మొదటి గ్రహీత ?
1)బి.యన్.రెడ్డి
2)సత్యజిత్ రే
3)భానూ అధయా
4)దేవికారాణి రోరిచ్Correct
Incorrect
-
Question 6 of 40
6. Question
2015 సంవత్సరంగాను కేంద్ర సాహిత్యం అకాడమీ అవార్డును అందుకొన్న తెలుగు రచయిత ?
1)విమల
2)వాణి
3)ఓల్గా
4)నారంగ్Correct
Incorrect
-
Question 7 of 40
7. Question
ఈ క్రిందివానిలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్నఅవార్డ్ పొందిన క్రికెటర్ ?
1)సునీల్ గవాస్కర్
2)కపిల్ దేవ్
3)సచిన్ టెండూల్కర్
4)అనిల్ కుంబ్లీCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
1982లో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘గాంధీ’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినది ?
1)రిచర్డ్ అటెన్ బరో
2)పండిట్ రవిశంకర్
3)బెన్ కింగ్స్లే
4)బప్పిలహరిCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
టెంపుల్టన్ అవార్డ్ ఈ రంగంలో కృషిచేసిన వారికి ఇస్తారు?
1)వైద్యశాస్త్రం
2)గణితం
3)ఆధ్యాత్మిక రంగం
4)విద్యారంగంCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
కామన్ వెల్త్ దేశాలలోని ఇంగ్లీష్ రచయితలకు ఇచ్చే అవార్డ్?
1)ఎబెల్ ప్రైజ్
2)బుకర్ ప్రైజ్
3)బి.డి. గోయెంకా అవార్డ్
4)రిచర్డ్ అటెన్ ప్రైజ్Correct
Incorrect
-
Question 11 of 40
11. Question
పులిట్జర్ అవార్డ్ ఈ రంగంలో ప్రధానం చేస్తారు?
1)జర్నలిజం
2)పరిశోధన
3)పర్యావరణ పరిరక్షణ
4)మానవ హక్కులుCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడు ఎవరు ?
1)సత్యజిత్ రే
2)ఎమ్.జి.రామచంద్రన్
3)లతామంగేష్కర్
4)రాజ్ కుమార్Correct
Incorrect
-
Question 13 of 40
13. Question
భారతరత్న అవార్డ్ పొందిన తొలివ్యక్తి?
1)రాజగోపాలాచారి
2)సర్వేపల్లి రాధాకృష్ణన్
3)సి.వి.రామన్
4)బి.ఆర్.అంబేద్కర్Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
ఈ క్రింది వారిలో భారతరత్న వీరికి ప్రకటించలేదు?
1)మహాత్మాగాంధీ
2)ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
3)నెల్సన్ మండేలా
4)గోపీనాథ్ బార్డోలిCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ ఈ రంగంలో ప్రధానం చేస్తారు?
1)క్రీడలు
2)సినిమా
3)శాస్త్రసాంకేతిక అంశాలు
4)విద్యCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
రామన్ మెగసెసే అవార్డ్ పొందిన తొలి భారతీయుడు?
1)మదర్ థెరిస్సా
2)వర్షిస్ కురియన్
3)జయప్రకాష్ నారాయణ్
4)ఆచార్య వినోబాభావేCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
2002లో రామన్ మెగసెసే అవార్డ్ లలో నూతనంగా ప్రవేశపెట్టిన 6వ రంగం?
1)క్రీడలు
2)ఎమర్జింగ్ లీడర్షిప్
3)సస్టెయినబుల్ డెవలప్ మెంట్
4)జీవవైవిధ్యంCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
2006 లో అరవింద్ కేజ్రీవాల్ ఈ రంగంలో రామన్ మెగసేసే అవార్డ్ అందుకున్నారు?
1)ప్రజాసేవ
2)సామాజిక నాయకత్వం
3)ఎమర్జింగ్ లీడర్షిప్
4)ప్రభుత్వసేవలుCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
ఆస్కార్ అవార్డ్స్ ప్రధానం చేసే కోడాక్ థియేటర్ ఇచ్చట గలదు?
1)వాషింగ్టన్
2)న్యూయార్క్
3)లాస్ ఏంజిల్స్
4)జెనీవాCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ చేయబడిన తొలి భారతీయ చిత్రం?
1)సలాం బాంబే
2)మదర్ ఇండియా
3)లగాన్
4)స్లమ్ డాగ్ మిలీనియర్Correct
Incorrect
-
Question 21 of 40
21. Question
ఆస్కార్ అవార్డ్ పొందిన తొలి భారతీయుడు?
1)భానూ అధయా
2)సత్యజిత్ రే
3)ఎ.ఆర్.రెహ్మాన్
4)రసూల్ పూకుట్టిCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
2009 లో రెండు ఆస్కార్ అవార్డులు ఎ.ఆర్.రెహ్మాన్ ఏ సినిమాకు సాధించాడు?
1)స్లమ్ డాగ్ మిలీనియర్
2)ది ఆర్టిస్ట్
3)ది పేస్ మేకర్
4)లైఫ్ ఆఫ్ పైCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
2014 నోబెల్ శాంతి బహుమతి విజేత?
1)యూసుఫ్ మలాలా
2)కైలాష్ సత్యార్థి
3)అంగ్ సాన్ సూకి
4)1 మరియు 2Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
నోబెల్ బహుమతులు ఎన్ని రంగాలలో ప్రధానం చేస్తారు?
1)6
2)5
3)7
4)4Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
నోబెల్ బహుమతులు ప్రధానం చేసే రోజు? (ఆల్ఫ్రెడ్ నోబుల్ వర్ధంతి)
1)డిసెంబర్ 1
2)డిసెంబర్ 10
3)డిసెంబర్ 25
4)డిసెంబర్ 31Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
మొదటి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నది?
1)హెన్రీ డ్యూనాంట్, ఫెడరిక్ పేసీ
2)సూలి ఫ్రూటొమ్మె, హెన్రీ డ్యూనాంట్
3)హెన్రీ డ్యూనాంట్, లీనస్ పాలింగ్
4)మార్టిన్ లూథర్ కింగ్Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
శాంతి విభాగంలో అత్యధికంగా మూడుసార్లు (1917, 1944, 1963) నోబెల్ బహుమతి సాధించినది?
1)ఐక్యరాజ్యసమితి
2)యూరోపియన్ యూనియన్
3)యునిసెఫ్
4)రెడ్ క్రాస్Correct
Incorrect
-
Question 28 of 40
28. Question
నోబెల్ బహుమతి అందుకున్నతొలి మహిళ?
1)డోరిస్ లెసింగ్స్
2)మదర్ థెరిస్సా
3)మేడం క్యూరీ
4)మేరీ క్యూరీCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
నోబెల్ గ్రహీతలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించుము?
1)వంగరి మథాయ్ – తొలి ఆఫ్రికా మహిళ
2)షరీన్ ఎబాదీ – తొలి ముస్లిం మహిళ
3)తవక్కల్ కర్మాన్ – తొలి అరబ్ మహిళ
4)పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
1968 లో హర గోవింద ఖురానాకు నోబెల్ అవార్డ్ పొందుటకు కారణమైన ఆవిష్కరణ?
1)కృత్రిమ జన్యువు
2)క్లోనింగ్
3)కాంతిపై ప్రయోగం
4)క్రెస్మోగ్రాఫ్ రూపకల్పనCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు?
1)సి.వి.రామన్
2)సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
3)వెంకట్రామన్ రామకృష్ణన్
4)హరగోవింద ఖురానాCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం?
1)1911
2)1913
3)1930
4)1933Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
భారతదేశంలో సేవా కార్యక్రమాలు నిర్వహించుట ద్వారా నోబెల్ శాంతి బహుమతి పొందిన మదర్ థెరిస్సా జన్మించిన దేశం?
1)సెర్బియా
2)అల్బేనియా
3)బల్గేరియా
4)బెల్జియంCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
నోబెల్ శాంతి బహుమతిని ఎంపిక చేసే సంస్థ?
1)స్వీడన్ పార్లమెంటు
2)నార్వేజియన్ పార్లమెంట్
3)ఐక్యరాజ్యసమితి
4)యూరోపియన్ యూనియన్Correct
Incorrect
-
Question 35 of 40
35. Question
అమర్త్యసేన్ ఈ రంగంలో కృషి చేయుట ద్వారా నోబెల్ బహుమతి అందుకున్నారు?
1)మార్కెట్ అర్థశాస్త్రం
2)సంక్షేమ అర్థశాస్త్రం
3)పన్నులు – అదాయాలు
4)సంస్థలు – గరిష్ఠ లాభాలుCorrect
Incorrect
-
Question 36 of 40
36. Question
రామన్ మెగసెసే అవార్డులు ప్రధానం చేయువారు?
1)ఇండోనేషియా
2)అమెరికా
3)ఫిలిప్పైన్స్
4)సింగపూర్Correct
Incorrect
-
Question 37 of 40
37. Question
భారతదేశంలో నగదు రూపంలో ఇచ్చే అత్యున్నత అవార్డ్?
1)భారతరత్న
2)గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి
3)పరమ వీరచక్ర
4)రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డ్Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డుని పొందిన తొలి ఆంధ్రుడు?
1)విద్యా శాఖ
2)రక్షణశాఖ
3)సమాచార ప్రసారాల శాఖ
4)విదేశాంగ శాఖCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
కళింగ అవార్డను యునెస్కో ఏ రంగంలో కృషి చేసిన వారికి ప్రధానం చేస్తుంది?
1)సైన్స్
2)సంస్కృతి
3)క్రీడలు
4)విద్యCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను ఏ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంది?
1)విద్యా శాఖ
2)రక్షణశాఖ
3)సమాచార ప్రసారాల శాఖ
4)విదేశాంగ శాఖCorrect
Incorrect
Leaderboard: అవార్డులు & గౌరవాలు
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Download PDF
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu
Some Important Questions Are
1. Is the Jnanpith Award being given from this year?
2. Who was the first Telugu writer to receive the Jnanpith Award?
3. The highest military award in India?
4. Which is the highest award given by the Government of Andhra Pradesh and Telangana in the field of cinema?
5. Who is the first recipient of Dadasaheb Phalke Award?
6. Who is the only Telugu author to receive the Kendra Sahitya Akademi Award for the year 2015?
7. Who is the only cricketer to receive Rajiv Gandhi Khel Ratna Award?
8. Who directed the music for the 1982 Oscar winning film ‘Gandhi’?
9. The Templeton Award is given to those who have worked in this field?
10. What is the award given to English writers in Commonwealth countries?
11. Who is leading the Pulitzer Prize in this field?
12. Who was the first film actor to posthumously receive the Bharat Ratna award?
13. Who was the first recipient of Bharat Ratna award?
14. Which of the following was not declared a Bharat Ratna?
15. Who is the recipient of Shanti Swarup Bhatnagar Award in this field?
16. Who was the first Indian to receive the Ramon Magsaysay Award?
17. Which is the 6th sector to be newly introduced in Ramon Magsaysay Awards in 2002?
18. Arvind Kejriwal received the Ramon Magsaysay Award in this field in 2006?
19. Where is the Oscar-winning Kodak Theater located?
20. Which was the first Indian film to be nominated for an Oscar Award?
21. Who was the first Indian to win an Oscar?
22. AR Rehman won two Oscars in 2009 for which film?
23. Who won the 2014 Nobel Peace Prize?
24. In how many fields are the Nobel Prizes awarded?
25. The day on which the Nobel Prizes are awarded? (Death of Alfred Noble)
26. Who received the first Nobel Peace Prize?
27. Who has won the Nobel Peace Prize three times in a row (1917, 1944, 1963)?
28. Who was the first woman to receive the Nobel Prize?
29. Which of the following is correct regarding Nobel laureates?
30. Which invention of the Har Govinda Quran was awarded the Nobel Prize in 1968?
31. Who was the first Indian to win the Nobel Prize in Chemistry?
32. In which year did Rabindranath Tagore win the Nobel Prize in Literature?
33. In which country was Mother Teresa born, who won the Nobel Peace Prize for her service to India?
34. Which organization selects the Nobel Peace Prize?
35. Amartya Sen received the Nobel Prize for his work in this field?
36. Who is the recipient of the Ramon Magsaysay Awards?
37. Which is the highest cash award in India?
38. Who was the first Andhra to win the Best Parliamentarian award?
39. The Kalinga Award is a UNESCO award for excellence in which field?
40. Dadasaheb Phalke Awards are announced by which ministry?