General Studies & General Knowledge Model Practice Paper – 63 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 63
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
రఘ్ బీర్ సింగ్ స్మారక కప్పు దేనికి సంబంధించినది?
1. హాకీ
2. కబడ్డీ
3. ఫుట్ బాల్
4. హార్స్ రేసింగ్Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
రసాయనిక మూలకము ‘జింక్’ చిహ్నము 😕
1. Zc
2. Zn
3. Zi
4. ZCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
సెమి-కండక్టరుకు ఒక ఉదాహరణము 😕
1. అల్యూమినియం
2. సిలికాన్
3. ప్లాస్టిక్
4. రాగిCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
NMDC పూర్తి రూపము 😕
1. నేషనల్ మైన్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (National Mines Development Corporation)
2. నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (National Mineral Development Corporation)
3. నేషనల్ మెటీరియల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (National Material Development Corporation)
4. పైవాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
ఒక నగరపు ప్రథమ పౌరుడు ఎవరు?
1. నగర పోలీసు కమిషనర్
2. నగర కార్పోరేషన్ కమిషనర్
3. సిటీ సివిల్ కోర్ట్ న్యాయమూర్తి
4. నగర మేయర్Correct
Incorrect
-
Question 6 of 40
6. Question
విద్యాపరమైన డిగ్రీగా Ph.D పూర్తి రూపము 😕
1. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Doctor of Philosophy)
2. డిప్లొమా ఇన్ ఫిలాసఫీ (Diploma in Philosophy)
3. డిగ్రీ ఇన్ ఫిలాసఫీ (Degree in Philosophy)
4. పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
వాహకము యొక్క నిరోధము దేనిపై ఆధారపడి ఉండును?
1. వస్తువు పై
2. దాని పొడవు పై
3. దాని అడ్డకోత పై
4. ఇవన్నీ కూడాCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
ఒంటె జాతులలో ఒకటైన లిమాస్ ఎక్కడ ఉన్నది?
1. ఆఫ్రికా
2. ఆస్ట్రేలియా
3. దక్షిణ అమెరికా
4. ఉత్తర అమెరికాCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
ఎయిడ్స్ లో ఏ కణములు వినాశము పొందును?
1. మోనో సైట్స్
2. న్యుట్రో ఫిల్స్
3. లింఫో సైట్స్
4. ఆర్. బి.సిCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
ఎంజైములు ఏవి?
1. విటమిన్లు
2. కార్బాక్సిలిక్ ఆమ్లములు
3. ప్రోటీన్లు
4. ఆధారములుCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
‘ఇండియా ఏ మిలియన్ మ్యూటినీస్ నౌ’ పుస్తక రచయిత ఎవరు?
1. వి.ఎస్.నైపాల్
2. ముల్క్ రాజ్ ఆనంద్
3. నీరద్ సి. చౌదరీ
4. అమితవ్ ఘోష్Correct
Incorrect
-
Question 12 of 40
12. Question
బళ్ళారి నుండి ప్రచురితమైన మొదటి తెలుగు పత్రిక?
1. దేశమాత
2. దేశ్ వర్థిని
3. వందేమాతరం
4. సత్యదూతCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
సహజ రబ్బరు ఒక
1. జెల్
2. ఘన ద్రావణము
3. పాలిమర్
4. కొల్లాయిడ్Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
ఉత్తర అర్థగోళంలో అతి తక్కువ పగటి రోజు?
1. జూన్ 21
2. డిసెంబర్ 22
3. డిసెంబర్ 21
4. మే 21Correct
Incorrect
-
Question 15 of 40
15. Question
సంగత్ సభను మరియు ప్రార్థానా సమాజ్ ను ప్రారంభించినది?
1. ఎమ్.జి. రనడే
2. అనంద్ మోహన్ బోస్
3. కేశవ్ చంద్ర సేన్
4. వివేకానందCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
1502 వాస్కోడిగామా ఎక్కడ వ్యాపార స్థావరాన్ని స్థాపించాడు?
1. మచిలీపట్నం
2. కాలికట్
3. కొచ్చిన్
4. మద్రాసుCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
1867లో లండన్ లో ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ను స్థాపించినది
1. మేరీ కార్పెంటర్
2. విలియమ్ ఆడమ్స్
3. జార్జి థామ్సన్
4. ఎ.ఓ. హ్యూమ్Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
ఆర్యుల పుట్టుక ఆర్కిటిక్ ప్రాంతమని నమ్మినవారు?
1. బాలగంగాధర్ తిలక్
2. మక్స్ ముల్లర్
3. స్వామి వివేకానంద
4. డేవిడ్ ఈస్టరన్Correct
Incorrect
-
Question 19 of 40
19. Question
హరప్పా కాలంలో ‘శిలజాటా’ అన్న మాట అర్థం ఏమిటి?
1. వెండి ముక్క
2. బంగారం ముక్క
3. రాగి ముక్క
4. బొగ్గు ముక్కCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
ఎక్కువ సాధారణ అగ్ని సంబంధిత శిల ఏది?
1. పాలరాయి
2. సున్నపురాయి
3. నల్లరాయి
4. గ్రానైట్Correct
Incorrect
-
Question 21 of 40
21. Question
ప్రపంచ ఉక్కు సంస్థ ప్రకారం ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో ఇండియా యొక్క స్థానం?
1. 6వ స్థానం
2. 5వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానంCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
ఈ క్రింది నగరాలలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నది ఏది?
1. కోలంబో
2. జకార్తా
3. మనీలా
4. సింగపూర్Correct
Incorrect
-
Question 23 of 40
23. Question
ప్రపంచంలో తొలి మహిళా ప్రధానమంత్రి?
1. గోల్డా మేయర్
2. ఇందిరాగాంధీ
3. సిరిమావో బండారునాయికే
4. మేరీ యూజినీయ చార్లస్Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
ఆది హిందూ సోషల్ సర్వీసు లీగ్ ను హైదరాబాద్ లో నెలకొల్పింది?
1. రామానంద తీర్థ
2. భాగ్యరెడ్డి వర్మ
3. కేశవరావు కోరట్ కర్
4. మల్లు స్వరాజ్యంCorrect
Incorrect
-
Question 25 of 40
25. Question
వేనిలో చల్లబరిచే అమ్మోనియా గ్యాస్ ను వాడతారు?
1. ఎయిర్ కూలర్స్
2. ఎయిర్ కండిషనర్స్
3. రిఫ్రిజిరేటర్స్
4. వాటర్ హీటర్స్Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (కేంద్రీయ తోళ్ల పరిశోధనాసంస్థ) ఎక్కడ ఉంది?
1. అహ్మదాబాద్
2. లక్నో
3. చెన్నై
4. హిస్సార్Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
1971లో దేని విముక్తి కోసం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారత్ పోట్లాడింది?
1. బంగ్లాదేశ్
2. అజాద్ కాశ్మీర్
3. సియాచిన్ ప్రాంతం
4. పూంచ్ ప్రాంతంCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
అత్యంత తేలికైన లోహం?
1. మెగ్నీషియం
2. అల్యూమినియం
3. ప్లాటినం
4. లిథియమ్Correct
Incorrect
-
Question 29 of 40
29. Question
కంప్యూటర్ పితామహుడు?
1. ఛార్లెస్ బాబేజ్
2. వాన్ న్యూమన్
3. జాన్ వార్డనీ
4. రూథర్ ఫర్డ్Correct
Incorrect
-
Question 30 of 40
30. Question
గదర్ పార్టీలో ఉన్న ఒకే ఒక తెలుగువాడు?
1. గోటేటి జానకిరామయ్య
2. చుక్కపల్లి రామయ్య
3. దర్శి చెంచెయ్య
4. ఏర్ని సుబ్రమణియంCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
నీటి తరంగాల వేగం దేని మీద ఆధారపడి ఉంటుంది?
1. లోతు
2. గట్టితనం
3. మెత్తదనం
4. పైవి ఏవీకావుCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
ఇండో – చైనా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1. 1962
2. 1961
3. 1963
4. 1964Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
టియర్ గ్యాస్(Tear gas)?
1. అమ్మోనియా
2. క్లోరిన్
3. హైడ్రోజన్ క్లోరైడ్
4. హైడ్రోజన్ సల్ఫైడ్Correct
Incorrect
-
Question 34 of 40
34. Question
హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
1. 1936
2. 1938
3. 1940
4. 1942Correct
Incorrect
-
Question 35 of 40
35. Question
‘ఆప్టిక్ ఫైబర్స్’ను కింది వానిలో దేనికి వాడతారు?
1. ప్రసారం
2. నేత
3. సంగీత సాధనలు
4. ఆహార పరిశ్రమCorrect
Incorrect
-
Question 36 of 40
36. Question
ఈ కింది వాటిలోని ఏ పన్నును కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలతో భాగం పంచుకోనదు?
1. కేంద్ర ఎక్సైజు పన్ను
2. ఎగుమతి దిగుమతుల పన్ను
3. ఆదాయపు పన్ను
4. ఎస్టేట్ పన్నుCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
మానవులలో భాగమైనది (అంశీభూతమైనది) వయస్సుతో పాటు మారనది ఏది?
1. ఎముకల సాంద్రత
2. డి. ఎన్. ఎ
3. గుండె పరిమాణము
4. మూత్రం యెక్క సంఘటనముCorrect
Incorrect
-
Question 38 of 40
38. Question
Servants of India Society స్థాపకుడు –
1. తిలక్
2. గోఖలే
3. రనడే
4. తులసిరామ్Correct
Incorrect
-
Question 39 of 40
39. Question
మానవ శరీరంలోని కీళ్ళకు బాధను కల్గించే వ్యాధి –
1. ఆర్థరైటిస్
2. డెర్మటైటిస్
3. ప్లియరీసీ
4. పైవి ఏవీకావుCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
గడ్డి అధ్యయన శాస్త్రం –
1. పోమోలజీ
2. ఇథోలజీ
3. కొంకోలజీ
4. అగ్రొస్టాలజీCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 63
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- Raghbir Singh Memorial Cup is associated with which of these?
- The chemical element ‘zinc’ symbol:?
- An example of a semiconductor:?
- NMDC Full Form:?
- Who was the first citizen of a city?
- Full form of Ph.D as an academic degree:?
- On what does the resistance of the conductor depend?
- Where is Limas, one of the camel species, located?
- Which cells in AIDS are destroyed?
- Who is the author of the book ‘India A Million Mutinies Now’?
- Which was the first Telugu magazine published by Bellary?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu