Daily General Studies & General Knowledge Model Practice Paper – 8 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 8
Time limit: 0
Quiz-summary
0 of 43 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం?
1) అల్టీమీటర్
2) కెలోరీ మీటర్
3) క్రోనో మీటర్
4) అనీమో మీటర్
Correct
Incorrect
Question 12 of 43
12. Question
ఓజోన్ రంధ్రాలు దేన్ని దగ్గర స్పష్టంగా ఉంటాయి?
1) ఉత్తర ధ్రువం
2) ట్రాపిక్ ఆఫ్ కాప్రికా,
3) దక్షిణ ధ్రువం
4) ట్రాపిక్ ఆఫ్ కాన్సర్
Correct
Incorrect
Question 13 of 43
13. Question
గుడ్డు సొన పసుపు వర్ణంలో ఉండటానికి కారణం?
1) లైవిటిన్
2) ఫాస్పేట్
3) సోడియం
4) జాంథోఫిల్స్
Correct
Incorrect
Question 14 of 43
14. Question
పాలిమరేజ్ గొలుసు చర్య పద్ధతి ద్వారా కింది వాటిలో వేటి నమూనాలను తయారుచేయవచ్చు?
1) సజీవ కణాలను ఉపయోగిస్తూ డిఎన్ఎను
2) సజీవ కణాలను ఉపయోగిస్తూ ఆర్ఎస్ఎను
3) నిర్జీవ కణాలను ఉపయోగిస్తూ డిఎన్ఎను
4) నిర్జీవ కణాలను ఉపయోగిస్తూ ఆర్ఎస్ఎను
Correct
Incorrect
Question 15 of 43
15. Question
కార్బొనేట్ వంటి లోహంతో(బేకింగ్ సోడా వంటి) ఒక ఆమ్లం (వెనిగర్ వంటి) చర్య పొందితే, ఏర్పడే ఉత్పన్నాలు?
1) లవణం, నీరు
2) లవణం, నీరు, కార్బన్ డై ఆక్సైడ్
3) నీరు, కార్బన్ డై ఆక్సైడ్
4) లవణం, కార్బన్ డై ఆక్సైడ్
Correct
Incorrect
Question 16 of 43
16. Question
డయోడ్ లేజర్ లో ఫోటాన్ల ఉత్పత్తికి కింది వాటిలో ఏది కారణం?
1) ఫెర్మి లెవల్ షిఫ్ట్
2) మెజార్టీ కారియర్ ఇన్ జెక్షన్
3) ఎలక్ట్రాన్ – హోల్ రీకాంబినేషన్
4) కారియర్ ఫ్రీజ్ ఔట్
Correct
Incorrect
Question 17 of 43
17. Question
కింది వాటిని పరిగణించండి.
ఎ. భూమి ఉపరితలం మీద జరిగే సగటు వికిరణం సుమారుగా ఒక చదరపు మీటరు 1000 వాట్స్
బి. దీప్త ఎండాకాలం రోజున పగటి కాలం ప్లక్స్ ఒక చద రపు అడుగుకు 10,000 లూమెన్స్
సి. సూర్యుని ఉపరితలం వేడికి కేంద్రక విచ్ఛిత్తి ప్రధాన కారణం
1) ఎ, బి, సి
2) ఎ, బి
3) ఎ, సి
4) బి, సి
Correct
Incorrect
Question 18 of 43
18. Question
ఘన, ద్రవ స్థితులలో భూమి మీద సుమారు ఎంత శాతం మంచినీరు ఉంటుంది?
1) 25%
2) 2.5%
3) 12.5%
4) 9.25%
Correct
Incorrect
Question 19 of 43
19. Question
జీవద్రవ్యరాశి శక్తి?
1) కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏర్పడుతుంది
2) కాంతి లోపించిన కారణంగా ఏర్పడుతుంది
3) భూమి వేడెక్కడం వలన ఏర్పడుతుంది
4) వాతావరణంలో నత్రజని ఉండటం వలన ఏర్పడుతుంది
Correct
Incorrect
Question 20 of 43
20. Question
సూర్యుడి మీద ఉండే ఉష్ణోగ్రత రెండు రెట్లు పెరిగితే, భూమి మీద స్వీకరించే శక్తి వేగం ఏ కారణాం కంగా పెరుగుతుంది?
1) 2
2) 4
3) 3.8
4) 16
Correct
Incorrect
Question 21 of 43
21. Question
కింది వాటిలో అత్యధికంగా స్థితిస్థాపకతను కలిగినది?
1) రబ్బర్
2) స్పాంజ్
3) గాజు
4) స్టీల్
Correct
Incorrect
Question 22 of 43
22. Question
ఒక నీటి అణువు ఆక్రమించే ఘన పరిమాణం (నీటి సాంద్రత = 1g/cm2)
1) 9.0 x 10-23 cm3
2) 6.023 x 10-23 cm3
3) 3.0 x 10-23 cm3
4) 5.2 x 10-23 cm3
Correct
Incorrect
Question 23 of 43
23. Question
గతిశక్తి పరిమాణాలు కింది వాటిలో దేనితో సమానంగా ఉంటాయి?
1) బలం
2) పని
3) ద్రవ్యవేగం
4) వేగం
Correct
Incorrect
Question 24 of 43
24. Question
నీటిలోని ధ్వనులను కొలవడానికి ఉపయోగించే పరికరం?
1) హైగ్రోమీటర్
2) హైడ్రోఫోన్
3) హిప్సో మీటర్
4) గ్రామ ఫోన్
Correct
Incorrect
Question 25 of 43
25. Question
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి అణు రియాక్టర్ పేరు?
1) అప్సర
2) మేనక
3) కామిని
4) రోహిణి
Correct
Incorrect
Question 26 of 43
26. Question
రష్యా సహకారంతో 2002లో మొదలు పెట్టి 2016 జూలైలో జాతికి అంకితం చేసిన అణుశక్తి తయారీ ప్లాంట్ ఎక్కడుంది?
1) తారాపూర్, మహారాష్ట్ర
2) కుడంకులం, తమిళనాడు
3) బల్సాపూర్ – ఒడిషా
4) జైసల్మేర్, రాజస్థాన్
Correct
Incorrect
Question 27 of 43
27. Question
అణు రియాక్టర్లలో ఉపయోగించే భారజలాన్ని తయారు చేసే ప్లాంట్ తెలంగాణలో ఎక్కడుంది?
1) నల్లగొండ
2) నిర్మల్
3) మహబూబ్ నగర్
4) మణుగూరు
Correct
Incorrect
Question 28 of 43
28. Question
భారతదేశం 1975లో కాస్మోన్ ద్వారా రష్యా నుంచి రోదసిలోకి ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం పేరు?
1) భాస్కర
2) వరాహమిహిర
3)) రోహిణి
4) ఆర్యభట్ట
Correct
Incorrect
Question 29 of 43
29. Question
స్వదేశీ పరిజ్ఞానంతో హెచ్ఎఎల్ రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం?
1) గరుడ
2) సూర్య
3) ఆకాష్
4) తేజస్
Correct
Incorrect
Question 30 of 43
30. Question
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన రాకెట్ ఇంజతో 2211 కిలోగ్రాముల బరువు ఉన్న INSAT-3DR ఉపగ్రహాన్ని ఇస్రో 2016 సెప్టెంబరులో కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది.ఆ ఇంజన్ పేరు?
1) హైడ్రోజనిక్
2) క్రయోజెనిక్
3) పైరోజెనిక్
4) ఏరోజెనిక్
Correct
Incorrect
Question 31 of 43
31. Question
రష్యా సహకారంతో తయారు చేసిన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణికి భారత్, రష్యా దేశాల్లోని రెండు నదుల పేర్లు కలిపి పెట్టారు. ఆ పేరు ఏమిటి?
1) బ్రహ్మాస్త్ర
2) బ్రహ్మాండ
3) బ్రహ్మోస్
4) బ్రహ్మోస్తవ
Correct
Incorrect
Question 32 of 43
32. Question
2006లో నాసా ప్రయోగించిన అంతరిక్షనౌకలో 195 రోజులు గడిపి రికార్డు సృష్టించిన భారతీయ సంతతి మహిళ?
1) కల్పనాచావ్లా
2) సునీతా విలియమ్స్
3) నీర్జా భానోద్
4) వినితా కౌర్
Correct
Incorrect
Question 33 of 43
33. Question
హెచ్ బిఐ వ్యాక్సినను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది? అది ఎక్కడుంది?
1) చెన్నై
2) బెంగళూరు
3) ముంబై
4) పుణె
Correct
Incorrect
Question 34 of 43
34. Question
కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసె(సిఎస్ఎఆర్) బిజిఆర్-34 పేరుతో కొత్త ఆయుర్వేద ఔషధాన్ని ప్రవేశ పెట్టింది. ఇది దేన్ని నియంత్రిస్తుంది?
1) రక్తపోటు
2) క్యాన్సర్
3) డయాబెటిస్
4) థైరాయిడ్
Correct
Incorrect
Question 35 of 43
35. Question
మొదట అధికారిక గుర్తింపు రాకపోయినా, సుభాష్ ముఖోపాధ్యాయ 1978 అక్టోబరు 3న భారత దేశ తొలి, ప్రపంచ రెండో టెస్ట్ ట్యూబ్ బేబిని సృష్టించాడు. ఆ బేబి పేరు?
1) దుర్గ
2) ఇందిర
3) మాయ
4) లక్ష్మి
WHO ఈ మధ్య భారతదేశాన్ని ‘యాస్’ మోటర్నల్, నియోనాటల్ టెటనస్ రహితంగా ప్రకటించింది. కింది వాటిలో దేని వలన ‘యాస్’ వస్తుంది?
1) బ్యా క్టీరియా
2) ఫంగి
3) వైరస్
4) ప్రోటోజోవా
Correct
Incorrect
Question 38 of 43
38. Question
డౌన్ సిండ్రోమ్ ను కనుక్కోవడానికి కింది వాటిలో ఏ విధానం ఉపయోగిస్తారు?
1) అమినో సెంటెసిస్
2) అల్ట్రా సౌండ్ స్కాన్
3) సోనాగ్రాం
4) ఎంఆర్ట్స్
Correct
Incorrect
Question 39 of 43
39. Question
గది ఉష్ణోగ్రత వద్ద ఫెర్రో ఓ అయస్కాంత ధర్మాన్ని చూపించే మూలకాలు?
1) Na, Fe, Co
2) Na, Fe, Ni
3) Fe, Co, Ni
4) Ca, Fe, Zn
Correct
Incorrect
Question 40 of 43
40. Question
కింది వాటిలో ఫ్లెక్సి గాజు తయారీలో ఉపయోగించేది ఏది?
1) మిథైల్ మిథాకొలేట్
2) మిథనోల్
3) ఎసిటిక్ ఆమ్లం
4) ఇథైల్ ఆల్కహాల్
Correct
Incorrect
Question 41 of 43
41. Question
మాంసం, చేపలను శుద్ధి చేయడానికి ఉపయోగించే సమ్మేళనం?
1) ఎసిటిక్ ఆమ్లం
2) ఇథైల్ క్లోరైడ్
3) డై ఇథైల్ ఈథర్
4) క్లోరోఫారమ్
Correct
Incorrect
Question 42 of 43
42. Question
సహజంగా లభించే పత్రహరితంలో మధ్యన ఉండే లోహ పరమాణువు?
1) కాపర్
2) మాంగనీస్
3) మెగ్నీషియం
4) ఐరన్
Correct
Incorrect
Question 43 of 43
43. Question
తాజ్ మహల్ రంగులో మార్పు దేని వలన కలుగుతుంది?
1) గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం
2) ఆమ్ల వర్షాలు
3) ఆగ్రా వేడిగా ఉండే ప్రదేశం
4) అధిక CO వాయువు
What can eliminate the permanent hardness of water?
What is the type of joint connected to the human neck and head?
What causes green flame production in potash?
Which enzyme is also known as ‘nuclear scissors’?
What causes a vitamin-E deficiency?
Proved that the oxygen released during photosynthesis comes from water?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,
si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu