General Studies & General Knowledge Free Mock Test – 82 || SI & Police Constable Daily Free Online Mock Test bits in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 82
Time limit: 0
Quiz-summary
0 of 29 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
విటమిన్ A లోపం వల్ల కలిగే వ్యాధికానిదేది?
1) నిక్టోలోపియా
2) గ్లిరాప్తాల్మియా
3) ఆస్టియోమలేషియా
4) కెరటోమలేషియా
Correct
Incorrect
Question 2 of 29
2. Question
మొట్టమొదట అధికారికంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించిన దేశం?
1. అమెరికా
2. భారతదేశం
3. స్వీడన్
4. చైనా
Correct
Incorrect
Question 3 of 29
3. Question
అసంతృప్త కొవ్వు ఆమ్లాలకు సంబంధించి సరైనది?
ఎ. ఇవి మన శరీరంలో ఉత్పత్తి కావు. కాబట్టి బయటనుంచి ఆహారంగా తీసుకోవాలి
బి. ఇవి రక్తప్రసరణ సాఫీగా జరిగేటట్లు చేస్తా యి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఉపయోగకరం
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
లేసర్ను ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు?
1) గుండె
2) ఎముక విరగడం
3) ఊపిరితిత్తులు
4) మెదడు
Correct
Incorrect
Question 7 of 29
7. Question
జాకబ్సన్ అనే జ్ఞానేంద్రియం ఉన్న జీవి?
1) పాము
2) తేలు
3) బల్లి
4) రొయ్య
Correct
Incorrect
Question 8 of 29
8. Question
లేసర్ ముఖ్య లక్షణం?
1) దిశనీయత
2) ఏకవర్గీయత
3) సంబద్దత
4) తీవ్రత
Correct
Incorrect
Question 9 of 29
9. Question
క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అనేందుకు కారణం?
1) వినాళభాగం, నాళసహిత భాగం రెండూ కలిగి ఉంటుంది
2) ఇది ఎంజైమ్లు, హార్మోన్లను స్రవిస్తుంది
3) ఇది జీర్ణక్రియలో, గ్లూకోజ్ నియంత్రణలో పాల్గొంటుంది
4) పైవన్నీ
Correct
Incorrect
Question 10 of 29
10. Question
సోడియం దీపం నుంచి ఉద్గారమయ్యే కాంతి తరంగదైర్ఘ్యం?
1) 5896 ఆంగ్స్ట్రామ్
2) 5893 ఆంగ్స్ట్రామ్
3) 3893 ఆంగ్స్ట్రామ్
4) 5890 ఆంగ్స్ట్రామ్
Correct
Incorrect
Question 11 of 29
11. Question
రేడియో ధార్మిక కిరణాల ప్రభావానికి మొదట గురయ్యే భాగం ఏది?
1) మెదడు
2) హృదయం
3) మూత్రపిండాలు
4) ఊపిరితిత్తులు
శ్వాసక్రియా రేటు ఎవరిలో ఎక్కువగా ఉంటుంది?
1) చిన్నపిల్లలు
2) యువకులు
3) మధ్యవయస్కులు
4) ముసలివారు
Correct
Incorrect
Question 14 of 29
14. Question
కింది వాటిలో సరైనది
ఎ. అంతస్రావిక గ్రంథుల్లో అతిచిన్నది పీయూషగ్రంథి
బి. పీయూషగ్రంథి అన్ని అంతస్రావ గ్రంథులను తన ఆధీనంలో ఉంచుతుంది
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
కింది వాటిలో సరైనది?
ఎ. ముష్కాలను తొలగించడాన్ని ఆర్కిడెక్టమీ అంటారు
బి. పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యం వల్ల క్షీరగ్రంథులు ఏర్పడటాన్ని గైనకోమాస్టియా అంటారు
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
Correct
Incorrect
Question 18 of 29
18. Question
స్వర్ణపత్ర విద్యుద్దర్శిని పనిచేసే సూత్రం?
1) సజాతి పురణాల ఆకర్షణ
2) విజాతి పూరణాల వికర్షణ
3) సజాతి పూరణాల వికర్షణ
4) ఏదీకాదు
Correct
Incorrect
Question 19 of 29
19. Question
చెవిలో సమతాస్థితిలో పాల్గొనే నిర్మాణాలు
1) యుస్టేషియన్ నాళం, కర్ణావర్తం
2) కర్ణావర్తం, పేటిక
3) పేటిక, అర్థవర్తుల కుల్యాలు
4) యుస్టేషియన్ నాళం, పేటిక
Correct
Incorrect
Question 20 of 29
20. Question
13 వరుస బేసి పూర్ణాంకాల శ్రేణిలో మొదటి 7 పూర్ణాంకాల సగటు 37. మొత్తం శ్రేణి యొక్క సగటు ఎంత?
1.37
2.39
3.41
4.43
Correct
Incorrect
Question 21 of 29
21. Question
థిసియాలజీ అంటే?
1) టీబీ అధ్యయనం
2) టెటనస్ అధ్యయనం
3) న్యూమోనియా అధ్యయనం
4) డిప్తీరియా అధ్యయనం
Correct
Incorrect
Question 22 of 29
22. Question
ఒక వ్యక్తి 6 నెలల్లో సంపాదించినంత 8 నెలల్లో ఖర్చుచేస్తాడు. అతను ఒక సంవత్సరంలో రూ. 6000 ఆదా చేస్తాడు. అతని సగటు నెలవారీ ఆదాయం?
1.రూ. 2000
2.రూ.1800
3.రూ. 2150
4.రూ. 2400
Correct
Incorrect
Question 23 of 29
23. Question
ప్రపంచంలో మొదట తయారుచేసిన కృత్రిమ డ్రగ్ ఏది? అది ఏ వ్యాధి నివారణకు వాడతారు?
1) టెట్రాసైక్లిన్
2) పెన్సిలిన్, ఆంత్రాక్స్
3) క్లోరోమైసిటివ్, టీబీ
4) ప్రాంటోసిల్, మెనింజైటిస్
Correct
Incorrect
Question 24 of 29
24. Question
కర్కుమిన్ దేని నుండి వేరు చేయబడింది?
1.వెల్లుల్లి.
2.పసుపు.
3.సూర్యపుష్పం.
4.గులాబీ పువ్వు.
Correct
Incorrect
Question 25 of 29
25. Question
అతినిద్ర వ్యాధి కలిగించే కారకం ఏది?
1) లీష్మానియా
2) క్లాస్ట్రీడియం
3) ట్రిపనోసోమా
4) ఎంటమీబా
Correct
Incorrect
Question 26 of 29
26. Question
మొక్క యొక్క ఏ భాగం నుండి దాల్చినచెక్కను పొందవచ్చు?
1.కాండం.
2.బెరడు.
3.మూలాలు.
4.పండ్లు.
Correct
Incorrect
Question 27 of 29
27. Question
పంది మాంసం ద్వారా మానవునిలో వ్యాపించే వ్యాధి?
1) పైలేరియా
2) టీనియాసిస్
3) ఆస్కారియాసిస్
4) కాండిడియాసిస్
Correct
Incorrect
Question 28 of 29
28. Question
జెనెరా ప్లాంటారమ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
1.లిన్నేయస్.
2.బెంథమ్ మరియు హుకర్.
3.ఎంగ్లెర్ మరియు ప్రాంటిల్.
4.హచిన్సన్.
Correct
Incorrect
Question 29 of 29
29. Question
ట్రైకోఫోబియా అంటే కింది వాటిలో దేన్ని చూసి భయపడటం?
1) వెంట్రుకలు
2) సాలెపురుగు
3) జంతువులు
4) దంతాలు
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu