General Studies & General Knowledge Free Mock Test – 90 || SI & Police Constable Model Practice Paper bits in Telugu
Telangana Latest Job Notification 2022 all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 90
Time limit: 0
Quiz-summary
0 of 39 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
జీరాఫీ అనేది ఒక బరువైన పోలికలు కలిగిన శరీర చర్మం. పొడవైన వెనుకటి కాళ్ళు, పొడవైన మెడ గలిగిన, ఇది జీరాఫీకి మరియు జీబ్రాలకు నాంది. ఉద్భవించిన అరుదైన సంకరజీవి. ఈ జీవులు సాధారణంగా, ఈ క్రింది ప్రాంతాలలో వున్నాయని కనుగొన్నారు.
1) ఔరంగా నేషనల్ పార్కు, కాంగో
2) అబెర్ డేర్ నేషనల్ పార్క్, కెన్యా
3) కప్యూ నేషనల్ పార్క్, జింబాబ్వే
4) యూనకరినేషనల్ పార్క్, నైజీరియా
Correct
Incorrect
Question 3 of 39
3. Question
ఫోరెన్సిక్ పరిశోధన ప్రక్రియలో నిర్జిత రక్తపు బోట్ల నుండి గాని స్టెయినింగ్ ఆధారంగా ఏర్పడిన స్ఫటికాల నిర్మాణాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చును.
1) హెమోక్రిస్టల్స్
2) హోమిటిన్ క్రిస్టల్స్
3) ఫెర్రి హిమోక్రొమ్ క్రిస్టల్స్
4) హిమో హిమోన్ క్రిస్టల్స్
Correct
Incorrect
Question 4 of 39
4. Question
విటమిన్ బి12 ఈ క్రింది పదార్థాలలో సమృద్ధిగా లభ్యమవుతుంది.
1) పుట్టగొడుగులు(మష్ రూమ్స్), గింజ ధాన్యాలు, కాయలు(నట్స్)
2)పాల ఉత్పత్తులు, ఈస్ట్ నిష్కరణలు
3) రొట్ట(బ్రెడ్), బియ్యం, రాగులు మరియు బీన్స్
4) పైవన్నియు
Correct
Incorrect
Question 5 of 39
5. Question
‘స్పైడర్ వలయాల’ను ఏర్పరచే సిల్కుపోగులను స్రవించే అవయవాలు ఈ క్రింది భాగంలో వుంటాయి
1)ప్రోసోమా
2)ఉదరభాగం
3)మధ్యస్థకుహరం(ధోరాక్స్)
4) ఒఫిస్టోసోమా
‘ల్లోమా’ LLAMA అనే జంతువు, ఒంటె జంతువు నుండి ఈ క్రింది లక్షణాలలో విభేదించును
1) మెడపైన ‘కొవ్వు’ నిర్మాణాలు లేకపోవటం .
2) మెడపై రెండు సంచులలో క్రొవ్వు నిర్మాణపు ఎత్తులు వుండడం
3) నూలు వంటి పోగులు, వెంట్రుకలు కలిగి వుండటం
4)ఈ జంతువులు ఉత్తర అమెరికాలో ఎత్తైన ప్రదేశాలకు మాత్రమే పరిమితం
Correct
Incorrect
Question 8 of 39
8. Question
ఒక కొమ్ము కలిగిన రైనోసార్లు అత్యధికంగా వున్న రెండు జాతీయ పార్కులను పేర్కొనండి?
1) మానాన్ మరియు లోకోవా
2) ఖజీరంగా మరియు ఓరాంగ్
3)బురాచార్రి పై మరియు కోచోమోర్
4)ఖజీరంగా మరియు పాబిట్రో
Correct
Incorrect
Question 9 of 39
9. Question
ఉడికించని ఆలుగడ్డ మానవులకు సరిగా జీర్ణం కాదు. దీనికి కారణం ప్రతి ఆలుగడ్డ నిర్మాణములో ఈ క్రింది నిర్మాణాలు త్వచ నిర్మాణాలుగా వుంటాయి.
1)లిగెనిన్
2)సెల్యూలోజ్
3)లిగినినా వాలెయిసెల్యూలోజ్
4) ఏమైలో పెక్టిన్
Correct
Incorrect
Question 10 of 39
10. Question
ఈక్రింది విషయాలను పరిశీలించి వానిలో వేటిని సత్యములుగా పరిగణించవచ్చు.
1) జింక కొమ్మలు బోళుగాను, పెలుసుగావుంటాయి. కాలక్రమవ్యవధిలో అవితొలగిపోతాయి
2) ఈ జింక కొమ్మలు అనేవి వాని ప్రాంటల్ ఎముకల నుండి అనుబంధ నిర్మాణాలుగా ఏర్పడి, వాటిని త్వచస్తూలచే అవరించబడి వుంటాయి.
3) ఈ కొమ్ము నిర్మాణాలు, ఆడ, మగ జింకల రెండింటికి వుంటాయి.
4) ఈ కొమ్ము నిర్మాణాలు వాటి జీవిత కాలంలో ట్రేడింగ్ సీజన్లో మాత్రం ఏర్పడి, తదుపరి కాలంలో అవి తొలగిపోయి, వాటి స్థాయిలో వాటి మూలాలుమాత్రమే వుండి, తదుపరి కాలంలో మరల పెరుగుదలను చూపించుతాయి.
1) 1 మాత్రమే
2) 2 మాత్రమే
3) 3, 4
4). 2,4
Correct
Incorrect
Question 11 of 39
11. Question
ఖనిజ మూలక ధాతువులో వచ్చే వృక్షపు వ్యాధిని ఈ క్రింది వానిలో గుర్తించండి?
1) హృదయాకారపు మచ్చలను గలిగిన దుంపలు
2) వృత్తాకారపు మచ్చలనుగలిగిన బంగాళాదుంపలు
3)ఎరుపు రంగు మచ్చలను గలిగిన చెరుకు
4) వాలిపోయిన కాండం గలిగిన ప్రతి
Correct
Incorrect
Question 12 of 39
12. Question
క్రింది క్షీరదములో వాని నడక ప్రక్రియలో ఒకవైపుననున్న ముందటి మరియు వెనుకటి కాలి మడతలను ఒకేసారిగా కదిలించి గమనం చేయగలదా?
1) నీల్ గాయ్
2) జీరాఫీ
3) జింక
4) ఒంటె
Correct
Incorrect
Question 13 of 39
13. Question
సముచిత జనాభాసమూహంలో ఒక ప్రత్యేకమైన జీవజాతి ఒకవేళ గత 10సం||ల నుండి రమారమీ 80% సంఖ్యలో తరుగుదల కనిపించుతుంటే, – ప్రతి చదరపుకిలోమీటరు పరిధిలో 50 కంటే తక్కువ సంఖ్య గల వ్యక్తిగత జనాభా మిగిలిపోతుంటే ఈ క్రింది విధంగా వర్ణించవచ్చును.
1) అరణ్యం నుండి విలుప్తమయినవిగాను
2) వెల్నిరేబుల్స్
3) సమీప భేదపరచు జీవులుగానూ .
4) అభయారణ్యజీవులుగానూ
Correct
Incorrect
Question 14 of 39
14. Question
మనకు ప్రాణాధారమైన ఆక్సిజన్ వాయువు కిరణజన్య సంయోగక్రియలో అంత్య పదార్ధము ఈ క్రింది వాని నుండి ఆక్సిజన్ వాయువు ఉత్పన్నం గావించబడుతుంది.
1)కార్బన్ డై ఆక్సైడ్
2)మృత్తిక నుండి గ్రహించబడిన కార్బోనేట్ల నుండి
3) ఖనిజ ఆక్సైడ్ మూలకముల నుండి
4) నీరు
Correct
Incorrect
Question 15 of 39
15. Question
‘వాలాబైయాస్ అనునవి (Vallabies)
1) అమెరికన్ ఓపాసమ్
2) ఆస్ట్రేలియన్ కంగారు
3) కంగారులతో కలిసివున్న ఆస్ట్రేలియన్ మార్పుఫిలియన్స్
4) బండికూట్ తో కలిసి వున్న ట్లాస్మానియా మార్ఫిసియాన్స్
Correct
Incorrect
Question 16 of 39
16. Question
‘నాం యాం’ మరియు ‘మెకాంగ్’ ఏ దేశంలో ప్రధాన నదులు?
1. చైనా
2. మయన్మార్
3. థాయిలాండ్
4. ఇండోనేషియా
Correct
Incorrect
Question 17 of 39
17. Question
దేనిని హెచ్చుగా తీసుకోవడం వల్ల ఎముకలో వైకల్యాలు ఏర్పడుతాయి?
1. భాస్వరము
2. పొటాషియం
3. కొవ్వు ఆమ్లం
4. ఫ్లోరిన్
Correct
Incorrect
Question 18 of 39
18. Question
మానవ శరీరంలో మొత్తం రక్తపు పరిమాణంలో ప్లాస్మా శాతం సుమారుగా ఎంత?
1. 45
2. 50
3. 55
4. 60
Correct
Incorrect
Question 19 of 39
19. Question
‘సంగం యోజన’ ఉద్దేశ్యం ఏమిటి?
1. గంగాజలాలను కాలుష్యరహితంగా చేయడం
2. వికలాంగుల సంక్షేమం పరిరక్షణ
3. హిందువులలోని వివిధ వర్గాలను సంఘటితపరచడం
4. పైన పేర్కొన్న వాటిలో ఏదీకాదు
Correct
Incorrect
Question 20 of 39
20. Question
మానవ శరీరంలో చర్మం బరువు సుమారుగా ఎంతశాతం?
1. 20
2. 50
3. 5
4. 15
Correct
Incorrect
Question 21 of 39
21. Question
చెమటలో ఉండే పదార్థాలు?
1. నీరు, సోడియం క్లోరైడ్
2. నీరు, యూరియా
3. నీరు, సోడియం క్లోరైడ్, యూరియా
4. సోడియం క్లోరైడ్ మాత్రమే ఉంటుంది
భారతదేశంపై ఇంగ్లీష్ వలస నియంత్రణను విమర్షించటానికి కింది వారిలో ఎవరు ‘బ్రిటిష్ కానిది’ (Un – British) అన్న మాటను వాడారు?
1. బద్రుద్దీన్ త్యాబ్జీ
2. దాదాభాయ్ నౌరోజీ
3. ఆనంద మోహన బోస్
4. ఫిరోజ్ షా మెహ్రా
Correct
Incorrect
Question 35 of 39
35. Question
పిల్లల్లో లింగ నిర్ధారణ దీని ఆధారంగా జరుగుతుంది?
1. తండ్రి క్రోమోజోముల వల్ల
2. తల్లిదండ్రుల అంశం Rh వల్ల
3. తల్లి క్రోమోజోముల సంఖ్య
4. తండ్రి రక్త వర్గం వల్ల
Correct
Incorrect
Question 36 of 39
36. Question
రోమ్ ని ఏమని పిలుస్తారు?
1. ఎటర్నల్ సిటీ
2. అంపైర్ సిటీ
3. గార్డెన్ సిటీ
4. గ్రానైట్ సిటీ
Correct
Incorrect
Question 37 of 39
37. Question
ఇండియాకి మొదటి గవర్నర్ జనరల్?
1. విలియం బెంటింక్
2. వారన్ హేస్టింగ్స్
3. లార్డ్ డల్ హౌసీ
4. లార్డ్ కానింగ్
Correct
Incorrect
Question 38 of 39
38. Question
జనభా దృష్ట్యా ప్రపంచంలో అతి పెద్ద దేశం?
1. చైనా
2. ఇండియా
3. అమెరికా
4. బ్రెజిల్
Correct
Incorrect
Question 39 of 39
39. Question
భారత జాతీయ కాంగ్రెస్ తన ఏ సమావేశంలో అహింసయుత, సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని నిర్ణహించింది?
1. అమృత్ సర్
2. లక్నో
3. కలకత్తా
4. అహ్మదాబాద్
ఈక్రిందివానిని పరిమాణంలో బతికివున్న ‘ఏప్’లలో చిన్నవి .
జీరాఫీ అనేది ఒక బరువైన పోలికలు కలిగిన శరీర చర్మం. పొడవైన వెనుకటి కాళ్ళు, పొడవైన మెడ గలిగిన, ఇది జీరాఫీకి మరియు జీబ్రాలకు నాంది. ఉద్భవించిన అరుదైన సంకరజీవి. ఈ జీవులు సాధారణంగా, ఈ క్రింది ప్రాంతాలలో వున్నాయని కనుగొన్నారు.
ఫోరెన్సిక్ పరిశోధన ప్రక్రియలో నిర్జిత రక్తపు బోట్ల నుండి గాని స్టెయినింగ్ ఆధారంగా ఏర్పడిన స్ఫటికాల నిర్మాణాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చును.
‘స్పైడర్ వలయాల’ను ఏర్పరచే సిల్కుపోగులను స్రవించే అవయవాలు ఈ క్రింది భాగంలో వుంటాయి
‘ల్లోమా’ LLAMA అనే జంతువు, ఒంటె జంతువు నుండి ఈ క్రింది లక్షణాలలో విభేదించును
ఒక కొమ్ము కలిగిన రైనోసార్లు అత్యధికంగా వున్న రెండు జాతీయ పార్కులను పేర్కొనండి?
ఖనిజ మూలక ధాతువులో వచ్చే వృక్షపు వ్యాధిని ఈ క్రింది వానిలో గుర్తించండి?
క్రింది క్షీరదములో వాని నడక ప్రక్రియలో ఒకవైపుననున్న ముందటి మరియు వెనుకటి కాలి మడతలను ఒకేసారిగా కదిలించి గమనం చేయగలదా?
The following are the smallest surviving ‘apps’ in size.
Giraffe is a body skin with a weighty resemblance. With long hind legs and a long neck, this is the beginning of giraffes and zebras. Rare hybrid that originated. These organisms are generally found to be present in the following areas.
The structures of crystals formed on the basis of staining either from dead blood vessels in the forensic research process can be described as follows.
The following are the organs that secrete the silkworms that make up the ‘spider rings’.
‘Lloma’ LLAMA differs from the camel in the following characteristics
Name two national parks with the highest number of horned rhinos?
Which of the following is a plant disease caused by a mineral ore?
In the following mammals can they move and move the anterior and posterior leg folds simultaneously on one side during their walking process?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu