కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
B, E, H, K, N ________
1. Q
2. P
3. R
4. O
Correct
Ans:ప్రతి అక్షరం తర్వాత రెండు అక్షరాలు మినహాయించి, మూడవ అక్షరం వచ్చింది
Incorrect

Question 2 of 25
2. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
A, D, I, P, ________
1. R
2. T
3. U
4. Y
Correct
Ans:సిరీస్లో అక్షరాల మధ్య వరుసగా 2, 4, 6 అక్షరాలు మినహాయించబడ్డాయి. P తర్వాత ‘8’ అక్షరాలు మినహాయించగా తర్వాత ‘Y’ వస్తుంది

Question 3 of 25
3. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
A, C, F, J, O ________
1. Q
2. S
3. U
4. W
Correct
Ans:సిరీస్లో అక్షరాల మధ్య వరుసగా 1, 2, 3, 4 అక్షరాలు మినహాయించబడ్డాయి. ‘O’ తర్వాత ‘5’ అక్షరాలు మినహాయించగా తర్వాత ‘U’ వస్తుంది

Question 4 of 25
4. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
A, H, N, S, W ________
1. Y
2. Z
3. A
4. B
Correct
Ans:సిరీస్లో అక్షరాల మధ్య వరుసగా 6, 5, 4, 3 అక్షరాలు మినహాయించబడ్డాయి. ’W’ తర్వాత రెండు అక్షరాలు మినహాయించగా తర్వాత ‘Z’ వస్తుంది.

Question 5 of 25
5. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
X, U, R, O, L, I ________
1. H
2. G
3. F
4. E
Correct
Ans:సిరీస్లో అక్షరాలు తిరోగమన దిశలో ఉన్నాయి. ప్రతి రెండు అక్షరాల మధ్య రెండు అక్షరాలు మినహాయించబడ్డాయి. I తర్వాత రెండు అక్షరాలను మినహాయించగా F వస్తుంది.

Question 6 of 25
6. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
Z, Y, W, T, P, _________
1. J
2. K
3. L
4. M
Correct
Ans:సిరీస్లో అక్షరాలు తిరోగమన దిశలో ఉన్నాయి. ప్రతి రెండు అక్షరాల మధ్య వరుసగా 0, 1, 2, 3 అక్షరాలు మినహాయించబడ్డాయి. తర్వాత 4 అక్షరాలు మినహాయించగా K వస్తుంది.

Question 7 of 25
7. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
U, O, I, ___, A
1. C
2. D
3. E
4. F
Correct
Ans:ఆంగ్లంలోని అచ్చులు తిరోగమన దిశలో ఉన్నాయి.
Incorrect
Ans:ఆంగ్లంలోని అచ్చులు తిరోగమన దిశలో ఉన్నాయి.
Question 8 of 25
8. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
A, D, H, K, O, R, _______
1. V
2. U
3. T
4. S
Correct
Ans:ప్రతి రెండు అక్షరాల మధ్య వరుసగా రెండు, మూడు అక్షరాల చొప్పున మినహాయించబడ్డాయి. ‘R’ తర్వాత మూడు అక్షరాలు మినహాయించగా ‘V’ వస్తుంది.

Question 9 of 25
9. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
B, A, D, D, F, G, H, J, ____, _____
1. JM
2. KJ
3. KM
4. JJ
Correct
H – లో ప్రతి రెండు అక్షరాల మధ్య ఒక అక్షరం మినహాయించబడింది. H తర్వాత ఒక అక్షరాన్ని మినహాయించగా J రావాలి.
మరో సిరీస్ A, D, G, J – లో ప్రతి రెండు అక్షరాల మధ్య రెండు అక్షరాలు మినహాయించబడ్డాయి. J తర్వాత రెండు అక్షరాలు మినహాయించగా M వస్తుంది. కాబట్టి సమాధానం JM

Question 10 of 25
10. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
AB, FG, KL, PQ, _____
1. QR
2. RS
3. ST
4. UV
Correct
Ans:ప్రతి రెండు వరుస అక్షరాల తర్వాత మూడు అక్షరాలు మినహాయించి మరో జత వరుస అక్షరాలు వచ్చాయి. PQ తర్వాత RST మినహాయించగా తర్వాత UV రావాలి.

Question 11 of 25
11. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
WPA, VPB, UPC, _____
1. SPD
2. TPD
3. DPT
4. TPE
Correct
Ans:ప్రతి గ్రూపులోను మధ్య అక్షరం ‘P’ ఉంది. ప్రతి గ్రూప్లో మొదటి అక్షరాలు W, V, U తిరోగమన దిశలో వచ్చాయి. తర్వాత ‘T’ రావాలి. ప్రతి గ్రూపులో మూడవ అక్షరాలు A, B, C – లు వరుసగా వచ్చాయి. తర్వాత ‘D’ రావాలి. సమాధానం TPD.

Question 12 of 25
12. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
POQ, SRT, VUW, ______
1. XYZ
2. XZY
3. YXZ
4. YZX
Correct
Ans:మూడు వరుస అక్షరాలలో మొదటి రెండు అక్షరాలు తమ స్థానాలను మార్చుకున్నాయి. అలాగే YXZలో కూడా

Question 13 of 25
13. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
AZ, CX, FU, ______
1. IR
2. IV
3. JQ
4. KP
Correct
Ans:మొదటి అక్షరాలు A, C, F – లో వరుసగా 1, 2 అక్షరాలు మినహాయించబడ్డాయి. తర్వాత మూడు అక్షరాలు మినహాయించగా J వస్తుంది.
రెండవ అక్షరాలు Z, X, U -లు తిరోగమన దిశలో వరుసగా 1, 2 అక్షరాలు మినహాయించబడ్డాయి. తర్వాత మూడు అక్షరాలు మినహాయించగా Q వస్తుంది.

Question 14 of 25
14. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
AB, DEF, HIJK, ______, STUVWX
1. LMNO
2. LMNOP
3. MNOPQ
4. QRSTU
Correct
Ans:ప్రతి గ్రూపులో ఒక్కో అక్షరం పెరుగుతూ ఉంది. ఒక గ్రూపు నుంచి మరో గ్రూపులోకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక అక్షరం మినహాయించబడుతుంది

Question 15 of 25
15. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
BZA, DYC, FXE, _____, JVI
1. HUG
2. HWG
3. UHG
4. WHG
Correct
Ans:ఈ అక్షరాల సమూహాలలో మొదటి అక్షరాలలో ప్రతి సందర్భంలో ఒక అక్షరం మినహాయించబడింది, రెండవ అక్షరాలు తిరోగమన దిశలో వచ్చాయి. మూడవ అక్షరాలలో ప్రతి సందర్భంలో ఒక అక్షరం మినహాయించబడింది.

Question 16 of 25
16. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
a _ c_ b _ ab _ _ bc
1. abcde
2. bacca
3. bacaa
4. babca
Correct
Ans:’abc’ అనే మూడు అక్షరాలు మరలా, మరలా పునరావృతం అయ్యాయి.
Incorrect
Ans:’abc’ అనే మూడు అక్షరాలు మరలా, మరలా పునరావృతం అయ్యాయి.
Question 17 of 25
17. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
b _ ad _ c _ d _ _ adb _ _ d b _ a _
1. c b a b c c a c d
2. c b b b c c a c d
3. c b a b b c a c d
4. c b b b c c a c d
Correct
Ans:’bcad’ అనే నాలుగు అక్షరాలు మరలా, మరలా పునరావృతం అయ్యాయి.
Incorrect
Ans:’bcad’ అనే నాలుగు అక్షరాలు మరలా, మరలా పునరావృతం అయ్యాయి.
Question 18 of 25
18. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
a _ c a a _ b c _ a _ a b _ _ c c _
1. abcabca
2. bbcabbc
3. bacabbc
4. bbacbbc
Correct
Ans:’abc’ అనే మూడు అక్షరాలు మొదటిసారి ఒక్కో పర్యాయం రెండో సారి రెండు పర్యాయాలు, మూడోసారి మూడు పర్యాయాలు వచ్చాయి

Question 19 of 25
19. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
_ a _ b _ abaa _ bab __ abb
1. aaabb
2. ababb
3. babab
4. babba
Correct
Ans:’baabba’ అనే అక్షరాలు పునరావృతం అయ్యాయి.
Incorrect
Ans:’baabba’ అనే అక్షరాలు పునరావృతం అయ్యాయి.
Question 20 of 25
20. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
_bc _ ca _ aba _ c_ ca
1. abcbb
2. bbbcc
3. bacba
4. abbcc
Correct
Ans:abc|bca|cab|abc|bca. ‘abc’ అనే అక్షరాల సమూహం చక్రీయ పద్ధతిలో పునరావృతం అయ్యాయి.

Question 21 of 25
21. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
a _ bd _ a _ daa _ _ a _ bd
1. aabbd
2. aabbda
3. aabbdd
4. aabbcc
Correct
Ans:’aabd’ అనే అక్షరాలు మరలా మరలా పునరావృతం అయ్యాయి.
Incorrect
Ans:’aabd’ అనే అక్షరాలు మరలా మరలా పునరావృతం అయ్యాయి.
Question 22 of 25
22. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
pq, qrs, rstu, _____
1. stuvw
2. stuv
3. tuvwx
4. rstuv
Correct
Ans:ప్రతి సమూహంలో ఒక్కో అక్షరం పెరుగుతుంది. దాని కన్నా ముందున్న అక్షరం మినహాయించబడుతుంది

Question 23 of 25
23. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
r _ _ r _ p _ wp _ _ p
1. wpwrrw
2. pwrrwp
3. wpwrwr
4. ఏదీ కాదు
Correct
Ans:rwp అనే మూడక్షరాలు మరలా మరలా పునరావృతమయ్యాయి.
Incorrect
Ans:rwp అనే మూడక్షరాలు మరలా మరలా పునరావృతమయ్యాయి.
Question 24 of 25
24. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
a _ b a _ b _ b _ a _ b
1. abaab
2. abbab
3. aabba
4. bbabb
Correct
Ans:abb అనే మూడక్షరాలు మరలా మరలా పునరావృతమయ్యాయి.
Incorrect
Ans:abb అనే మూడక్షరాలు మరలా మరలా పునరావృతమయ్యాయి.
Question 25 of 25
25. Question
కింది సిరీస్లో అక్షరాలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
a_bcdac _ c _ _ cbc _
1. bbdac
2. cbdad
3. cbadd
4. ఏదీ కాదు
Correct
Ans:acbcd అనే ఐదక్షరాలు మరలా మరలా పునరావృతమయ్యాయి.
Incorrect
Ans:acbcd అనే ఐదక్షరాలు మరలా మరలా పునరావృతమయ్యాయి.
Letter Series Arithmetic and Reasoning topics bits in Telugu,
Letter Series Arithmetic and Reasoning topics bits,
Letter Series Arithmetic and Reasoning topics Model Paper in Telugu,
Letter Series Arithmetic and Reasoning and general abilities,
Letter Series Arithmetic and Reasoning Model paper for Police constable,
Letter Series Arithmetic and Reasoning Model paper for Panchayat Secretary,
Letter Series Arithmetic and Reasoning Model paper for DSC,
Letter Series Arithmetic and Reasoning Model paper for RRB,
Letter Series Arithmetic and Reasoning books in telugu,
Letter Series Arithmetic and Reasoning and mental ability pdf,
Letter Series Arithmetic and Reasoning pdf,
Letter Series Arithmetic and Reasoning notes pdf,
Letter Series Arithmetic and Reasoning and general abilities pdf,
Letter Series Arithmetic and Reasoning books for tspsc,
Letter Series Arithmetic and Reasoning books for appsc,
Letter Series Arithmetic and Reasoning book pdf,
Letter Series Arithmetic and Reasoning by disha,
Letter Series Arithmetic and Reasoning books for competitive exams,
Letter Series Arithmetic and Reasoning disha pdf,
Letter Series Arithmetic and Reasoning History Model Paper In TElugu,
Letter Series Arithmetic and Reasoning for upsc,
Letter Series Arithmetic and Reasoning group 2,
Letter Series Arithmetic and Reasoning Geography Model Paper In TElugu,
Letter Series Arithmetic and Reasoning Polity Model Paper In TElugu,
Letter Series Arithmetic and Reasoning Economy Model Paper In TElugu,
Letter Series Arithmetic and Reasoning Biology Model Paper In TElugu,
Letter Series Arithmetic and Reasoning General Science Model Paper In TElugu,
Letter Series Arithmetic and Reasoning Chemistry Model Paper In TElugu,
Letter Series Arithmetic and Reasoning Social studies Model Paper In TElugu,