AP / Telangana DSC TET Mathematics Online Mock Test – 13 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC - 13 MATHEMATICS
0 of 20 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Question 1 of 20
సూపర్ కంప్యూటర్ లను ఉపయోగించి π విలువను ఎన్ని ట్రిలియన్ దశాంస స్థానాల వరకు కనుగొన్నారు
1. 1.24
2. 2.14
3. 3.14
4. 4.12
Question 2 of 20
√2 ఒక కరణీయ సంఖ్య అని నిరూపించిన వారు
1. గ్రీకులు
2. సుమేరియన్లు
3. బాబిలోనియన్లు
4. పైథాగరియన్ లు
Question 3 of 20
“x, y లు ఏవేని రెండు ఆకరణీయ సంఖ్యలు x>y, z
1. వర్గత్రయ విభజన ధర్మం
2. సంక్రమణ ధర్మం
3. ఏకదిష్ట ధర్మం
4. సౌష్టవ ధర్మం
Question 4 of 20
ఒక అంకెను మూడుసార్లు పునరావృతం చేయగా ఏర్పడిన మూడంకెల సంఖ్యను ఆ సంఖ్య యొక్క సంక్షిప్త సంఖ్యచే భాగించగా వచ్చే భాగఫలం
1. 27
2. 37
3. 47
4. 57
Question 5 of 20
10బిందువులలో 6బిందువులు సరేఖియాలు అయిన వీటిద్వారా గీయగల రేఖల సంఖ్య….
1. 1
2. 16
3. 31
4. ∞
Question 6 of 20
మొదటి 20 సరిసంఖ్యల వర్గాల మొత్తం
1. 10,440
2. 10,420
3. 11,420
4. 11,480
Question 7 of 20
1000 లోపు గల సంయుక్త సంఖ్యల సంఖ్య
1. 830
2. 831
3. 832
4. 903
Question 8 of 20
భాగాహారపద్దతి ద్వారా గ.సా.భా కనుగొనే విధానాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త
1. యూక్లిడ్
2. ఆర్కిమెడిస్
3. ఆయిలర్
4. వాలిస్
Question 9 of 20
రెండు సంపూరకకోణాల నిష్పత్తి 4:5 అయిన వాటి విలువలు …..
1. 40°, 50°
2. 80°, 100°
3. 40°, 80°
4. 80°, 120°
Question 10 of 20
1 నుండి 100 వరకు గల సంఖ్యలలో 2 లేదా 5చే భాగింపబడే సంఖ్యల మొత్తం
1. 2550
2. 3650
3. 3600
4. 3050
Question 11 of 20
2+8+18+32+…..+450 =
1. 2480
2. 4280
3. 3240
4. 3280
Question 12 of 20
60 కన్నా చినవైన 60కు గల పరస్పర ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని ?
1. 8
2. 12
3. 16
4. 18
Question 13 of 20
576ను రెండు కారణాంకాల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయ వచ్చు ?
1. 11
2. 15
3. 22
4. 21
Question 14 of 20
√294 యొక్క కనిష్ట అకరణీయ కారణాంకo
1. √2
2. √3
3. √6
4. √7
Question 15 of 20
X=√3౼√2/√3+√2, Y=√3+√2/√3౼√2 అయిన X²+XY+Y² =
1. 101
2. 99
3. 98
4. 102
Question 16 of 20
4⁶¹+4⁶²+4⁶³+4⁶⁴ ను క్రింది వాటిలో ఏ సంఖ్య నిస్సేశముగా భాగిస్తుంది ?
1. 12
2. 10
3. 9
4. 7
Question 17 of 20
9, 7, 3, 0, 2 అంకెలను ఉపయోగించి వాడినఅంకె మరలా వాడకుండా రాయడానికి వీలైన నాలుగంకెల సంఖ్యల సంఖ్య
1. 120
2. 96
3. 64
4. 36
Question 18 of 20
[124౼ {[48÷6+4××3౼(౼6)]}] =
1. 80
2. 86
3. 92
4. 98
Question 19 of 20
1/2×3 + 1/3×4 + 1/4×5 +….+ 1/99×100 =
1. 1/100
2. 49/100
3. 1/2
4. 1/50
Question 20 of 20
5/7, 3/5, 9/14, 8/15ల ఆరోహణ క్రమం
1. 8/15, 3/5, 9/14, 5/7
2. 8/15, 9/14, 3/5, 5/7
3. 9/14, 8/15, 3/5, 5/7
4. 5/7, 9/14, 3/5, 8/15
Leaderboard: DSC - 13 MATHEMATICS
maximum of 20 points
Pos.
Name
Entered on
Points
Result
Table is loading
No data available
Some Important Practice Bits are :
సూపర్ కంప్యూటర్ లను ఉపయోగించి π విలువను ఎన్ని ట్రిలియన్ దశాంస స్థానాల వరకు కనుగొన్నారు
√2 ఒక కరణీయ సంఖ్య అని నిరూపించిన వారు
“x, y లు ఏవేని రెండు ఆకరణీయ సంఖ్యలు x>y, z
ఒక అంకెను మూడుసార్లు పునరావృతం చేయగా ఏర్పడిన మూడంకెల సంఖ్యను ఆ సంఖ్య యొక్క సంక్షిప్త సంఖ్యచే భాగించగా వచ్చే భాగఫలం
10బిందువులలో 6బిందువులు సరేఖియాలు అయిన వీటిద్వారా గీయగల రేఖల సంఖ్య….
మొదటి 20 సరిసంఖ్యల వర్గాల మొత్తం
1000 లోపు గల సంయుక్త సంఖ్యల సంఖ్య
భాగాహారపద్దతి ద్వారా గ.సా.భా కనుగొనే విధానాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త
Finding the value of స్థాన up to trillion decimal places using supercomputers
Those who have proved that √2 is a rational number
“x, y are any two rational numbers x> y, z
The product of a three-digit number formed by repeating a number three times divided by the abbreviated number of that number
6 out of 10 points are even numbers and the number of lines that can be drawn by these ….
The sum of the first 20 even squares
Number of US numbers under 1000
Scientist who explained the process of finding GSA through the method of division