AP / Telangana DSC MATHEMATICS Online Mock Test – 17 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test

AP / Telangana DSC MATHEMATICS Online Mock Test – 17 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

DSC - 17 MATHEMATICS

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

All the Best….

Leaderboard: DSC - 17 MATHEMATICS

maximum of 20 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Some Important Practice Bits are :

  • 3సెం.మీ. వ్యాసం, 1సెం.మీ. మందం కలిగిన ఎన్నినాణెములను కరిగించడం ద్వారా 10సెం.మీ. ఎత్తు. 9సెం.మీ. వ్యాసం గల స్థూపం తయారు చేయవచ్చు ?
  • దీర్ఘఘనo పొడవు, వెడల్పు, ఎత్తులు ప్రతి దానిని 10% తగ్గిస్తే దాని ఘనపరిమాణoలో వచ్చే తగ్గుదల శాతం ?
  • 9√3 సెం.మీ². వైశాల్యం కలిగిన సమబాహు త్రిభుజ భుజం ?
  • ఒక తరగతి దిగువ అవధి 1 మరియు ఆ తరగతి మధ్యవిలువ m అయిన ఆ తరగతి ఎగువ అవధి……
  • ఒక వృత్త వ్యాసార్థంను 1సెం.మీ ఎక్కువ చేయడం వల్ల దాని వైశాల్యం 22చ.సెం.మీ. ఎక్కువ అయ్యింది. అయిన మొదట్లో వృత్త వ్యాసము ఎంత ?
  • 5, 7, 10, 12, 15 అనే దత్తాంశానికి మధ్యగతం నుండి విచలనాల మొత్తం ?
  • గణితశాస్త్ర పితామహుడిగా పేర్కొనబడే వ్యక్తి ?
  • క్రికెట్ మ్యాచ్ లో బ్యాట్స్ మన్ స్కోరును క్రింది వాటిలో ఏ పద్దతి ద్వారా సూచిస్తారు ?
  • ఒక స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం 1:3 నిష్పత్తిలో కలవు. దాని ఎత్తు వ్యాసార్ధాల నిష్పత్తి ?
  • ఒక వృత్తవైశాల్యం దాని పరిధికి 7రెట్లు అయిన ఆ వృత్తివ్యాసం ఎంత ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *