రేడియో తరంగాలను పరావర్తనం చెందించి రేడియో ప్రసారాలకు వీలు కల్పిస్తున్న వాతావరణ పొర?
ఎ) ఎక్సో ఆవరణం
బి) ఐనో ఆవరణం
సి) మెసో ఆవరణం
డి) స్ట్రాటో ఆవరణం
Correct
Incorrect
Question 21 of 45
21. Question
కులు, కాంగ్రా లోయలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి?
ఎ) కాశ్మీర్
బి) ఉత్తరాఖండ్
సి) హిమాచల్ ప్రదేశ్
డి) పంజాబ్
Correct
Incorrect
Question 22 of 45
22. Question
సముద్రాలకు సంబంధించి కింది ప్రమాణాలలో సరికానిది?
1) లోతు – పాథమ్స్
2) దూరం – నాటికల్ మైల్స్
3) వేగం – నాట్
ఎ) 1
బి) 2
సి) 3
డి) అన్నీ సరైనవే
Correct
Incorrect
Question 23 of 45
23. Question
రాష్ట్రాలు వాటి తీరాలతో జత చేయండి?
రాష్ట్రం – తీరం పేరు
1) ఒరిస్సా పి) ఉత్కళ, కళింగ
2) కర్ణాటక క్యూ) కెనరా
3) మహారాష్ట్ర ఆర్) కొంకణ్
4) తమిళనాడు ఎస్) కోరమండల్
5) కేరళ టి) మలబార్
ఎ) 1-ఎస్, 2-క్యూ, 3-పి 4-ఆర్, 5-టి
బి) 1-ఆర్, 2-పి, 3-క్యూ 4-ఎస్, 5-టి
సి) 1-పి, 2-క్యూ, 3-ఆర్ 4-ఎస్, 5-టి
డి) 1-క్యూ, 2-ఎస్, 3-పి 4-ఆర్, 5-టి
Correct
Incorrect
Question 24 of 45
24. Question
మనదేశంలో భూకంప తీవ్రత ఎక్కువ గల ప్రాంతం?
ఎ) హిమాలయ పర్వతాలు
బి) పశ్చిమ కనుమలు
సి) తూర్పు కనుమలు
డి) మధ్య భారతం
Correct
Incorrect
Question 25 of 45
25. Question
పెనిప్లేన్స్ అనగా?
ఎ) క్రమక్షయ మైదానాలు
బి) తీర మైదానాలు
సి) వరద మైదానాలు
డి) డెల్టా మైదానాలు
Correct
Incorrect
Question 26 of 45
26. Question
జూన్ 21న సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడే రేఖ?
ఎ) కర్కాటక రేఖ
బి) మకర రేఖ
సి) భూమధ్య రేఖ
డి) అంటార్కిటికా వలయం
Correct
Incorrect
Question 27 of 45
27. Question
ఎక్కువ దేశాలు గల ఖండం?
ఎ) ఆసియా
బి) ఆఫ్రికా
సి) దక్షిణాఫ్రికా
డి) ఆస్ట్రేలియా
Correct
Incorrect
Question 28 of 45
28. Question
అతి తక్కువ జనాభా గల రెండో రాష్ట్రం?
ఎ) మణిపూర్
బి) మిజోరాం
సి) మేఘాలయ
డి) గోవా
Correct
Incorrect
Question 29 of 45
29. Question
ఒకపోటుకు, మరోక పాటుకు మధ్యగల కాల వ్యవధి?
ఎ) 6గం.13 ని.
బి) 7 గం. 15 ని.
సి) 5గం. 10 ని.
డి) 4 గం. 26 ని.
Correct
Incorrect
Question 30 of 45
30. Question
ఈ రోజు ఉదయం 7 గంటలకు సంభవించిన పోటు మరుసటి రోజు ఉదయం ఎన్ని గంటలకు సంభవించును?
ఎ) 7 గం. 52 ని.
బి) 8 గం. 30 ని.
సి) 9 గం. 10 ని.
డి) 7 గం. 15 ని.
Correct
Incorrect
Question 31 of 45
31. Question
ఉష్ణోగ్రతను గ్రహించటంలో భూమి-జల భాగాలకు సంబంధించి కింది వాటిలో సరైన విషయాలను గుర్తించండి?
1) భూమి త్వరగా వేడెక్కి – త్వరగా చల్లబడును
2) భూమి త్వరగా వేడిక్కి – ఆలస్యంగా చల్లబడును
3) నీరు నెమ్మదిగా(ఆలస్యంగా) వేడెక్కి, నెమ్మదిగా చల్లబడుతుంది.
4) నీరు నెమ్మదిగా వేడెక్కి, త్వరగా చల్లబడుతుంది.
ఎ) 1, 2
b) 2, 3
సి) 1, 3
డి) 4
Correct
Incorrect
Question 32 of 45
32. Question
కింది వాటిలో శీతల పవనం కానిది?
ఎ) మిస్ట్రల్
బి) బ్లిజార్డ్స్
సి) బోరా
డి) సిరాకో
Correct
Incorrect
Question 33 of 45
33. Question
వాతావరణంలోని ఉష్ణోగ్రత సున్నా సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువగా వున్నప్పుడు నీటి ఆవిరి చెట్లు, శిలలు, గడ్డిపరకలపై మంచు బిందువులుగా ఏర్పడటాన్ని ఏమంటారు?
ఎ) శ్వేత తుహినం
బి) మిస్ట్
సి) స్మోగ్
డి) తుషారం
Correct
Incorrect
Question 34 of 45
34. Question
సిలోన్‌ను ప్రస్తుతం ఏమని పిలుస్తారు?
ఎ) తైవాన్
బి) మలేషియా
సి) శ్రీలంక
డి) జాంబియా
Correct
Incorrect
Question 35 of 45
35. Question
సింథ్రీ ఏ పరిశ్రమకు సంబంధించింది.
ఎ) సిమెంట్
బి) బొగ్గు
సి) ఎరువులు
డి) ఔషద
Correct
Incorrect
Question 36 of 45
36. Question
భూటాన్‌తో ఎక్కువ సరిహద్దును కలిగిన రాష్ట్రం?
ఎ) అసోం
బి) సిక్కిం
సి) అరుణాచల్ ప్రదేశ్
డి) పశ్చిమ బెంగాల్
Correct
Incorrect
Question 37 of 45
37. Question
ముర్రే డార్లింగ్ నదులు ఏ ఖండంలో కలవు?
ఎ) ఆఫ్రికా
బి) ఆసియా
సి) ఆస్ట్రేలియా
డి) దక్షిణ అమెరికా
నైరుతి రుతుపవనాలు ఏయేశాఖలుగా విడిపోతాయి?
1) అరేబియా శాఖ
2) బంగాళాఖాత శాఖ
3) హిందూ మహాసముద్ర శాఖ
4) తూర్పు తీర శాఖ
ఎ) 1, 2
బి) 3, 4
సి) 1, 2, 3
డి) పైవేవీకావు