February 2021 Current Affairs Free Online Mock Test 600+ in Telugu
February 2021 Current Affairs
Quiz-summary
0 of 507 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- 146
- 147
- 148
- 149
- 150
- 151
- 152
- 153
- 154
- 155
- 156
- 157
- 158
- 159
- 160
- 161
- 162
- 163
- 164
- 165
- 166
- 167
- 168
- 169
- 170
- 171
- 172
- 173
- 174
- 175
- 176
- 177
- 178
- 179
- 180
- 181
- 182
- 183
- 184
- 185
- 186
- 187
- 188
- 189
- 190
- 191
- 192
- 193
- 194
- 195
- 196
- 197
- 198
- 199
- 200
- 201
- 202
- 203
- 204
- 205
- 206
- 207
- 208
- 209
- 210
- 211
- 212
- 213
- 214
- 215
- 216
- 217
- 218
- 219
- 220
- 221
- 222
- 223
- 224
- 225
- 226
- 227
- 228
- 229
- 230
- 231
- 232
- 233
- 234
- 235
- 236
- 237
- 238
- 239
- 240
- 241
- 242
- 243
- 244
- 245
- 246
- 247
- 248
- 249
- 250
- 251
- 252
- 253
- 254
- 255
- 256
- 257
- 258
- 259
- 260
- 261
- 262
- 263
- 264
- 265
- 266
- 267
- 268
- 269
- 270
- 271
- 272
- 273
- 274
- 275
- 276
- 277
- 278
- 279
- 280
- 281
- 282
- 283
- 284
- 285
- 286
- 287
- 288
- 289
- 290
- 291
- 292
- 293
- 294
- 295
- 296
- 297
- 298
- 299
- 300
- 301
- 302
- 303
- 304
- 305
- 306
- 307
- 308
- 309
- 310
- 311
- 312
- 313
- 314
- 315
- 316
- 317
- 318
- 319
- 320
- 321
- 322
- 323
- 324
- 325
- 326
- 327
- 328
- 329
- 330
- 331
- 332
- 333
- 334
- 335
- 336
- 337
- 338
- 339
- 340
- 341
- 342
- 343
- 344
- 345
- 346
- 347
- 348
- 349
- 350
- 351
- 352
- 353
- 354
- 355
- 356
- 357
- 358
- 359
- 360
- 361
- 362
- 363
- 364
- 365
- 366
- 367
- 368
- 369
- 370
- 371
- 372
- 373
- 374
- 375
- 376
- 377
- 378
- 379
- 380
- 381
- 382
- 383
- 384
- 385
- 386
- 387
- 388
- 389
- 390
- 391
- 392
- 393
- 394
- 395
- 396
- 397
- 398
- 399
- 400
- 401
- 402
- 403
- 404
- 405
- 406
- 407
- 408
- 409
- 410
- 411
- 412
- 413
- 414
- 415
- 416
- 417
- 418
- 419
- 420
- 421
- 422
- 423
- 424
- 425
- 426
- 427
- 428
- 429
- 430
- 431
- 432
- 433
- 434
- 435
- 436
- 437
- 438
- 439
- 440
- 441
- 442
- 443
- 444
- 445
- 446
- 447
- 448
- 449
- 450
- 451
- 452
- 453
- 454
- 455
- 456
- 457
- 458
- 459
- 460
- 461
- 462
- 463
- 464
- 465
- 466
- 467
- 468
- 469
- 470
- 471
- 472
- 473
- 474
- 475
- 476
- 477
- 478
- 479
- 480
- 481
- 482
- 483
- 484
- 485
- 486
- 487
- 488
- 489
- 490
- 491
- 492
- 493
- 494
- 495
- 496
- 497
- 498
- 499
- 500
- 501
- 502
- 503
- 504
- 505
- 506
- 507
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 507 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- 146
- 147
- 148
- 149
- 150
- 151
- 152
- 153
- 154
- 155
- 156
- 157
- 158
- 159
- 160
- 161
- 162
- 163
- 164
- 165
- 166
- 167
- 168
- 169
- 170
- 171
- 172
- 173
- 174
- 175
- 176
- 177
- 178
- 179
- 180
- 181
- 182
- 183
- 184
- 185
- 186
- 187
- 188
- 189
- 190
- 191
- 192
- 193
- 194
- 195
- 196
- 197
- 198
- 199
- 200
- 201
- 202
- 203
- 204
- 205
- 206
- 207
- 208
- 209
- 210
- 211
- 212
- 213
- 214
- 215
- 216
- 217
- 218
- 219
- 220
- 221
- 222
- 223
- 224
- 225
- 226
- 227
- 228
- 229
- 230
- 231
- 232
- 233
- 234
- 235
- 236
- 237
- 238
- 239
- 240
- 241
- 242
- 243
- 244
- 245
- 246
- 247
- 248
- 249
- 250
- 251
- 252
- 253
- 254
- 255
- 256
- 257
- 258
- 259
- 260
- 261
- 262
- 263
- 264
- 265
- 266
- 267
- 268
- 269
- 270
- 271
- 272
- 273
- 274
- 275
- 276
- 277
- 278
- 279
- 280
- 281
- 282
- 283
- 284
- 285
- 286
- 287
- 288
- 289
- 290
- 291
- 292
- 293
- 294
- 295
- 296
- 297
- 298
- 299
- 300
- 301
- 302
- 303
- 304
- 305
- 306
- 307
- 308
- 309
- 310
- 311
- 312
- 313
- 314
- 315
- 316
- 317
- 318
- 319
- 320
- 321
- 322
- 323
- 324
- 325
- 326
- 327
- 328
- 329
- 330
- 331
- 332
- 333
- 334
- 335
- 336
- 337
- 338
- 339
- 340
- 341
- 342
- 343
- 344
- 345
- 346
- 347
- 348
- 349
- 350
- 351
- 352
- 353
- 354
- 355
- 356
- 357
- 358
- 359
- 360
- 361
- 362
- 363
- 364
- 365
- 366
- 367
- 368
- 369
- 370
- 371
- 372
- 373
- 374
- 375
- 376
- 377
- 378
- 379
- 380
- 381
- 382
- 383
- 384
- 385
- 386
- 387
- 388
- 389
- 390
- 391
- 392
- 393
- 394
- 395
- 396
- 397
- 398
- 399
- 400
- 401
- 402
- 403
- 404
- 405
- 406
- 407
- 408
- 409
- 410
- 411
- 412
- 413
- 414
- 415
- 416
- 417
- 418
- 419
- 420
- 421
- 422
- 423
- 424
- 425
- 426
- 427
- 428
- 429
- 430
- 431
- 432
- 433
- 434
- 435
- 436
- 437
- 438
- 439
- 440
- 441
- 442
- 443
- 444
- 445
- 446
- 447
- 448
- 449
- 450
- 451
- 452
- 453
- 454
- 455
- 456
- 457
- 458
- 459
- 460
- 461
- 462
- 463
- 464
- 465
- 466
- 467
- 468
- 469
- 470
- 471
- 472
- 473
- 474
- 475
- 476
- 477
- 478
- 479
- 480
- 481
- 482
- 483
- 484
- 485
- 486
- 487
- 488
- 489
- 490
- 491
- 492
- 493
- 494
- 495
- 496
- 497
- 498
- 499
- 500
- 501
- 502
- 503
- 504
- 505
- 506
- 507
- Answered
- Review
-
Question 1 of 507
1. Question
ఏ సంస్థ అభివృద్ధి చేసిన విక్రమ్ సిరీస్ లాంచ్ వెహికల్స్ ఎగువ దశలోని ఆర్బిటల్ ట్రాన్స్ఫర్ వెహికల్ కోసం బెల్లాట్రిక్స్ ఎరోస్పేస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) బ్రహ్మోస్ ఏరోస్పేస్
2) స్కంద ఏరోస్పేస్
3) స్కైరూట్ ఏరోస్పేస్
4) కాలిన్స్ ఏరోస్పేస్Correct
Incorrect
-
Question 2 of 507
2. Question
చారిత్రక అనుభవాల గురించి విద్యార్థులుతెలుసుకోవడానికి సహాయపడే చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏ జైలు నుండి ’జైలు పర్యాటకం’ ప్రారంభించింది?
1) నాగ్‌పూర్ సెంట్రల్ జైలు
2) యరవాడ సెంట్రల్ జైలు
3) ఆర్థర్ రోడ్ జైలు
4) హర్సుల్ సెంట్రల్ జైలుCorrect
Incorrect
-
Question 3 of 507
3. Question
ఎన్నికలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగించినందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) నేషనల్ బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్స్ -2020 లో ఏ రాష్ట్రాన్ని ప్రత్యేక అవార్డుకు ఎంపిక చేసింది?
1) మణిపూర్
2) మేఘాలయ
3) పశ్చిమ్ బంగా
4) ఒడిశాCorrect
Incorrect
-
Question 4 of 507
4. Question
రిపబ్లిక్ డే పరేడ్ 2021 లో పాల్గొన్న 32 శకటాల్లో ప్రధమ బహుమతి పొందిన రాష్ట్రం?
1) ఉత్తర ప్రదేశ్
2) తెలంగాణ
3) త్రిపుర
4) గోవాCorrect
Incorrect
-
Question 5 of 507
5. Question
ప్రజలకు న్యాయం అందించడంపై న్యాయమూర్తులు చెప్పే తీర్పుల్లో ఇండియా జస్టిస్ రిపోర్ట్ (IJR 2020 లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?
1) మధ్యప్రదేశ్
2) తెలంగాణ
3) తమిళనాడు
4) మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 6 of 507
6. Question
గర్భిణులు,పిల్లల పోషణ ప్రాముఖ్యత పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ’ఏక్ పౌధ సుపోషిత్ బేటి కే నామ్’ అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) హిమాచల్ ప్రదేశ్
2) జార్ఖండ్
3) రాజస్థాన్
4) ఉత్తర ప్రదేశ్Correct
Incorrect
-
Question 7 of 507
7. Question
భారతదేశపు మొట్టమొదటి తోలు పార్కు ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
1) నాగపూర్-మహారాష్ట్ర
2) కాన్పూర్- ఉత్తర ప్రదేశ్
3) అనంతపురం-ఆంధ్రప్రదేశ్
4) మదురై- తమిళనాడుCorrect
Incorrect
-
Question 8 of 507
8. Question
డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(DBT) మోడ్ ద్వారా చెల్లించే వృద్ధాప్య పెన్షన్ల కోసం లబ్ధిదారులను స్వయంచాలకంగా ఎన్నుకోవటానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో తొలిసారిగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1) కర్ణాటక
2) కేరళ
3) రాజస్థాన్
4) గోవాCorrect
Incorrect
-
Question 9 of 507
9. Question
జాతీయ గిరిజన ఉత్సవం-ఆడి మహోత్సవ్నుఉపరాష్ట్రపతిఎం. వెంకయ్య నాయుడు ఎక్కడ ప్రారంభించారు?
1) లక్నో
2) ఢిల్లీ
3) భోపాల్
4) రాయ్‌పూర్Correct
Incorrect
-
Question 10 of 507
10. Question
IT పేటెంట్లు దాఖలు చేయడానికి వినూత్న స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) మహారాష్ట్ర
2) కేరళ
3) ఆంధ్రప్రదేశ్
4) ఒడిశాCorrect
Incorrect
-
Question 11 of 507
11. Question
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి రాబోయే 7-8 సంవత్సరాల్లో ప్రభుత్వం సైనిక ఆధునీకరణకు ఎంత ఖర్చు చేస్తుంది?
1) 150 బిలియన్డాలర్లు
2) 110 బిలియన్ డాలర్లు
3) 130 బిలియన్ డాలర్లు
4) 120 బిలియన్ డాలర్లుCorrect
Incorrect
-
Question 12 of 507
12. Question
2020 డిసెంబర్లో ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ర్యాంకుల్లోఏ జిల్లా అగ్రస్థానంలో ఉంది?
1) బొకారో
2) గర్హ్వా
3) ధాలై
4) శ్రావస్తిCorrect
Incorrect
-
Question 13 of 507
13. Question
ఆసియా సహకార సంభాషణ (ACD) 17 వ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన దేశం?
1) స్లోవేకియా
2) ఈజిప్ట్
3) కజాక్స్తాన్
4) టర్కీCorrect
Incorrect
-
Question 14 of 507
14. Question
ఏ దేశానికి, భారత్కుమధ్య 2021 సంవత్సరాన్ని పర్యావరణ సంవత్సరంగా ప్రకటించారు?
1) ఇటలీ
2) ఫ్రాన్స
3) ఇజ్రాయెల్
4) పోలాండ్Correct
Incorrect
-
Question 15 of 507
15. Question
2020 లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ (TI)- అవినీతి అవగాహన సూచికలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
1) న్యూజిలాండ్, డెన్మార్క్
2) న్యూజిలాండ్ , స్విట్జర్లాండ్
3) డెన్మార్క్, నార్వే
4) స్విట్జర్లాండ్, నార్వేCorrect
Incorrect
-
Question 16 of 507
16. Question
ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం 36 వారాలలో కోవిడ్ పనితీరుపై ప్రతి దేశంలో ధృవీకరించిన100 వ కేసును అనుసరించి భారత్ ర్యాంక్?
1) 94
2) 79
3) 86
4) 75Correct
Incorrect
-
Question 17 of 507
17. Question
ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ (FII) కు‘ది నియో-రినైజాన్స్‘ అనే ఇతివృత్తంతో ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది?
1) ఈజిప్ట్
2) సౌదీ అరేబియా
3) నార్వే
4) థారుులాండ్Correct
Incorrect
-
Question 18 of 507
18. Question
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స యూనిట్ (EIU)) విడుదల చేసిన ’ఆసియా-పసిఫిక్పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్’లో భారతీయుల ర్యాంక్?
1) 11
2) 13
3) 8
4) 10Correct
Incorrect
-
Question 19 of 507
19. Question
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీని నిర్బంధించి, రక్తరహిత తిరుగుబాటుతో ఒక సంవత్సరం అత్యవసర పరిస్థితిని విధించి ఏ దేశ సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది?
1) ఇండోనేషియా
2) మాలి
3) మయన్మార్
4) దక్షిణ కొరియాCorrect
Incorrect
-
Question 20 of 507
20. Question
ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స యూనిట్ ప్రకారం 2020 డెమోక్రసీ ఇండెక్స్ ప్రపంచ ర్యాంకింగ్‌లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
1) న్యూజిలాండ్
2) కెనడా
3) స్వీడన్
4) నార్వేCorrect
Incorrect
-
Question 21 of 507
21. Question
హిందూ మహాసముద్ర ప్రాంతం (IOR) రక్షణ మంత్రుల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన దేశం?
1) సింగపూర్
2) భారత్
3) జర్మనీ
4) కెనడాCorrect
Incorrect
-
Question 22 of 507
22. Question
అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ (IFSCA) నుండి లెసైన్‌స పొంది, 2021 జనవరిలో గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో తన అంతర్జాతీయ బ్యాంకింగ్ యూనిట్ (IBU) శాఖను ప్రారంభించిన తొలి బ్యాంక్ ?
1) ICICI బ్యాంక్
2) City Union బ్యాంక్
3) Deutsche బ్యాంక్
4) HSBC బ్యాంక్Correct
Incorrect
-
Question 23 of 507
23. Question
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2020 ఏప్రిల్-నవంబర్ కాలంలో భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI)ఎంతశాతం పెరిగారుు?
1) 52%
2) 41%
3) 45%
4) 37%Correct
Incorrect
-
Question 24 of 507
24. Question
అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం 2020 చివరిలో ప్రపంచ ప్రజా అప్పు GDP లో ఎంత శాతానికి చేరుకుంటుందని అంచనా?
1) 98%
2) 95%
3) 94%
4) 97%Correct
Incorrect
-
Question 25 of 507
25. Question
రాష్ట్రంలో పనిచేస్తున్న MSMEలకు సహాయం చేయడానికి,గ్లోబల్ సెల్లింగ్ ప్లాట్ఫామ్లో తమ ఎగుమతులను పెంచడానికికర్ణాటక ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) అమెజాన్
2) ఫ్లిప్‌కార్ట్
3) షాప్‌క్లూస్
4) స్నాప్‌డీల్Correct
Incorrect
-
Question 26 of 507
26. Question
తాజ్ మహల్ స్ఫూర్తితోఎక్కడ తన కొత్త ఇండియా డెవలప్మెంట్ సెంటర్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది?
1) పూణే
2) కోల్‌కతా
3) నోరుుడా
4) భోపాల్Correct
Incorrect
-
Question 27 of 507
27. Question
భారతీఎరుుర్టెల్ తన 5 జి రెడీ నెట్‌వర్క్‌ను ఎక్కడ ప్రకటించింది?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) ముంబై
4) కోల్‌కతాCorrect
Incorrect
-
Question 28 of 507
28. Question
వరదలతోనష్టపోయినఅసోం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు NDRF ఫండ్ కింద అదనపు కేంద్ర సహాయంగా ఎంత మొత్తాన్ని ఆమోదించారు?
1) రూ. 1751 కోట్లు
2) రూ .1491 కోట్లు
3) రూ .1271 కోట్లు
4) రూ .1821 కోట్లుCorrect
Incorrect
-
Question 29 of 507
29. Question
సింగపూర్‌కు చెందిన నియో బ్యాంకింగ్ స్టార్ట్-అప్ స్టాష్ ఫిన్ తమ సహ-బ్రాండెడ్ కాంటాక్ట్‌లెస్ ప్రీపెరుుడ్ కార్డులను ప్రారంభించడానికిఏ ్యబ్యాంక్తోఒప్పందం కుదుర్చుకుంది?
1) HSBC బ్యాంక్
2) SBM బ్యాంక్
3) DBS బ్యాంక్
4) Deutsche బ్యాంక్Correct
Incorrect
-
Question 30 of 507
30. Question
జాతీయ గణాంక కార్యాలయం ప్రకారం 2020ఆర్థిక సంవత్సరానికిభారత జిడిపి వృద్ధి ఎంత శాతానికి సవరించారు?
1) 4.0%
2) 5.0%
3) 4.2%
4) 4.7%Correct
Incorrect
-
Question 31 of 507
31. Question
కిందివాటిలో ఏది,ఫిన్‌టెక్ సంస్థలు, వ్యక్తులు తమ అనువర్తనాలను పరీక్షా వాతావరణంలో ఆఫ్‌లైన్ పరీక్ష కోసం ఉపయోగించగల ‘‘ఇన్నోవేషన్ శాండ్బాక్స్’’ వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది?
1) సెబీ (SEBI)
2) BSE
3) RBI
4) IndiaXCorrect
Incorrect
-
Question 32 of 507
32. Question
పరిశ్రమల సంస్థ PHDCCI విడుదల చేసిన నివేదిక జాబితా ప్రకారం భారత్ తరువాత 2021 లో ఏ దేశం అత్యంత స్థితిస్థాపక ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది?
1) జర్మనీ
2) సింగపూర్
3) పోలాండ్
4) దక్షిణ కొరియాCorrect
Incorrect
-
Question 33 of 507
33. Question
కొత్త వినియోగదారుల సేవలను అభివృద్ధి చేయడానికి, అంతర్గత కార్యకలాపాలను ఆధునీకరించడానికి క్లౌడ్-ఆధారిత డేటా సేవలను అందించడానికి గూగుల్‌తో చేతులు కలిపిన సంస్థ?
1) ఫోర్డ్ మోటార్
2) ప్యుగోట్
3) గ్రూప్ రెనాల్ట్
4) టయోటాCorrect
Incorrect
-
Question 34 of 507
34. Question
18 ఏళ్ల లోపు పిల్లల కోసం ఫెడరల్ బ్యాంక్ ఏ ప్రత్యేక పొదుపు ఖాతా పథకాన్ని ప్రారంభించింది?
1) ఫెడ్‌ఫస్ట్
2) ఫెడ్సేవ్
3) ఫెడ్చిల్డ్రన్
4) ఫెడ్చైల్డ్Correct
Incorrect
-
Question 35 of 507
35. Question
సైన్స అండ్ టెక్నాలజీ విభాగం ప్రకారం గత పదేళ్లలో శాస్త్రీయ ప్రచురణల సంఖ్యలో భారత్ స్థానం ?
1) 2
2) 6
3) 3
4) 4Correct
Incorrect
-
Question 36 of 507
36. Question
సైన్స అండ్ టెక్నాలజీ జోక్యాల ద్వారా UT అభివృద్ధి కోసం ఏ కేంద్ర పాలిత ప్రాంతంతో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఒప్పందం కుదుర్చుకుంది?
1) చండీగఢ్
2) లడాఖ్
3) జమ్ము, కశ్మీర్
4) పుదుచ్చేరిCorrect
Incorrect
-
Question 37 of 507
37. Question
‘‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్’’ పోర్టల్‌తో పాటు ఐటి, కమ్యూనికేషన్స మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఏ వర్చువల్ ఇంటెలిజెన్స సాధనాన్ని ప్రారంభించారు?
1) మికోయన్
2) తేజస్
3) విటారా
4) స్పీడ్ఎక్స్Correct
Incorrect
-
Question 38 of 507
38. Question
ఇండియన్ నావల్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ (IN FA3) T-81 కు చెందిన Super Dvora MK II classను ఎక్కడ డీకమిషన్ చేశారు?
1) ముంబై
2) పూణే
3) కోల్‌కతా
4) పనాజీCorrect
Incorrect
-
Question 39 of 507
39. Question
భూగర్భ పైప్‌లైన్ లీకేజీ మొదలుకొని అడవుల్లో కార్చిచ్చులు, బహుళ అంతస్తుల భవనాల్లో మంటలతో పాటు అన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స (IoT) ను నిర్వహించగల ’శ్రీ శక్తి సాత్’ అనే ఉపగ్రహాన్ని ఇస్రో ప్రారంభించనుంది. దీన్ని ఇస్రో ఏ సంస్థతో కలిసి అభివృద్ధి చేసింది?
1) మౌంట్ జియాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
2) శ్రీ శక్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
3) కెపిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
4) ఇంద్ర గణేషన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్Correct
Incorrect
-
Question 40 of 507
40. Question
రైలు కోచ్‌లను శుభ్రపరచడానికి అతినీలలోహిత (UV) కిరణాలను ఉపయోగించిన దేశంలో మొట్టమొదటి మెట్రో?
1) బెంగళూరు మెట్రో
2) ఢిల్లీమెట్రో
3) లక్నో మెట్రో
4) ముంబై మెట్రోCorrect
Incorrect
-
Question 41 of 507
41. Question
బ్యాంకింగ్ కస్టమర్లకు సహాయం చేసేప్రత్యేక లక్ష్యంతో ’మాయ’ అనే హ్యూమనారుుడ్ రోబోను ఏ రాష్ట్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు అభివృద్ధి చేశారు?
1) కర్ణాటక
2) ఒడిశా
3) గోవా
4) మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 42 of 507
42. Question
భారతదేశపుమొట్టమొదటి ప్రత్యేక సంస్థ సెంటర్ ఫర్ వెట్ ల్యాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ (CWCM)ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) పూణే
2) కోల్‌కతా
3) చెన్నై
4) బెంగళూరుCorrect
Incorrect
-
Question 43 of 507
43. Question
హిమాలయాల శివాలిక్ శ్రేణిలో కనుగొన్న210 జాతుల చెట్లను సంరక్షించే మొట్టమొదటి అర్బొరేటం ఎక్కడ ప్రారంభమైంది?
1) రాయ్‌పూర్
2) నైనిటాల్
3) కేదార్నాథ్
4) ముస్సూరీCorrect
Incorrect
-
Question 44 of 507
44. Question
’ఆత్మనిర్భర్‌భారత్’ ను ఏ నిఘంటువు 2020 సంవత్సరపు హిందీ పదంగా పేర్కొంది?
1) డిక్షనరీ.కామ్
2) మ్యాక్మిలన్
3) ఆక్స్ఫర్డ్
4) కేంబ్రిడ్‌జCorrect
Incorrect
-
Question 45 of 507
45. Question
ఎస్టోనియా మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు?
1) మేరీ జోస్
2) కేట్ కల్లాస్
3) కాజా కల్లాస్
4) కెర్స్టి కల్జులైడ్Correct
Incorrect
-
Question 46 of 507
46. Question
ఆర్మీ స్టాఫ్ తదుపరి వైస్ చీఫ్గాఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ మోహన్ సింగ్ రాయ్
2) పవన్ కుమార్ సైని
3) రమేశ్ ముకుంద్ నారావణే
4) చండి ప్రసాద్ మొహంతిCorrect
Incorrect
-
Question 47 of 507
47. Question
నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) మధుకర్ వర్మ
2) రామ్ సేవక్ శర్మ
3) భూషణ్ పాండే
4) క్రిషన్ కుమార్ శరత్Correct
Incorrect
-
Question 48 of 507
48. Question
SBI కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ నూతన మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రామ మోహన్ రావు అమరా
2) అశ్విని కుమార్ తివారీ
3) కృష్ణమూర్తి సుబ్రమణియన్
4) వివేక్ చాంద్ సెహగల్Correct
Incorrect
-
Question 49 of 507
49. Question
ఫేస్బుక్ తొలి చీఫ్ కంప్లైయన్స ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) డేవిడ్ ఎబర్స్మాన్
2) డేవిడ్ వెహ్నర్
3) హెన్రీ మోనిజ్
4) గౌరవ్ దుగ్గల్Correct
Incorrect
-
Question 50 of 507
50. Question
అరుదుగా మూడవసారి ఐదేళ్ల కాలానికి వియత్నాం కమ్యూనిస్ట్ చీఫ్‌గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు?
1) న్గుయాన్ కావో కో
2) న్గుయెన్ ఫు ట్రాంగ్
3) వో న్గుయెన్ జియాప్
4) న్గుయెన్ వాన్ తియుCorrect
Incorrect
-
Question 51 of 507
51. Question
మహీంద్రా& మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సుమిత్ నాగ్‌పాల్
2) ధనంజయ్ ముంగలే
3) అనీష్ షా
4) భాను మిశ్రాCorrect
Incorrect
-
Question 52 of 507
52. Question
అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ స్థానంలో కొత్త సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు?
1) టామ్ ఆల్బర్గ్
2) వెర్నర్ వోగెల్స్
3) ఆండీ జాస్సీ
4) జూడీ మెక్‌గ్రాత్Correct
Incorrect
-
Question 53 of 507
53. Question
ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ ప్రకటన ప్రకారం 2022 మహిళల ఆసియా కప్‌ను ఏ దేశం నిర్వహిస్తుంది?
1) చైనా
2) యూఏఈ
3) జర్మనీ
4) భారత్Correct
Incorrect
-
Question 54 of 507
54. Question
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)) ప్రకటించిన విధంగా జనవరి 2021 లో ఏ అవార్డులను ప్రవేశపెట్టారు?
1) ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు
2)ICC ప్లేయర్ ఆఫ్ ది క్వార్టర్ అవార్డులు
3) ICC ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు
4) ICC ప్లేయర్ ఆఫ్ ది సిక్స్-మంత్స అవార్డులుCorrect
Incorrect
-
Question 55 of 507
55. Question
జనవరి 2021 లో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ టి 20 ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది?
1) బరోడా
2) బెంగాల్
3) హిమాచల్ ప్రదేశ్
4) తమిళనాడుCorrect
Incorrect
-
Question 56 of 507
56. Question
కువైట్ షూటింగ్ ఫెడరేషన్ నిర్వహించిన తొలి ఆసియా ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
1) చైనా
2) కువైట్
3) నార్వే
4) భారత్Correct
Incorrect
-
Question 57 of 507
57. Question
బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనది?
1) అజయ్ సింగ్
2) రమేశ్ తివారీ
3) విజయ్ దుగ్గల్
4) కిరణ్ షాCorrect
Incorrect
-
Question 58 of 507
58. Question
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు?
1) జే షా
2) నజ్ముల్ హసన్ పాపోన్
3) సౌరవ్ గంగూలీ
4) రాజీవ్ శుక్లాCorrect
Incorrect
-
Question 59 of 507
59. Question
అమరవీరుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) జనవరి 30
2) జనవరి 31
3) జనవరి 27
4) జనవరి 29్Correct
Incorrect
-
Question 60 of 507
60. Question
2021,జనవరి 31న పాటించిన ప్రపంచ కుష్టు వ్యాధి దినం ఇతివృత్తం?
1) బాలబాలికల్లో శూన్య వైకల్యం
2) కుష్టు వ్యాధి మీరు అనుకున్నట్లు ఉండదు
3) వివక్ష, కళంకం, పక్షపాతాన్ని అంతం చేయడం
4) కుష్టు వ్యాధిని నివారించడం, స్టిగ్మా ను అంతం చేయడం, మానసిక శ్రేయస్సు కోసం పాటుపడడం.Correct
Incorrect
-
Question 61 of 507
61. Question
ఇండియన్ కోస్ట్ గార్డ్ తన 45 వ రైజింగ్ డేని ఏ రోజు జరుపుకుంది?
1) ఫిబ్రవరి 1
2) ఫిబ్రవరి 2
3) ఫిబ్రవరి 3
4) ఫిబ్రవరి 4Correct
Incorrect
-
Question 62 of 507
62. Question
2021, ఫిబ్రవరి 2 న జరుపుకున్నప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఇతివృత్తం?
1) చిత్తడి నేలలు, జీవవైవిధ్యం
2) చిత్తడి నేలలు, వాతావరణ మార్పు
3) చిత్తడి నేలలు, నీరు
4) చిత్తడి నేలలు, స్థిరమైన పట్టణ భవితCorrect
Incorrect
-
Question 63 of 507
63. Question
నిర్లక్ష్యం చేసినఉష్ణమండల వ్యాధుల ప్రపంచ దినాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1) జనవరి 27
2) జనవరి 29
3) జనవరి 30
4) జనవరి 31Correct
Incorrect
-
Question 64 of 507
64. Question
కింది వాటిలో ఏది 2020 సంవత్సరాన్ని ‘వరస్ట్ ఇయర్ ఆన్ రికార్డ్‘ గా ప్రకటించింది?
1) అంతర్జాతీయ కార్మిక సంస్థ
2) ఆహార, వ్యవసాయ సంస్థ
3) ప్రపంచ వాణిజ్య సంస్థ
4) ప్రపంచ పర్యాటక సంస్థCorrect
Incorrect
-
Question 65 of 507
65. Question
ఫిబ్రవరి 4 న పాటించిన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం,2021 ఇతివృత్తం?
1) అపోహలను తొలగించండి
2) నేను చేస్తాను, చేయగలను
3) మనం. నేను చేయగలను.
4) మాకు మించినది కాదుCorrect
Incorrect
-
Question 66 of 507
66. Question
ఫిబ్రవరి 4 న పాటించిన అంతర్జాతీయ మానవతా దినోత్సవం 2021, ఇతివృత్తం?
1) మానవ హక్కుల కోసం నిలబడండి
2) రియల్ లైఫ్ హీరోస్
3) మహిళా మానవతావాదులు
4) భవిష్యత్తుకు మార్గంCorrect
Incorrect
-
Question 67 of 507
67. Question
ఫ్రెంచ్ నవల ’లే మారియేజ్ డి ప్లారుుసిర్’ దేనిఅనువాదానికి రోమైన్ రోలాండ్ పుస్తక బహుమతి లభించింది?
1) బెంగాలీ
2) మలయాళం
3) తమిళం
4) ఆంగ్లంCorrect
Incorrect
-
Question 68 of 507
68. Question
అర్జున్ సేన్‌గుప్తాతో కలిసి సౌమిత్రా ఛటర్జీ జీవిత చరిత్ర ’సౌమిత్రా ఛటర్జీ ఎ లైఫ్ ఇన్ సినిమా, థియేటర్,పోయెట్రీ & పెరుుంటింగ్’ను రచించినది?
1) బృందా కారత్
2) పార్థ ముఖర్జీ
3) బర్నితా బాగ్చి
4) సునితి దాస్Correct
Incorrect
-
Question 69 of 507
69. Question
మే 2021 లో విడుదల కానున్న ‘‘ఇయర్‌బుక్’’ పుస్తక రచరుుత?
1) సేథ్ రోజెన్
2) పాల్ రూడ్
3) ఇవాన్ గోల్డ్బర్గ్
4) జోనా హిల్Correct
Incorrect
-
Question 70 of 507
70. Question
గిరీశ్ కర్నాడ్ రచన ‘‘దిస్ లైఫ్ ఎట్ ప్లే: ఎ మెమోరుుర్ బై గిరీశ్ కర్నాడ్’’ కన్నడ నుండి ఆంగ్లంలోకి ఎవరు అనువదించారు?
1) శ్రీనాథ్ పెరూర్
2) నిరుపమ దత్
3) జెడిడయా పర్డీ
4) నికిల్ సావల్Correct
Incorrect
-
Question 71 of 507
71. Question
’ఎస్ మ్యాన్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ రాణా కపూర్’ పుస్తక రచయిత?
1) రామపాద సేన్‌గుప్తా
2) మోహిత్ బాగ్చి
3) పవన్ సి. లాల్
4) జాయ్ గోస్వామిCorrect
Incorrect
-
Question 72 of 507
72. Question
అలర్ట్ అనే NGO అందించేఅలర్ట్ బీరుుంగ్ అవార్డ్స్ 2020 లో ’అలర్ట్ బీరుుంగ్ ఐకాన్’ అవార్డును ఎవరు పొందారు?
1) శంకర్ మహదేవన్
2) ప్రీతమ్ చక్రవర్తి
3) ఎ. ఆర్. రెహమాన్
4) అమిత్ త్రివేదిCorrect
Incorrect
-
Question 73 of 507
73. Question
“ది లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్’’ పుస్తక రచరుుత?
1) దలైలామా
2) అశ్విన్ సంఘి
3) దేవదత్ పట్టనారుుక్
4) మాథ్యూ రికార్డ్Correct
Incorrect
-
Question 74 of 507
74. Question
రాజధానిలో ఎలక్టిక్ర్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏ ప్రచారాన్ని ప్రారంభించారు?
1) పవర్ ఢిల్లీ
2) స్విచ్ ఢిల్లీ
3) గో ఢిల్లీ
4) కమ్ ఢిల్లీCorrect
Incorrect
-
Question 75 of 507
75. Question
కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించిన విధంగా వ్యర్థాలను శక్తిగా మార్చడం ద్వారా రైతులకు ఎంత అదనపు ఆదాయం లభిస్తుంది?
1) రూ .1 లక్ష
2) రూ .2 లక్షలు
3) రూ .3 లక్షలు
4) రూ .4 లక్షలుCorrect
Incorrect
-
Question 76 of 507
76. Question
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలను అరికట్టడానికి సహాయపడే ’ఈ–వాచ్’, మొబైల్ అప్లికేషన్, కాల్ సెంటర్‌ను ఏ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రారంభించారు?
1) అసోం
2) పశ్చిమ్ బంగా
3) బిహార్
4) ఆంధ్ర ప్రదేశ్Correct
Incorrect
-
Question 77 of 507
77. Question
చౌరి చౌరా సంఘటన శతాబ్ది ఉత్సవాల ప్రారంభానికి గుర్తుగా ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో తపాలా స్టాంపును విడుదల చేశారు?
1) బిహార్
2) ఉత్తర ప్రదేశ్
3) జార్ఖండ్
4) పంజాబ్Correct
Incorrect
-
Question 78 of 507
78. Question
లఖ్వర్ విద్యుత్ ప్రాజెక్టును ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది?
1) ఉత్తర ప్రదేశ్
2) పంజాబ్
3) ఉత్తరాఖండ్
4) బిహార్Correct
Incorrect
-
Question 79 of 507
79. Question
ఈ–క్యాబినెట్ అప్లికేషన్ అమలు చేయడం ద్వారా పూర్తిగా క్యాబినెట్ ప్రక్రియను కాగిత రహితంగా మలిచిన భారత తొలి రాష్ట్రం?
1) ఉత్తర ప్రదేశ్
2) హిమాచల్ ప్రదేశ్
3) కేరళ
4) తమిళనాడుCorrect
Incorrect
-
Question 80 of 507
80. Question
మోడల్ కెరీర్ సెంటర్‌ను ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య ప్రాతిపదికన నిర్వహించడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) తో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది?
1) గోవా
2) కర్ణాటక
3) తెలంగాణ
4) పశ్చిమ్ బంగాCorrect
Incorrect
-
Question 81 of 507
81. Question
ఆసియాన్–ఇండియా హాకథాన్ 2021 ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?
1) విదేశాంగ మంత్రిత్వ శాఖ
2) హోం మంత్రిత్వ శాఖ
3) శాస్త్ర(సైన్సెస్) మంత్రిత్వ శాఖ
4) విద్యా మంత్రిత్వ శాఖCorrect
Incorrect
-
Question 82 of 507
82. Question
రూ.1,340.75 కోట్ల వ్యయంతో ముఖ్యమంత్రి నీటి సంరక్షణ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
1) మహారాష్ట్ర
2) కర్ణాటక
3) గోవా
4) కేరళCorrect
Incorrect
-
Question 83 of 507
83. Question
భారతదేశంలో మొట్టమొదటి ’PGI అంపుటీ క్లినిక్’ ఎక్కడ ప్రారంభమైంది?
1) ఫరీదాబాద్
2) ఢిల్లీ
3) చండీగఢ్
4) రోహ్తక్Correct
Incorrect
-
Question 84 of 507
84. Question
ఏ హైకోర్టు వజ్రోత్సవ వేడుకల జ్ఞాపకార్థం ప్రధాని నరేంద్ర మోడీ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశారు?
1) ఉత్తర ప్రదేశ్
2) జార్ఖండ్
3) గుజరాత్
4) మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 85 of 507
85. Question
రాష్ట్రంలో అన్ని రకాల భూస్వాములను గుర్తించడానికి ప్రత్యేకమైన 16–అంకెల యూనికోడ్‌ను జారీ చేసే విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది?
1) అరుణాచల్ ప్రదేశ్
2) త్రిపుర
3) బిహార్
4) ఉత్తర ప్రదేశ్Correct
Incorrect
-
Question 86 of 507
86. Question
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), దేశంలోని తొలి జియో«థర్మల్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ఎక్కడ అభివృద్ధి చేయనుంది?
1) లడాఖ్
2) హిమాచల్ ప్రదేశ్
3) పంజాబ్
4) ఛత్తీస్‌గఢ్Correct
Incorrect
-
Question 87 of 507
87. Question
రూ.1,000 కోట్ల విలువైన సాఫ్ట్వేర్–డిఫైన్డ్ రేడియో వ్యూహాత్మక ఓడ ద్వారా వచ్చే వ్యవస్థను పొందేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) భారత్ ఎలక్టాన్రిక్స్ లిమిటెడ్
2) భారత్ హెవీ ఎలక్టిక్రల్స్ లిమిటెడ్
3) హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
4) BEM లిమిటెడ్Correct
Incorrect
-
Question 88 of 507
88. Question
జనరల్ తిమయ్య మెమోరియల్ మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించారు?
1) ఒడిశా
2) మధ్యప్రదేశ్
3) కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 89 of 507
89. Question
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ (IIHR) నిర్వహించిన నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ 2021 ఎక్కడ జరిగింది?
1) బెంగళూరు
2) ముంబై
3) పూణే
4) పూరిCorrect
Incorrect
-
Question 90 of 507
90. Question
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ప్రత్యేక కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (CoBRA) యూనిట్లో ఎంత మంది మహిళా కమాండోలను మొదటిసారిగా నియమించారు?
1) 35
2) 31
3) 34
4) 32Correct
Incorrect
-
Question 91 of 507
91. Question
హార్టికల్చర్, అగ్రికల్చర్ నిపుణులతో రైతులను అనుసంధానించడానికి కొత్త తరహా సేంద్రీయ ఉత్పత్తుల ప్యాకేజీలు, లూమి ఐ– కనెక్ట్ యాప్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) త్రిపుర
2) మణిపూర్
3) సిక్కిం
4) అరుణాచల్ ప్రదేశ్Correct
Incorrect
-
Question 92 of 507
92. Question
ఫిబ్రవరి 2021 లో భారత సైన్యం ఎత్తైన ’ఐకానిక్ జాతీయ జెండా’ ఏర్పాటుకు ఎక్కడ పునాది వేసింది ?
1) గుల్మార్గ్
2) డెహ్రాడూన్
3) కచ్
4) కన్యాకుమారిCorrect
Incorrect
-
Question 93 of 507
93. Question
పునరుత్పాదక ఇంధన రంగంలో మరింత తోడ్పాటు కోసం భారత్ ఏ దేశంతో చేతులు కలిపింది?
1) సౌదీ అరేబియా
2) యూఏఈ
3) ఒమన్
4) బహ్రెయిన్Correct
Incorrect
-
Question 94 of 507
94. Question
ఉపరితలం నుండి ఉపరితలం వరకు 290 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను చేధించే అణు సామర్థ్యం గల ఘజ్నవి అనే బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం పరీక్షించింది?
1) సౌదీ అరేబియా
2) పాకిస్తాన్
3) ఒమన్
4) ఇరాన్Correct
Incorrect
-
Question 95 of 507
95. Question
భారతదేశ రక్షణ PSUగార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (GRSE) ఏ దేశానికి ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకను (FPV) అందించే ఒప్పందంపై సంతకం చేసింది?
1) ఈజిప్టు
2) ఇరాన్
3) సెషల్స్
4) అల్బేనియాCorrect
Incorrect
-
Question 96 of 507
96. Question
భారత్ అమెరికా సంయుక్త సైనిక వ్యాయామం ‘‘యుధ్ అభ్యాస్ 20’’ ఎక్కడ జరిగింది?
1) బికనేర్
2) జో«ద్‌పూర్
3) అహ్మదాబాద్
4) సూరత్Correct
Incorrect
-
Question 97 of 507
97. Question
పర్యాటకం, పాడిపరిశ్రమ, నైపుణ్య అభివృద్ధి శిక్షణ రంగాలలో తమ నైపుణ్యాన్ని పంచుకోవడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఉత్తరాఖండ్
2) బిహార్
3) పంజాబ్
4) హరియాణCorrect
Incorrect
-
Question 98 of 507
98. Question
2050 నాటికి కర్బన తటస్థతను సాధించడానికి ఉపయోగపడే ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫ్‌షోర్ విండ్ పవర్ కాంప్లెక్స్‌ను ఎక్కడ నిర్మించడానికి 43 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది?
1) యుగోస్లేవియా
2) నైజీరియా
3) పోలాండ్
4) దక్షిణ కొరియాCorrect
Incorrect
-
Question 99 of 507
99. Question
14 వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఎక్కడ జరిగింది?
1) బీజింగ్
2) కొలంబో
3) ఢాకా
4) ఖాట్మండుCorrect
Incorrect
-
Question 100 of 507
100. Question
ఏ దేశంలో లాలందర్ (షాటూట్)ఆనకట్ట నిర్మాణం కోసం భారత్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఇండోనేషియా
2) ఆఫ్ఘనిస్తాన్
3) శ్రీలంక
4) బంగ్లాదేశ్Correct
Incorrect
-
Question 101 of 507
101. Question
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ– ఇండియా ఎనర్జీ ఔట్లుక్ 2021 ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారుగా అవతరించడం ద్వారా భారతదేశాన్ని అధిగమించనున్న దేశం?
1) జర్మనీ
2) యూరోపియన్ యూనియన్
3) అమెరికా
4) చైనాCorrect
Incorrect
-
Question 102 of 507
102. Question
కేంద్ర ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RNL) లో ఎంత శాతం వాటాను డిస్ఇన్వెస్ట్ చేయడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది?
1) 95
2) 80
3) 100
4) 90Correct
Incorrect
-
Question 103 of 507
103. Question
2021–22 ఆర్థిక సంవత్సరానికి RBI GDP అంచనా వృద్ధి శాతం?
1) 12.5%
2) 11.5%
3) 9.50%
4) 10.5%Correct
Incorrect
-
Question 104 of 507
104. Question
2021 జనవరి నెలలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా ఎంత విలువైన లావాదేవీలు నమోదయ్యాయి?
1) రూ. 2.3 ట్రిలియన్లు
2) రూ. 1.1 ట్రిలియన్లు
3) రూ. 3.6 ట్రిలియన్లు
4) రూ. 4.2 ట్రిలియన్లుCorrect
Incorrect
-
Question 105 of 507
105. Question
అమెరికా నుండి ప్రపంచంలో తొలి ’కార్బన్–న్యూట్రల్ ఆయిల్’ సరుకును పొందిన సంస్థ?
1) టాటా గ్రూప్ లిమిటెడ్
2) ITC లిమిటెడ్
3) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
4) అదానీ గ్రూప్ లిమిటెడ్Correct
Incorrect
-
Question 106 of 507
106. Question
2021 ఏప్రిల్ 1 నుండి భారతదేశంలో దేశీయ చెల్లింపు సేవలను నిలిపివేస్తున్నట్లు అమెరికాకు చెందిన ఏ సంస్థ ప్రకటించింది?
1) పేపల్–(Paypal)
2) అమెరికన్ ఎక్స్‌ప్రెస్
3) స్ట్రైప్
4) బిట్‌పేCorrect
Incorrect
-
Question 107 of 507
107. Question
2021–22 సంవత్సరానికి వ్యవసాయ క్రెడిట్ లక్ష్యాన్ని ఎంతకు పెంచారు?
1) రూ.18.7 లక్షల కోట్లు
2) రూ. 13.8 లక్షల కోట్లు
3) రూ.12.6 లక్షల కోట్లు
4) రూ.16.5 లక్షల కోట్లుCorrect
Incorrect
-
Question 108 of 507
108. Question
గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ– మూడీస్, రాబోయే ఆర్థిక సంవత్సరానికి భారత్ నామమాత్రపు అంచనా వృద్ధి?
1) 12%
2) 18%
3) 17%
4) 14%Correct
Incorrect
-
Question 109 of 507
109. Question
SBI రీసెర్చ్ ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం కుదించకుపోతుంది?
1) 7.0%
2) 7.2%
3) 7.5%
4) 7.9%Correct
Incorrect
-
Question 110 of 507
110. Question
ఆస్ట్రాజెనెకా / ఆక్స్ఫర్డ్, నోవావాక్స్ వ్యాక్సిన్ల కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో దీర్ఘకాలిక సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) UNESCO
2) WHO
3) UNICEF
4) FAOCorrect
Incorrect
-
Question 111 of 507
111. Question
కిందివాటిలో 3 నెలలు మానవరహితంగా ప్రయాణించగల అధిక ఎత్తులో ఉండే ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయనున్నది?
1) హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
2) నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్
3) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ
4) భారత్ డైనమిక్స్Correct
Incorrect
-
Question 112 of 507
112. Question
భారత్‌లో నినాక్స్ 40 వ్యవస్థను ఆవిష్కరించడానికి పరాస్ ఏరోస్పేస్ ఆఫ్ ఇండియాతో ఏ దేశ స్పియర్యూవి (SpearUAV) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) రష్యా
2) పోలాండ్
3) టర్కీ
4) ఇజ్రాయెల్Correct
Incorrect
-
Question 113 of 507
113. Question
ఉత్తర సముద్రం(నార్త్ సీ)లో ’ప్రపంచంలో మొట్టమొదటి శక్తి ద్వీపాన్ని’ ఏ దేశం నిర్మించనుంది?
1) స్విట్జర్లాండ్
2) ఐర్లాండ్
3) నార్వే
4) డెన్మార్క్Correct
Incorrect
-
Question 114 of 507
114. Question
సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని సార్వత్రిక నగర ప్రణాళిక కోసం ఒక చట్రాన్ని రూపొందించడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA) తో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) IIT రోపార్
2) IIT ఖరగ్‌పూర్
3) IIT ఢిల్లీ
4) IIT చెన్నైCorrect
Incorrect
-
Question 115 of 507
115. Question
’నెక్టార్ ఆఫ్ లైఫ్’ అనే మొట్టమొదటి మానవ పాల (తల్లి పాలు) బ్యాంకును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) పశ్చిమ్ బంగా
2) తెలంగాణ
3) కేరళ
4) గోవాCorrect
Incorrect
-
Question 116 of 507
116. Question
ఏ సంస్థ నుండి భారత నావికాదళం మూడు ‘భారత తయారీ ‘(““made in India”) అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను (alh) పొందింది?
1) నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్
2) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ
3) హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
4) లార్సెన్ – టౌబ్రోCorrect
Incorrect
-
Question 117 of 507
117. Question
ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ఏ రెండు ఖండాల మధ్య యాంటెన్నాల శ్రేణిని స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ (SKAO) స్థాపించనుంది?
1) ఆఫ్రికా, ఆస్ట్రేలియా
2) యూరప్, ఆఫ్రికా
3) అంటార్కిటికా, ఆసియా
4) ఆస్ట్రేలియా, ఆసియాCorrect
Incorrect
-
Question 118 of 507
118. Question
విశ్వ చరిత్రను అధ్యయనం చేయడానికి నాసా తన SPHEREx మిషన్ కోసం ఎన్నుకున్నది?
1) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
2) స్పేస్ఎక్స్
3) ఇస్రో
4) రోస్కోస్మోస్Correct
Incorrect
-
Question 119 of 507
119. Question
భారత తొలి థండర్స్ట్రామ్ రీసెర్చ్ టెస్ట్‌బెడ్ ఎక్కడ ఏర్పాటుకానుంది?
1) కటక్
2) బెంగళూరు
3) బాలసోర్
4) కోల్‌కతాCorrect
Incorrect
-
Question 120 of 507
120. Question
దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాలలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి KRITAGYA – జాతీయ స్థాయి హ్యాకథాన్‌ను నిర్వహించింది?
1) నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్
2) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్
3) నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్
4) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్టియ్రల్ రీసెర్చ్Correct
Incorrect
-
Question 121 of 507
121. Question
ఏ సంస్థ అభివృద్ధి చేసిన విక్రమ్ సిరీస్ లాంచ్ వెహికల్స్ ఎగువ దశలోని ఆర్బిటల్ ట్రాన్స్ఫర్ వెహికల్ కోసం బెల్లాట్రిక్స్ ఎరోస్పేస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) బ్రహ్మోస్ ఏరోస్పేస్
2) స్కంద ఏరోస్పేస్
3) స్కైరూట్ ఏరోస్పేస్
4) కాలిన్స్ ఏరోస్పేస్Correct
Incorrect
-
Question 122 of 507
122. Question
ఏ రాష్ట్రంలో 5వది, దేశంలో 51 వ పులుల సంరక్షణా కేంద్రమైన శ్రీవిల్లిపుత్తూరు మేగమలై టైగర్ రిజర్వ్ ను ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి లభించింది?
1) కేరళ
2) మధ్యప్రదేశ్
3) అసోం
4) తమిళనాడుCorrect
Incorrect
-
Question 123 of 507
123. Question
ప్రభుత్వం ప్రకటించిన గగన్‌యాన్ రెండవ మానవరహిత ప్రయాణం ఎప్పుడు ప్రారంభం కానుంది?
1) 2024–25
2) 2021–22
3) 2022–23
4) 2023–24Correct
Incorrect
-
Question 124 of 507
124. Question
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తాత్కాలిక చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ శుక్లా
2) ప్రవీణ్ సిన్హా
3) పవన్ బిర్లా
4) రమేష్ బగారియాCorrect
Incorrect
-
Question 125 of 507
125. Question
25 సంవత్సరాల వయస్సులో అతి పిన్న వయస్కురాలైన పైలెట్‌గా ఖ్యాతిగాంచినది?
1) ఆయేషా అజీజ్ – జమ్ము – కశ్మీర్
2) భారతి సుందరం– తమిళనాడు
3) శ్వేత శ్రీ– తెలంగాణ
4) మరియా థామస్–గోవాCorrect
Incorrect
-
Question 126 of 507
126. Question
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ,ఎవరిని జాతీయ భద్రతా మండలి చైర్మన్‌గా నియమించింది?
1) ్క కతురియా
2) వివేక్ బాలకృష్ణ¯ŒŒ
3) N సుబ్రహ్మణ్యన్
4) సిద్ధార్థ్ సైనిCorrect
Incorrect
-
Question 127 of 507
127. Question
కొత్తగా పునర్ వ్యవస్థీకరించిన జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB) కు ఎవరు నియమితులయ్యారు?
1) అబ్బాస్ షేక్
2) శ్రీధర్ వెంబు
3) విజయ కృష్ణ
4) వంశీ కృష్ణCorrect
Incorrect
-
Question 128 of 507
128. Question
గూగుల్ క్లౌడ్ భారత్ కార్యకలాపాల కోసం కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సురేశ్ మెహతా
2) కరణ్ బజ్వా
3) బిక్రమ్ సింగ్ బేడి
4) విక్రమ్ సాహ్నిCorrect
Incorrect
-
Question 129 of 507
129. Question
నైజీరియాకు చెందిన ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) కు నాయకత్వం వహించిన మొదటి ఆఫ్రికన్, మొదటి మహిళ ఎవరు?
1) న్గోజీ ఒకోంజో–ఇవేలా
2) హిల్డా అడెఫరాసిన్
3) ఎలిజబెత్ అడెకోగ్బే
4) జుడిత్ అమాచీCorrect
Incorrect
-
Question 130 of 507
130. Question
ఎయిర్ హెడ్ క్వార్టర్స్‌లో కొత్త డైరెక్టర్ జనరల్ (ఇన్స్పెక్షన్ & సేఫ్టీ) గా బాధ్యతలు స్వీకరించినది?
1) BG పహ్వా
2) NM కుమార్
3) BG బేడి
4) BH బహదురియాCorrect
Incorrect
-
Question 131 of 507
131. Question
ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డుల అత్యున్నత గౌరవాలలో ఒకటైన అలెన్ బోర్డర్ మెడల్ 2021 ను ఎవరు గెలుచుకున్నారు?
1) జోస్ బట్లర్
2) డాని విల్లిస్
3) స్టీవ్ స్మిత్
4) ఆరోన్ ఫించ్Correct
Incorrect
-
Question 132 of 507
132. Question
జనవరి 2021 కి ICC పురుషుల, మహిళల (వరుసగా) ప్లేయర్ ఆఫ్ ది మంత్ను ఎవరు గెలుచుకున్నారు?
1) రిషబ్ పంత్, షబ్నిమ్ ఇస్మాయిల్– భారత్, దక్షిణాఫ్రికా
2) రోహిత్ శర్మ, మోస్లైన్ డేనియల్స్–భారత్, దక్షిణాఫ్రికా
3) విరాట్ కోహ్లీ, అలియా రియాజ్ –భారత్, , పాకిస్తాన్
4) రిషబ్ పంత్,సోఫీ ఫ్రాన్సిస్–భారత్, న్యూజిలాండ్Correct
Incorrect
-
Question 133 of 507
133. Question
100 వ టెస్టులో 200 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్ ఎవరు?
1) జాసన్ రాయ్
2) బెన్ స్టోక్స్
3) జో రూట్
4) ఎయోన్ మోర్గాన్Correct
Incorrect
-
Question 134 of 507
134. Question
కెరీర్లో అనేక ఎత్తుపల్లాల తర్వాత టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు పడగొట్టి లెజండరీ మాజీ భారత కెప్టెన్లు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే సరసన స్థానం సంపాదించుకున్న ఆరవ భారతీయ, మూడవ పేసర్ ఎవరు?
1) రోహిత్ శర్మ
2) ఇశాంత్ శర్మ
3) అజింక్యా రహానె
4) రవిచంద్రన్ అశ్విన్Correct
Incorrect
-
Question 135 of 507
135. Question
ప్రతి ఏటా స్త్రీ జననేంద్రియ తొలగింపు (మ్యుటిలేషన్) అంతర్జాతీయ జీరో టాలరెన్స్ డే ఎప్పుడు పాటిస్తారు?
1) ఫిబ్రవరి 4
2) ఫిబ్రవరి 3
3) ఫిబ్రవరి 1
4) ఫిబ్రవరి 6Correct
Incorrect
-
Question 136 of 507
136. Question
ఫిబ్రవరి 10 న జరుపుకున్న ప్రపంచ పప్పుధాన్యాల (Pulses) దినోత్సవం 2021, ఇతివృత్తం?
1) సుస్థిర భవిష్యత్తు కోసం పోషక విత్తనాలు
2) స్థిరమైన ఆహార ఉత్పత్తికి పప్పుధాన్యాల తోడ్పాటు
3) ఆరోగ్యకరమైన ఆహారం, గ్రహం కోసం çపప్పుధాన్యాలను ప్రేమించడం (#LovePulses)
4) స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రోటీన్లను నాటండిCorrect
Incorrect
-
Question 137 of 507
137. Question
ఫిబ్రవరి 11 న జరుపుకున్న సైన్స్ 2021 లో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవం ఇతివృత్తం?
1) కోవిడ్–19 సమయంలో శాంతి, అభివృద్ధి కోసం సైన్స్ లో లింగ సమానత్వం, సమభావం
2) కోవిడ్ –19 సమయంలో సమాజంలో సైన్స్ లో సమానత్వం
3) సైన్స్ ఫర్ ఇన్‌క్లూసివ్ గ్రీన్ గ్రోత్ కోసం మహిళలు, బాలికల పై పెట్టుబడి
4) కోవిడ్ –19 కి వ్యతిరేక పోరాటంలో ముందంజలో మహిళా శాస్త్రవేత్తలుCorrect
Incorrect
-
Question 138 of 507
138. Question
ప్రతి ఏటా ప్రపంచ యునాని దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఫిబ్రవరి 11
2) ఫిబ్రవరి 9
3) ఫిబ్రవరి 8
4) ఫిబ్రవరి 10Correct
Incorrect
-
Question 139 of 507
139. Question
ఎవరి జ్ఞాపకంలో ‘‘బ్యూటిఫుల్ థింగ్స్’’ పుస్తక రచన జరిగింది?
1) టక్కర్ కార్ల్సన్
2) హంటర్ బైడెన్
3) హోవార్డ్ కెరిన్
4) రూడీ గియులియానిCorrect
Incorrect
-
Question 140 of 507
140. Question
ఏప్రిల్‌లో విడుదల కానున్న ‘‘వేర్ అబౌట్స్’’ ఎవరి కొత్త నవల?
1) అరుంధతి రాయ్
2) ఝుంపా లాహిరి
3) మీరా నాయర్
4) కిరణ్ దేశాయ్Correct
Incorrect
-
Question 141 of 507
141. Question
‘‘1857 ది స్వార్డ్ ఆఫ్ మస్తాన్’’ పుస్తక రచయిత?
1) కెవిన్ మిస్సల్
2) అశ్విన్ సంఘి
3) అమిష్ త్రిపాఠి
4) వినీత్ బాజ్‌పాయ్Correct
Incorrect
-
Question 142 of 507
142. Question
50 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ రోటర్‌డామ్ (IFFR) లో ఉత్తమ చిత్రంగా టైగర్ అవార్డును గెలుచుకున్న భారతీయ నాటకం ‘‘పెబుల్స్’’ కు ఎవరు దర్శకత్వం వహించారు?
1) నాగరాజ్ మంజులే
2) ఆదూర్ గోపాలకృష్ణన్
3) కేతన్ మెహతా
4) వినోత్రాజ్ పి.ఎస్Correct
Incorrect
-
Question 143 of 507
143. Question
‘‘ పార్లమెంటరీ మెసెంజర్ ఇన్ రాజస్థాన్’’ పుస్తక రచయిత?
1) B.K. సర్దానా
2) D.K. మాథుర్
3) SP సిన్హా
4) K.N. భండారిCorrect
Incorrect
-
Question 144 of 507
144. Question
‘‘బై మెనీ ఎ హ్యాపీ యాక్సిడెంట్: రికలెక్షన్స్ ఆఫ్ ఎ లైఫ్’’పుస్తక రచయిత?
1) ఎం. వెంకయ్య నాయుడు
2) మహ్మద్ హమీద్ అన్సారీ
3) రామ్ నాథ్ కోవింద్
4) లాల్ కృష్ణ అద్వానీCorrect
Incorrect
-
Question 145 of 507
145. Question
VLCC ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 టైటిల్‌ను గెలుచుకున్నది ఎవరు, ఏ రాష్ట్రానికి చెందినవారు?
1) గాయత్రి శర్మ–హిమాచల్ ప్రదేశ్
2) వంశీప్రియా– ఉత్తరాఖండ్
3) సంధ్యా వారణాసి–ఆంధ్రప్రదేశ్
4) మానసా వారణాసి–తెలంగాణCorrect
Incorrect
-
Question 146 of 507
146. Question
ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ రాబర్ట్ ఇర్విన్– ఏ చిత్రానికి 2020 సంవత్సరపు ప్రతిష్టాత్మక వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్లో పీపుల్స్ ఛాయిస్ అవార్డు దక్కింది?
1) బుష్ఫైర్
2) ది ఎంబ్రాస్
3) ఎలిఫెంట్ క్రియేషన్
4) స్నబ్ నోస్డ్ మంకీస్Correct
Incorrect
-
Question 147 of 507
147. Question
భారత కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్బర భారత్ 3