
సమాఖ్య వ్యవస్థ ఇండియన్ పాలిటి – Federal system Indian Polity Model Paper & Free Online Mock Test RRB, SI & POLICE Constable, Panchayat Secretary
సమాఖ్య వ్యవస్థ
All the Best….
Leaderboard: సమాఖ్య వ్యవస్థ
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading |
Some Important Model Practice Bits are :
- భారత రాజ్యాంగం అనేది సమాఖ్య ఎందుకనగ అది ఒక ద్వంద్వ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది అని ఈ కింది వారిలో ఎవరు అభిప్రాయం వ్యక్తీకరించెను?
- భారత రాజ్యాంగానికి లోబడి అవశేష అధికారాలు వీరిలో నిహితమై ఉన్నాయి?
- భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ లో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాలను విభజించే మూడు జాబితాలు పొందపరచబడినవి?
- “భారత రాజ్యాంగం ఏక కేంద్ర లక్షణాలు గల సమాఖ్య రాజ్యం కాకుండా సమాఖ్య లక్షణాలు అనుబంధంగా గల ఏక కేంద్ర రాజ్యం అది దాదాపు అర్ధ సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేసింది” అని ఉటంకించినది?
- ‘సమాఖ్య’ అను పదం భారత రాజ్యాంగంలో ?
- ఈ కింది ఇచ్చిన సమాఖ్య సూత్రాలలో ఏవి భారత సమాఖ్యలో కనిపించవు?
ఎ. కేంద్రం & రాష్ట్రముల మధ్య న్యాయ వ్యవస్థను విభజించటం.
బి. ఏదైన రాష్ట్రం తన ఇష్టం అనుసారం యూనియన్ నుండి విడిపోయి యూనియన్ ను విచ్ఛిన్నం చేయలేవు.
సి. సమాఖ్య శాసన వ్యవస వ్యవస్థలోని ఎగువ సభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిథ్యం
డి. సమాఖ్య ప్రభుత్వం కొత్త రాష్ట్రాలకు ఏర్పాటు చేయడం ద్వారా భారత యూనియన్ పటమును తిరిగి చిత్రికరించగలదు. - భారత రాజ్యాంగం సమాఖ్య లక్షణంను కలిగి ఉంది ఎందుకనగా?
- ఈ కింది వానిలోని ప్రభుత్వ స్థాయి మరియు శాసన అధికారాల జతలలో ఏది సరిగా జతపరచబడలేదు?
- Which of the following is of the opinion that the Constitution of India is a federation and therefore it establishes a dual political system?
- Who has the residual powers under the Constitution of India?
- In which schedule of the Constitution of India are the three lists dividing powers between the Center and the States included?
- Quoted as saying, “The Constitution of India is a unitary state with federal features rather than a unitary federal state. It has almost established a semi-federal system of government”?
- What is the word ‘federal’ in the Constitution of India?
- Which of the following federal principles is not found in the Confederation of India?
A. Dividing the legal system between the Center & the States.
B. No State shall secede from the Union at its discretion and break up the Union.
C. Equal representation of states in the upper house of the federal legislative system
D. The federal government can redraw the map of the Indian Union by setting up new states. - Why is the Constitution of India federal?
- Which of the following pairs of government level and legislative powers is not properly paired?