Daily General Studies & General Knowledge Model Practice Paper – 1 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies-1
Time limit: 0
Quiz-summary
0 of 40 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
Not categorized0%
Your result has been entered into leaderboard
Loading
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
Answered
Review
Question 1 of 40
1. Question
అత్యంత వేగంగా తిరిగే గ్రహం
1. బుధుడు
2. శుక్రుడు
3. భూమి
4. శని
Correct
Incorrect
Question 2 of 40
2. Question
గురుడు, అంగారకుడు మధ్య సూర్యుని చుట్టూ తిరిగే అంతరిక్ష పదార్థాలకు గల వివిధ పేర్లు ఏవి?
1. గ్రహశకలాలు
2. ఆస్టరాయిడ్లు
3. ప్లానెటాయిడ్లు
4. పైన పేర్కొన్నవన్నీ
Correct
Incorrect
Question 3 of 40
3. Question
ఏ గ్రహాన్ని వరుణుడు అని అంటారు?
1. యురేనస్
2. నెప్ట్యూన్
3. ప్లూటో
4. గురుడు
Correct
Incorrect
Question 4 of 40
4. Question
ఈ కిందివానిలో తప్పు జత ఏది?
1. కవల గ్రహాలు-భూమి, శుక్రుడు
2. అంతర గ్రహాలు – బుధుడు, శుక్రుడు, భూమి,కుజుడు
3. ఉపగ్రహాలు లేని గ్రహాలు – బుధుడు, శుక్రుడు
4. పశ్చిమం నుంచి తూర్పునకు తిరిగే గ్రహాలు -బుధుడు, యురేనస్
Correct
Incorrect
Question 5 of 40
5. Question
ఈ కిందివానిలో తప్పు జత ఏది?
1. అత్యంత వేగంగా తిరిగే గ్రహం – బుధుడు
2. తూర్పు నుంచి పడమరకు తిరిగే అంతర గ్రహం – శుక్రుడు
3. అతిచిన్న గ్రహం – బుధుడు
4. అత్యధిక సాంద్రత గల గ్రహం – శని
Correct
Incorrect
Question 6 of 40
6. Question
ఈ కిందివానిలో తప్పు జత ఏది?
1. జలగ్రహం-భూమి
2. ఎరుపు గ్రహం-అంగారకుడు
3. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం – శుక్రుడు
4. అత్యంత అందమైన గ్రహం- గురుడు
Correct
Incorrect
Question 7 of 40
7. Question
ఏ గ్రహాన్ని ఇంద్రుడు అని అంటారు?
1. యురేనస్
2. నెప్ట్యూన్
3. ప్లూటో
4. గురుడు
ఈ కింది ఏమరుగుజ్జు గ్రహాన్ని యముడు అని అంటారు?
1. యురేనస్
2. నెప్ట్యూన్
3. ప్లూటో
4. గురుడు
Correct
Incorrect
Question 10 of 40
10. Question
ఈ కిందివానిలో తప్పు జత ఏది?
1. ధూళి గ్రహం – అంగారకుడు
2. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం – బుధుడు
3. భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం – అంగారకుడు
4. అంతర గ్రహాలలో బాహ్య గ్రహం- కుజుడు
Correct
Incorrect
Question 11 of 40
11. Question
గ్రహాలు, వాని ఉపగ్రహాలకు సంబంధించి ఈకింది వానిలో సరైన జత ఏది?
1. అంగారకుడు-ఫోబోస్,డిమోస్
2. గురుడు-యూరోపా, మీటిస్, థేబ్
3. శని-టైటాన్, అట్లాస్, పండోరా
4. యురేనస్-మిరిండా, టైటాన్
సూర్యుని నుంచి కాంతి ఏ ఆవరణం నుంచి జనిస్తుంది?
1. ఫోటో ఆవరణం
2. కరోనా
3. క్రోమో ఆవరణం
4. పై ఆవరణాలన్నింటి నుంచి
Correct
Incorrect
Question 20 of 40
20. Question
రోమన్లు వివిధ గ్రహాలను పలు దేవత లుగా కొలిచా రు. వానికి సంబంధించి ఈ కిందివానిలో సరైన అంశమేది?
1. వాణిజ్య దేవత -బుధుడు
2. ప్రేమ, అందమైన దేవత-శుక్రుడు
3. యుద్ధ దేవత -కుజుడు
4. దేవతలు, మనుష్యుల పాలకుడు- గురుడు
5. స్వర్గాధిపతి-వరుణుడు
1. 1,2,3 మాత్రమే
2. 3,2,1 మాత్రమే
3. 2,1,5 మాత్రమే
4. పైన పేర్కొన్నవన్నీ
Correct
Incorrect
Question 21 of 40
21. Question
శని గ్రహానికి సంబంధించి ఈ కిందివానిలో సరైన అంశమేది?
1. శని చుట్టూ వలయాలున్నాయి. వీటివల్ల గ్రహం ఎంతో అందంగా కనిపిస్తుంది.
2. ఈ గ్రహానికి గల టైటాన్ ఉపగ్రహం సౌరవ్యవస్థలో అతిపెద్దది
3. సౌరకుటుంబంలో ఇది వరసలో ఆరవగ్రహం
4. బాహ్య గ్రహాలలోనూ, సౌరవ్యవస్థ లోనూ మూడవ పెద్ద గ్రహం.
1. 1,2,3 మాత్రమే
2. 3,2,4 మాత్రమే
3. 2,1 మాత్రమే
4. పైన పేర్కొన్నవన్నీ
Correct
Incorrect
Question 22 of 40
22. Question
నీలిగ్రహం అని ఏగ్రహాన్ని అంటారు?
1. యురేనస్
2. భూమి
3. ప్లూటో
4. గురుడు
Correct
Incorrect
Question 23 of 40
23. Question
సూర్యుని గ్రహణం సమయంలో మాత్రమే కనిపించే ఆవరణం ఏది?
1. ఫోటో ఆవరణం
2. కరోనా
3. క్రోమో ఆవరణం
4. పైన పేర్కొన్నవన్నీ
Correct
Incorrect
Question 24 of 40
24. Question
సౌరవ్యవస్థలో సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహమేది?
1. యురేనస్
2. నెప్ట్యూన్
3. శని
4. గురుడు
Correct
Incorrect
Question 25 of 40
25. Question
సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని తెలిపిన ‘హీలియోసెంట్రిక్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్ర వేత్త ఎవరు?
1. కోపర్నికస్
2. టాలమీ
3. గెలీలియో
4. న్యూటన్
Correct
Incorrect
Question 26 of 40
26. Question
సూర్యుని చుట్టూ అత్యంత వేగంగా తిరిగే గ్రహం ?
1. బుధుడు
2. కుజుడు
3. శని
4. గురుడు
Correct
Incorrect
Question 27 of 40
27. Question
నక్షత్రాల మధ్య దూరాలను ఏ ప్రమాణాలలో కొలుస్తారు?
1. కిలోమీటర్
2. కాంతి సంవత్సరం
3. ఆస్ట్రోనామికల్ యూనిట్
4. మైలు
Correct
Incorrect
Question 28 of 40
28. Question
ప్రపంచములో సూర్య కాంతి లేని ఏకైక ఖండము?
1. ఆఫ్రికా
2. ఆస్ట్రేలియా
3. అంటార్కిటికా
4. ఐరోపా
Correct
Incorrect
Question 29 of 40
29. Question
మంచు పొరలు సముద్ర తీరాన్ని తాకే ప్రాంతాన్ని ఏమంటారు?
1. మంచు కొండలు
2. మంచు అరలు
3. శీతల ద్రవాలు
4. మంచు తీరపు అంచులు
Correct
Incorrect
Question 30 of 40
30. Question
మన రాష్ట్రంలో కృష్ణానది ప్రవహించే పొడవు ఎంత?
1. 710 కి.మీ.లు
2. 715 కి.మీ.లు
3. 720 కి.మీ.లు
4. 725 కి.మీ.లు
Correct
Incorrect
Question 31 of 40
31. Question
ఏ రెండు నదుల కలయిక వలన తుంగభద్ర నది ఏర్పడింది?
1. పంచగంగ మరియు భీమ
2. భీమ మరియు భద్ర
3. తుంగ మరియు భద్ర
4. ఘట ప్రభ మరియు భీమ
Correct
Incorrect
Question 32 of 40
32. Question
కరువుకి ప్రధాన కారణం ఏమిటి?
1. వరదలు రావటం
2. పంటలు పండక పోవుటం
3. అధిక వర్షపాతం
4. వర్షాభావం
Correct
Incorrect
Question 33 of 40
33. Question
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద అడవులు అని వేటిని పిలుస్తారు?
1. నల్లమల్ల అడవులు
2. శేషాచల అడవులు
3. చిట్ట అడవులు
4. పాపి కొండ అడవులు
Correct
Incorrect
Question 34 of 40
34. Question
దేశంలో కోళ్ల పెంపకంలోను, కోడి మాంసము వినియోగంలోను ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1. తమిళనాడు
2. కేరళ
3. మధ్య ప్రదేశ్
4. ఆంధ్రప్రదేశ్
Correct
Incorrect
Question 35 of 40
35. Question
1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినపుడు ఎంత విద్యుత్ ఉత్పత్తి అయ్యేది?
1. 95 మెగావాట్లు
2. 99 మెగావాట్లు
3. 97 మెగావాట్లు
4. 93 మెగావాట్లు
Correct
Incorrect
Question 36 of 40
36. Question
మినుముల ఉత్పత్తిలో అగ్ర స్థానం గల జిల్లా ఏది?
1. చిత్తూరు
2. నెల్లూరు
3. గుంటూరు
4. అదిలాబాద్
Correct
Incorrect
Question 37 of 40
37. Question
ఒక బేలు పత్తిలో ఎన్ని కిలోల పత్తి ఉంటుంది?
1. 170 కిలోలు
2. 180 కిలోలు
3. 185 కిలోలు
4. 175 కిలోలు
Correct
Incorrect
Question 38 of 40
38. Question
టైగా అనే మెత్తని కలపను దేని తయారీలో వాడ తారు?
1. రేయాన్ షై ఉడ్
2. కాగితం
3. అగ్గి పెట్టెలు
4. పైవన్నీ
Correct
Incorrect
Question 39 of 40
39. Question
సముద్రయానంలో భారత్ దేశానికి అతి ముఖ్యమైన మార్గము ఏది ?
1. సింగపూర్ మార్గం
2. సూయోడో మార్గం
3. ఆస్ట్రేలియా మార్గం
4. కేఫ్ మార్గం
Correct
Incorrect
Question 40 of 40
40. Question
ఐరోపాలో అత్యంత ఎత్తు గల శిఖరం ఏది?
1. బ్లాంక్
2. టెర్లిన్
3. నికోటస్
4. టైగా