General Studies & General Knowledge Free Mock Test – 95 || SI & Police Constable Model Paper in Telugu
Telangana Latest Job Notification 2022 all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 95
Quiz-summary
0 of 43 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 43 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- Answered
- Review
-
Question 1 of 43
1. Question
సమగ్ర ప్రాంతీయ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఆమోదించిన తొలి దేశం?
1. జపాన్
2. థాయ్‌లాండ్
3. దక్షిణకొరియా
4. సింగపూర్Correct
Incorrect
-
Question 2 of 43
2. Question
చంద్ర గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?
1. ఒక అమావాస్య రోజు
2. ఒక పౌర్ణమి రోజు
3. ఒక సగం చంద్రుడు రోజు
4. 1 మరియు 2Correct
Incorrect
-
Question 3 of 43
3. Question
తవ్వకాల్లో భాగంగా 3000 సంవత్సరాల నాటి నగరం ఇటీవల ఏ దేశంలో బయటపడింది?
1. ఇటలీ
2. ఈజిప్ట్
3. చైనా
4. మెసపటోమియాCorrect
Incorrect
-
Question 4 of 43
4. Question
అందరికీ విద్య అందించాలన్న లక్ష్యంతో కింది వాటిలో ఏర్పడిన కూటమి?
1. జీ-4
2. జీ-20
3. ఈ-9
4. ఈ-21Correct
Incorrect
-
Question 5 of 43
5. Question
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరేందుకు తీవ్రంగా యత్నిస్తున్న దేశం కింది వాటిలో ఏది?
1. ఉక్రెయిన్
2. పాకిస్థాన్
3. జపాన్
4. చైనాCorrect
Incorrect
-
Question 6 of 43
6. Question
ప్రతిపాదన (ఏ): రెమ్‌డెసివిర్ ఎగుమతులను భారత్ నిషేధించింది .
కారణం (ఆర్): భారత్‌లో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి
1. ఏ, ఆర్ సరైనవే. ఏ ను ఆర్ సరిగ్గా వివరిస్తుంది
2. ఏ, ఆర్ సరైనవే. ఏ కు ఆర్ సరికాదు
3. ఏ సరైనది, ఆర్ సరికాదు
4. ఏ తప్పు, ఆర్ సరైనదిCorrect
Incorrect
-
Question 7 of 43
7. Question
లిటిల్ గురు అనే యాప్‌ను ఇటీవల రూపొందించారు. ఇది దేనికి సంబంధించింది?
1. చిన్న పిల్లలు గణితం నేర్చుకోడానికి
2. ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడానికి
3. సంస్కృతం నేర్చుకోడానికి
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 8 of 43
8. Question
భారత ప్రాదేశిక జలాల్లోకి ఇటీవల ఏ దేశపు యుద్ధ నౌక ప్రవేశించింది?
1. చైనా
2. పాకిస్థాన్
3. ఉత్తరకొరియా
4. అమెరికాCorrect
Incorrect
-
Question 9 of 43
9. Question
పీఎస్ జొరాస్టర్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి?
1. కొత్త యాప్
2. గస్తీ నౌక
3. విమానయాన సంస్థ
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 10 of 43
10. Question
ఎస్యూపీఏఎస్ఈ (సుపాస్) ఇటీవల వార్తల్లో నిలిచింది, ఇది దేనికి సంబంధించింది?
1. కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించింది
2. పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లులకు సంబంధించింది
3. న్యాయ వ్యవస్థకు చెందింది
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 11 of 43
11. Question
ఆహార్ క్రాంతి ఇటీవల వార్తల్లో నిలిచింది.ఇది ఏంటి?
1. వ్యవసాయ రంగంలో మరో విప్లవం
2. పోషకాహారంపై అవగాహన
3. వ్యవసాయం, అనుబంధ రంగాల మధ్య అనుసంధానం
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 12 of 43
12. Question
ఈఎస్ఏఎన్టీఏ అనే పోర్టల్‌ను ఇటీవల ప్రారంభించారు. ఇది ఎవరికి ప్రయోజనం కలిగిస్తుంది?
1. మత్స్యకారులకు
2. క్రీడాకారులకు
3. లాక్‌డౌన్‌వల్ల చదువుకు దూరమైనవారికి
4. వ్యాక్సిన్ల సమాచారం కోసంCorrect
Incorrect
-
Question 13 of 43
13. Question
కేంద్ర గణాంక శాఖ ఇటీవల విడుదల చేసిన ‘మహిళలు, పురుషులు-2020’ అనే నివేదిక ప్రకారం కింది వాటిలో సరైనది?
1. ప్రజల సగటు జీవిత కాలం 2030-35 నాటికి తగ్గనుంది
2. మహిళల కంటే పురుషులే ఎక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉంటారు
3. ప్రజల సగటు జీవిత కాలం 2030-35 నాటికి పెరగనుంది
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 14 of 43
14. Question
ప్రతిపాదన (ఏ): కేంద్ర వ్యవసాయ శాఖ, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి
కారణం (ఆర్): మైక్రోసాఫ్ట్ ఒక బహుళ దేశాల సంస్థ (ఎంఎన్సీ-మల్టీ నేషనల్ కంపెనీ)
1. ఏ, ఆర్ సరైనవే. ఏ ను ఆర్ సరిగ్గా వివరిస్తుంది
2. ఏ, ఆర్ సరైనవే. ఏ కు ఆర్ సరికాదు
3. ఏ సరైనది, ఆర్ సరికాదు
4. ఏ తప్పు, ఆర్ సరైనదిCorrect
Incorrect
-
Question 15 of 43
15. Question
‘1340’ ఈ సంఖ్య ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది?
1. ఐపీఎల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య
2. దేశంలో మొత్తం జంతు, వృక్ష జాతుల సంఖ్య
3. దేశంలో మొత్తం గుర్తించిన వృక్ష జాతులు
4. భారత్‌లో గుర్తించిన పక్షి జాతులుCorrect
Incorrect
-
Question 16 of 43
16. Question
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను నియమించేది ఎవరు?
1. కేంద్ర మంత్రి మండలి
2. లోక్‌సభలోని నియామకాల కమిటీ
3. రాష్ట్రపతి
4. సుప్రీంకోర్ట్ కొలీజియంCorrect
Incorrect
-
Question 17 of 43
17. Question
వారణాసి శాస్త్రవేత్తల సహాయముతో ఈ క్రింది వారిలో ఎవరు హిందూమత గ్రంథాలను అధ్యయనం చేశారు?
1. దేవేంద్రనాథ్ ఠాగూర్
2. స్వామి దయానంద సరస్వతి
3. రామకృష్ణ పరమహంస
4. రాజారామ్మో హన్‌రాయ్Correct
Incorrect
-
Question 18 of 43
18. Question
“బొంబాయి రాజధాని సంఘం” (బాంటే ప్రెసిడెన్సీ అసోసియేషన్) స్థాపనతో సంబంధం లేని వారిని గుర్తించండి?
1. ఫిరోజ్ షా మెహతా
2. బద్రుద్దీన్ త్యా బ్లీ
3. ఎం.జి.రనడే
4. తెలాంగుCorrect
Incorrect
-
Question 19 of 43
19. Question
కరువు విపత్తును ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది?
1. గృహ మంత్రిత్వ శాఖ
2. వ్యవసాయ మంత్రిత్వ శాఖ
3. ఆరోగ్య , కుటుంబ సంక్షేమశాఖ
4. పర్యావరణ, అటవీశాఖCorrect
Incorrect
-
Question 20 of 43
20. Question
ఫ్లాష్ ఫుడ్ దిగువ పేర్కొన్న దేనితో సంబంధం కలిగి ఉంటుంది?
1.ఎడతెగని తుఫాను.
2.తుఫాను.
3.సునామీ.
4.టోర్నడో.Correct
Incorrect
-
Question 21 of 43
21. Question
ఆవాల గింజల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
1.మహారాష్ట్ర.
2.రాజస్థాన్.
3.ఉత్తరప్రదేశ్.
4.గుజరాత్.Correct
Incorrect
-
Question 22 of 43
22. Question
ప్రపంచ మహాసముద్రం యొక్క లోతైన భాగం ఎక్కడ ఉంది?
1.ఆర్కిటిక్ మహాసముద్రం.
2.అట్లాంటిక్ మహాసముద్రం.
3.హిందూ మహాసముద్రం.
4.పసిఫిక్ మహాసముద్రం.Correct
Incorrect
-
Question 23 of 43
23. Question
వరి సాగుకు అనువైన నేల ఏది?
1.లాటరైట్ నేల.
2.ఎర్ర నేల.
3.ఒండ్రు నేల.
4.నల్ల నేల.Correct
Incorrect
-
Question 24 of 43
24. Question
దిగువ పేర్కొన్న ఏది కార్బన్ యొక్క రూపం కాదు?
1.గ్రాఫైట్.
2.బొగ్గు.
3.మసి.
4.హెమాటైట్.Correct
Incorrect
-
Question 25 of 43
25. Question
సీసం పెన్సిల్స్‌లో సీసం శాతం ఎంత?
1.0.
2.31-66.
3.40.
4.80.Correct
Incorrect
-
Question 26 of 43
26. Question
సింథటిక్ రసాయన సమ్మేళనాలతో కూడిన ఔషధ శాఖ?
1.అల్లోపతిక్.
2.హోమియోపతిక్.
3.ఉనానీ.
4.ఆయుర్వేదం.Correct
Incorrect
-
Question 27 of 43
27. Question
కింది వాటిలో ఏది రసాయనికంగా లోహం మరియు లోహరహితంగా ప్రవర్తిస్తుంది?
1.ఆర్గాన్.
2.కార్బన్.
3.జినాన్.
4.బోరాన్.Correct
Incorrect
-
Question 28 of 43
28. Question
ఆక్సిజన్‌ను ఎవరు కనుగొన్నారు?
1.కార్ల్ స్కీలే.
2.హుక్.
3.హైసెన్బర్గ్.
4.విలియమ్స్.Correct
Incorrect
-
Question 29 of 43
29. Question
బ్లీచింగ్ మద్యాలు అకర్బన కాలుష్య కారకాలు ప్రధానంగా ఏ పరిశ్రమ ద్వారా ఉత్పత్తి చేయబడతాయి?
1.కాగితం మరియు గుజ్జు పరిశ్రమ.
2.ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ.
3.మైనింగ్ పరిశ్రమ.
4.రుథేనియం.Correct
Incorrect
-
Question 30 of 43
30. Question
ఆల్కహాల్ కిణ్వ ప్రక్రియకు ఏ జీవి బాధ్యత వహిస్తుంది?
1.క్లోరెల్లా.
2.ఈస్ట్.
3.అగారికస్.
4.పుక్కినియా.Correct
Incorrect
-
Question 31 of 43
31. Question
మన దేశంలో మొదటిసారి వ్యర్థ పదార్థాలతో నిర్మించిన రాక్ గార్డెన్ ఏ రాష్ట్రంలో కలదు?
1. గోవా
2. ఛత్తీస్‌గఢ్
3. సిక్కిం
4. ఛండీగఢ్Correct
Incorrect
-
Question 32 of 43
32. Question
గ్రాండ్ క్యానస్ అమెరికాలోని ఏ రాష్ట్రంలో కలదు?
1. ఫ్లోరిడా
2. కాలిఫోర్నియా
3. కొలరాడో
4. చికాగోCorrect
Incorrect
-
Question 33 of 43
33. Question
జైన మతంలోని సాదారణమైన ఉపవాసాలను ఏమంటారు?
1. గచ్ఛ
2. పోశాడ
3. సల్లేఖనం
4. సంతారCorrect
Incorrect
-
Question 34 of 43
34. Question
అలెగ్జాండర్ భారతదేశంలో ఏ కనుమల ద్వారా ప్రవేశించాడు?
1. నాథుల జాఫ్రి
2. కైబర్
3. బొలాన్
4. పాల్ఘాట్Correct
Incorrect
-
Question 35 of 43
35. Question
‘అజ్లాన్ షా’ కప్పు, దేనికి సంబంధించినది?
1. బ్యాడ్మింటన్
2. క్రికెట్
3. ఫుట్ బాల్
4. హాకీCorrect
Incorrect
-
Question 36 of 43
36. Question
డోల్ డ్రం ఏ మండలంగా పేర్కొనబడుతున్నది?
1. అంతర ఆయన రేఖ అభిసరణ మండలం
2. అంతర ఆయన రేఖ అపసరణ మండలం
3. స్థానిక పవనాలు
4. వాతాగ్ర ప్రక్రియCorrect
Incorrect
-
Question 37 of 43
37. Question
అంతర్జాతీయ మార్కెట్లో వాణిజ్యపరంగా విజయం సాధించిన ‘బాసుమతి రైస్’ నాణ్యతను, వాని డిమాండ్ ను అధికగమించగలిగే ‘జోహా’ అనే ప్రత్యేక అంశాలు గల రైస్, సాగుదలచేసే ప్రాంతములను గుర్తించండి.
1) అంధ్రప్రదేశ్
2) అసోమ్
3) మేఘాలయా
4) పశ్చిమబెంగాల్Correct
Incorrect
-
Question 38 of 43
38. Question
ప్రపంచస్థాయిలో అత్యధిక బరువు తూగిన 5 పౌండ్ల మరియు 7 ఔన్లు కలగిన మామిడిని మార్చి 2006 ఈ క్రింది ప్రాంతంలో కనుగొన్నారు
1) చైనా
2) హవాయ్
3) ఇండియా
4) థాయిలాండ్Correct
Incorrect
-
Question 39 of 43
39. Question
‘కార్డిసెఫ్ సివెనెసిస్ కీరాజార్’ అను సైంటిస్ట్ పేరుకు సాధారణ నామాలు ‘కీరాజార్’ గా వ్యవహరించే ఒక సాధారణ ఫంగి/ఫంగస్, ఇది ఒక జంతు పరాన్న జీవులుగా ఉత్తరాంచల్ అడవులలో వృద్ధి చెందుతున్నాయి. చైనాలో వీటికి చాలా ప్రాధాన్యత వుంది. వీటి అమ్మకంను రద్దు చేసిన నాటి నుండి కార్ టెల్ నెట్ వర్క్‌గా దొంతనంగా రవాణా జరుగుతుంది. వీటికి ఉన్న ప్రాధాన్యతను క్రింది విధంగా గుర్తించబడుతుంది.
1) ఏంటిఏబింగ్ కారణాల వలన
2) ఏంటికాన్సర్ కారణాల వలన
3) ఏంటి రూమాటాక్స్ కారణాల వలన
4) ఏప్రోడిసియోక్ లక్షణాల వలనCorrect
Incorrect
-
Question 40 of 43
40. Question
పగటి వేళ సమయం పెరిగినప్పుడు కిరణజన్య సంయోగక్రియ స్థాయి:?
1. పెరుగును
2. తగ్గును
3. ఎలాంటి మార్పు ఉండదు
4. పైన పేర్కొన్నవాటిలో ఏదీకాదుCorrect
Incorrect
-
Question 41 of 43
41. Question
ఆవులలో మ్యాడ్ కౌ వ్యాధిని కలిగించే వైరస్లు
1. ప్రియాన్
2. వైరాయిడ్
3. సయనో ఫేజ్
4. జైమాఫేజ్Correct
Incorrect
-
Question 42 of 43
42. Question
ఒక హార్స్ పవర్ ఎన్ని వాట్లకు సమానం?
1. 523 వాట్లు
2. 746 వాట్లు
3. 816 వాట్లు
4. 719 వాట్లుCorrect
Incorrect
-
Question 43 of 43
43. Question
అంతరిక్ష యుగపు కొలంబస్ అని ఎవరిని పేర్కొంటారు?
1. మిథాలీ రాజ్
2. కల్పనా చావ్లా
3. యూరీ గగారిన్
4. లీలా సేథ్Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 95
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Download PDF
Some important Questions Are :
- సమగ్ర ప్రాంతీయ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఆమోదించిన తొలి దేశం? – Which was the first country to adopt a comprehensive regional economic partnership agreement?
- తవ్వకాల్లో భాగంగా 3000 సంవత్సరాల నాటి నగరం ఇటీవల ఏ దేశంలో బయటపడింది? – In which country was the 3000 year old city recently excavated as part of an excavation?
- అందరికీ విద్య అందించాలన్న లక్ష్యంతో కింది వాటిలో ఏర్పడిన కూటమి? – Which of the following is an alliance formed with the aim of providing education to all?
- నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరేందుకు తీవ్రంగా యత్నిస్తున్న దేశం కింది వాటిలో ఏది? – Which of these countries is desperate to join the North Atlantic Treaty Organization (NATO)?
- భారత ప్రాదేశిక జలాల్లోకి ఇటీవల ఏ దేశపు యుద్ధ నౌక ప్రవేశించింది? – Which country’s warship has recently entered Indian territorial waters?
- ఆహార్ క్రాంతి ఇటీవల వార్తల్లో నిలిచింది.ఇది ఏంటి? – The food revolution has been in the news recently. What is it?
- కేంద్ర గణాంక శాఖ ఇటీవల విడుదల చేసిన ‘మహిళలు, పురుషులు-2020’ అనే నివేదిక ప్రకారం కింది వాటిలో సరైనది? – Which of the following is correct according to the recently released ‘Women, Men-2020’ report by the Central Statistics Office?
- ‘1340’ ఈ సంఖ్య ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది? – ‘1340’ This number has been in the news recently. What is it related to?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu