22nd & 23rd May 2021 Daily Current Affairs in Telugu || 23-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
23-05-2021 CA
Time limit: 0
Quiz-summary
0 of 34 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
ఎస్ & పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం ఎన్నవ అతిపెద్ద భీమా-సాంకేతిక మార్కెట్’గా నిలిచింది ?
1. రెండు
2. నాలుగు
3. ఆరు
4. పదవ
Correct
Incorrect
Question 2 of 34
2. Question
ఐక్యరాజ్యసమితి UNO గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రోజుకు సగటున ఎన్ని రకాల జీవులు అంతరిస్తున్నాయి.
1. 58
2. 117
3. 200
4. 150
Correct
Incorrect
Question 3 of 34
3. Question
ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్ (ORS) ను రూపొందించిన భద్రతా దళం ఏది ?
1. భారత రక్షణ దళం
2. భారత ఆర్మీ
3. భారత వాయుసేన
4. భారత నావికాదళం
Correct
Incorrect
Question 4 of 34
4. Question
ఒలింపిక్స్ ను తమదేశంలో నిర్వహించరాదని 80% జపాన్ ప్రజలు అభిప్రాయపడ్డారు.అయితే WHO తాజా గణాంకాల ప్రకారం జపాన్ ఇప్పటిదాకా ఎంతశాతం మందికి మాత్రమే తమ ప్రజలకు టీకా వేయడం జరిగింది.
1. 1%
2. 2%
3. 3%
4. 4%
Correct
Incorrect
Question 5 of 34
5. Question
‘వరల్డ్ కొరియోగ్రఫీ అవార్డు 2020’ (కొరియో అవార్డులు లేదా ఆస్కార్ ఆఫ్ డాన్స్ (Choreo Awards or Oscars of Dance)) గెలుచుకున్న భారతీయుడు ఎవరు?
1. సురేష్ ముకుంద్
2. రెమో డిసౌజా
3. రాఘవ్ జుయల్
4. పాల్ మార్షల్ కార్డోజ్
Correct
Incorrect
Question 6 of 34
6. Question
టీమ్ ఇండియా మహిళల క్రికెట్ జట్టు తన తొలి డేనైట్ టెస్టును ఏ దేశంతో ఆడనుంది ?
1. దక్షిణాఫ్రికా
2. ఆస్ట్రేలియా
3. ఇంగ్లాడ్
4. న్యూజిలాండ్
Correct
Incorrect
Question 7 of 34
7. Question
UNO గణాంకాల ప్రకారం భారత దేశంలో ఎంత శాతం అడవులు కలవు.
1. 21%
2. 20%
3. 27%
4. 19%
Correct
Incorrect
Question 8 of 34
8. Question
పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ‘ సైబర్ కాంగ్రెస్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రము ఏది ?
1. తమిళనాడు
2. మహారాష్ట్ర
3. తెలంగాణ
4. కేరళ
Correct
Incorrect
Question 9 of 34
9. Question
కేరళ గవర్నర్ ఎవరు ?
1. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
2. సత్యదేవ్ నారాయణ్ ఆర్య
3. ఫాగు చౌహాన్
4. ఆచార్య దేవాత్
Correct
Incorrect
Question 10 of 34
10. Question
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాద సంస్థల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తాజాగా జరిగింది. అయితే అందకు ముందు జరిగిన 11 రోజుల కాల్పులు మరియు దాడుల్లో ఎంత మంది పైగా పౌరులు మరణించడం జరిగింది.
1. 315
2. 267
3. 254
4. 240
Correct
Incorrect
Question 11 of 34
11. Question
జీ-7 కూటమి ఆరోగ్య మంత్రుల సదస్సు – 2021 ఆతిధ్య దేశం ఏది ?
1. టోక్యో
2. న్యూయార్క్
3. బ్రిటన్
4. పారిస్
Correct
Incorrect
Question 12 of 34
12. Question
ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ?
A) పశ్చిమ బెంగాల్లో శాసనమండలి ఏర్పాటుకు ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది
B) ప్రస్తుతం బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అనే ఆరు రాష్ట్రాలకు శాసనమండలి ఉంది.
C) రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 శాసనమండలిని సృష్టించడానికి లేదా రద్దు చేయడానికి శాసనసభకు అధికారం ఇస్తుంది
1. A మరియు C మాత్రమే
2. A మరియు B మాత్రమే
3. C B మరియు C మాత్రమే
4. all are correct
Correct
Incorrect
Question 13 of 34
13. Question
కొవిడ్ బాధితులను గుర్తించేందుకు తాజాగా ఏ దేశ ప్రభుత్వం శునకాలను రంగంలోకి దించింది.
1. థాయ్ లాండ్
2. సింగపూర్
3. మలేషియా
4. అమెరికా
Correct
Incorrect
Question 14 of 34
14. Question
కొవిడ్ సోకినట్లు అనుమానం ఉన్నవారు సొంతంగా పరీక్షించుకొనేందుకు వీలుగా ‘అవిసెల్ఫ్’ కిట్’ను రూపొందించిన సంస్థ ఏది ?
1. మాక్స్ ల్యాబ్ సంస్థ
2. మైల్యాబ్స్ సంస్థ
3. డాక్టర్ డాంగ్స్ ల్యాబ్ సంస్థ
4. ఓన్ క్వెస్ట్ ల్యాబ్స్ సంస్థ
Correct
Incorrect
Question 15 of 34
15. Question
ఇటీవల భారతదేశంలోని ఎన్ని ప్రదేశాలను తాత్కాలిక జాబితాలో చేర్చడానికి యునెస్కో అంగీకరించింది ?
1. ఆరు
2. ఏడు
3. ఎనిమిది
4. పది
Correct
Incorrect
Question 16 of 34
16. Question
ఇటీవల అత్యాచార ఆరోపరణల కేసు నుండి ఏ ప్రముఖ పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ను విముక్తుడిని చేస్తూ నిర్దోషిగా గోవాకోర్టు ప్రకటించింది.
1. డెక్కన్ క్రానికల్
2. పంజాబ్ దునియా
3. ది హిందూ
4. తెహల్కా
Correct
Incorrect
Question 17 of 34
17. Question
2020 మిలీనియం టెక్నాలజీ బహుమతిని గెలుచుకున్న భారతీయ సంతతి వ్యక్తి ఎవరు ?
1. శంకర్ బాలసుబ్రమణియన్
2. సూరజ్ శర్మ
3. జే చంద్రశేఖర్
4. సెంధిల్ రామమూర్తి
Correct
Incorrect
Question 18 of 34
18. Question
భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో జాతీయ జీవవైవిధ్య మండలిని ఏర్పాటు చేసింది.
1. 1999
2. 2002
3. 2003
4. 2009
Correct
Incorrect
Question 19 of 34
19. Question
ఇటీవల మృతిచెందిన ‘జగన్నాథ్ పహాడియా’ ఏమాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి ?
1. మధ్యప్రదేశ్
2. మహారాష్ట్ర
3. రాజస్థాన్
4. గుజరాత్
Correct
Incorrect
Question 20 of 34
20. Question
ఏ దేశంలో జరగవలసిన క్రికెట్ 2021 ఆసియాకప్ రదైంది ?
1. బంగ్లాదేశ్
2. ఇండియా
3. దుబాయ్
4. శ్రీలంక
Correct
Incorrect
Question 21 of 34
21. Question
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) రెండో ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
1. రమావత్ ధన్ సింగ్
2. బూసిరెడ్డి జనార్దనైడ్డి
3. ఆర్.సత్యనారాయణ
4. కారెం రవీందర్ రెడ్డి
Correct
Incorrect
Question 22 of 34
22. Question
భారత ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల తన ప్రసంగంలో ఇచ్చిన నినాదాన్ని గుర్తించండి.
1. సబ్ కో సఫాయీ జాగో బీమారీ
2. సబ్ కా స్వాస్ట్ సబ్ గా విశ్వాస్
3. జహాన్ బీమార్ వహిన్ ఉపచార్
4. కర్షక, శ్రామిక, వైద్య – ఉజ్వల్ భారత్
Correct
Incorrect
Question 23 of 34
23. Question
ఆంధ్రప్రదేశ్ కు 2021-22 నుంచి 2025-26 వరకు పనితీరు ఆధారంగా ఎంత మొత్తం మంజూరు చేసేందుకు ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ?
1. రూ.59,483 కోట్లు
2. రూ.60,928 కోట్లు
3. రూ.63,037 కోట్లు
4. రూ.68,152 కోట్లు
Correct
Incorrect
Question 24 of 34
24. Question
కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం (నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కొవిడ్- నెగ్వ్యా క్) తాజా సూచనల ప్రకారం టీకా తీసుకున్న వారు, కొవిడ్ నుంచి కోలుకొని ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చిన వారు ఎన్ని రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు. ?
1. 14 రోజులు
2. 20 రోజులు
3. 30 రోజులు
4. 45 రోజులు
Correct
Incorrect
Question 25 of 34
25. Question
భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ సామాజిక మాధ్యమం తీసుకున్న చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
1. వాట్సప్
2. టెలిగ్రామ్
3. ట్విట్టర్
4. ఫేస్ బుక్
Correct
Incorrect
Question 26 of 34
26. Question
డీఏపీ ఎరువుపై ప్రస్తుతం బస్తాకు ఇస్తున్న రూ.500 రాయితీని కేంద్ర ప్రభుత్వం ఎంతకు పెంచింది. ?
1. రూ.1,000
2. రూ.1,200
3. రూ.1,400
4. రూ.1,500
Correct
Incorrect
Question 27 of 34
27. Question
ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితుల కోసం 7.4.20 రో|| విలువైన ఏరకపు మాత్రల్ని అందించేందుకు ప్రముఖ ఔషధ సంస్థ నాట్కో ఫార్మా ముందుకొచ్చింది.? –
1. బారిసిటీనిబ్
2. పాపిరఫిన్
3. రెమ్ సివీర్
4. 2D
Correct
Incorrect
Question 28 of 34
28. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన కులాలకు రిజర్వేషన్లను ఎప్పటి వరకు పొడగించారు ?
1. జనవరి 2025
2. జూన్ 2028
3. మే 2031
4. ఆగష్టు 2030
Correct
Incorrect
Question 29 of 34
29. Question
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే – 2020-21 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల శాతం ఎంత ?
1. 1.58 శాతం
2. 1.74 శాతం
3. 1.92 శాతం
4. 2.0 శాతం
Correct
Incorrect
Question 30 of 34
30. Question
చిప్కో ఉద్యమ నేత సుందర్ లాల్ బహుగుణ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈయన ఏ దశాబ్దంలో ప్రారంభించిన చిప్కో ఉద్యమం ఆయనకు అంతర్జాతీయంగా పేరు తెచ్చిపెట్టింది.
1. 1990
2. 1970
3. 1984
4. 1960
Correct
Incorrect
Question 31 of 34
31. Question
కొవిడ్ పరీక్షల కోసం అత్యంత తక్కువ ఖర్చుతో… కచ్చితమైన ఫలితాన్ని, వేగంగా అందించే సరికొత్త పరికరం స్కేలబుల్ అండ్ పార్టబుల్ టెస్టింగ్ (స్పాట్)ను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృది చేసారు ?
1. అమెరికా
2. బ్రిటన్
3. కెనడా
4. ఆస్ట్రేలియా
Correct
Incorrect
Question 32 of 34
32. Question
ప్రఖ్యాత మహిళా టెన్నిస్ దిగ్గజం సిమోనా హెలెప్ గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ కు దూరమయ్యాడు. ఈమె ఏదేశానికి చెందిన క్రీడాకారిణి.
1. మలేషియా
2. రోమేనియా
3. స్వీడన్
4. స్కాట్లండ్
Correct
Incorrect
Question 33 of 34
33. Question
2021-22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అంచనా ఎంత?
1. రూ.2,10,572.65 కోట్లు
2. రూ.2,29,779.27 కోట్లు
3. రూ.2,35,269.15 కోట్లు
4. రూ.2,42,657.91 కోట్లు
Correct
Incorrect
Question 34 of 34
34. Question
భారత కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పధకాలపై మరియు వాటి నిధుల వాడకంపై పకడ్బందీ ఏర్పాట్లను జూలై 1 నుండి అమలు చేయనుంది. అయితే అన్ని రాష్ట్రాలలో కలిపి మొత్తం కేంద్ర ప్రాయోజిత పధకాల ప్రస్తుత సంఖ్యను గుర్తించండి. –
1. 106
2. 73
3. 57
4. 68
Correct
Incorrect
Leaderboard: 23-05-2021 CA
maximum of 34 points
Pos.
Name
Entered on
Points
Result
Table is loading
No data available
Some Important Questions are :
The Central Government of India will implement armistice arrangements from July 1 on the sponsored schemes and the use of their funds. However identify the current number of total centrally sponsored schemes in all the states combined. –
What is the budget estimate of Andhra Pradesh for 2021-22?
Renowned women’s tennis giant Simona Help has been ruled out of the French Open due to injury. She is a native athlete.
Scientists from which country have developed the latest device, Scalable and Partable Testing (SPOT), which can provide accurate results and speed, at the lowest cost for Kovid tests?
Chipko movement leader Sundarlal Bahuguna has recently passed away. The Chipko movement, which he started in any decade, brought him international fame.
Andhra Pradesh Economic Survey – 2020-21 What is the GDP growth rate of the state of Andhra Pradesh?
How long has the reservation been extended to the backward castes in the state of Andhra Pradesh?
7.4.20 crore for corona victims in Andhra Pradesh Leading pharmaceutical company Natco Pharma has stepped in to provide valuable pills.? –
How much has the central government increased the current subsidy of Rs 500 per bag on DAP fertilizer? ?
The Central Government of India has strongly objected to any social media action taken recently.
According to the latest recommendations of the National Expert Group on Vaccine Administration for Kovid-Negwak, those who have been vaccinated and those who have recovered from Kovid and tested negative for RTPCR can donate blood several days later. ?
The Finance Commission has recommended the amount to be sanctioned to Andhra Pradesh on the basis of performance from 2021-22 to 2025-26. ?
Note the slogan given by the Prime Minister of India Narendra Modi in his recent speech.
Who is the second Chairman of Telangana State Public Service Commission (TSPSC)?
In which country is the 2021 Asia Cup of Cricket canceled?
The recently deceased ‘Jagannath Pahadia’ was the Chief Minister of Emaji state?
In which year did the Government of India set up the National Biodiversity Council?
Who is the first person of Indian descent to win the 2020 Millennium Technology Prize?