26th May 2021 Daily Current Affairs in Telugu || 26-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
26-05-2021 CA
Time limit: 0
Quiz-summary
0 of 42 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
భారతదేశం ఏటా ప్రపంచంలో పండే పప్పు గింజల్లో ఎంత శాతం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
1. 9%
2. 20%
3. 12%
4. 14%
Correct
Incorrect
Question 2 of 42
2. Question
భారతదేశంలో పప్పు ధాన్యాల సేద్యంలో కేవలం ఎంత శాతం పంటలు మాత్రమే నీటి సౌకర్యం కలిగి ఉన్నాయి.
1. 14%
2. 15%
3. 20%
4. 32%
Correct
ప్రపంచ ఉత్పత్తిలో 25 శాతం మనదేశంలో పండుతుండగా, వినియోగం అంతకుమించి ఉంది. దీంతో ప్రపంచంలో పండే పప్పు గింజల్లో 14 శాతం మేర దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దాదాపు ఏటా 40లక్షల టన్నుల మేరకు దిగుమతి చేసుకుంటున్నాం. కెనడా మొత్తం ఎగుమతుల్లో 27 శాతం మన దేశం వాటాగా ఉంటోంది. మొత్తం పప్పుధాన్యాల సేద్యంలో 15 శాతం పంటకు మాత్రమే నీటి సౌకర్యం ఉంది. మిగతా 85శాతం వర్షాధారంపైనే పండిస్తున్నారు.

Question 3 of 42
3. Question
భారతదేశ తీరాన తూర్పు – మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ఏ పేరును నిర్ణయించారు.
1. నదియా
2. సుర్
3. బీజ్
4. మెస్
Correct
Incorrect
Question 4 of 42
4. Question
బాలల అదృశ్యం కేసుల పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత రాష్ట్రాలలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 12
2. 13
3. 14
4. 15
Correct
మరోవైపు, ఎక్కువ మంది బాలలు అదృశ్యమవుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఏడో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ పన్నెండో స్థానంలో ఉన్నాయి. 2019లో సగటున రోజుకు ఏపీలో ఏడుగురు, తెలంగాణలో తొమ్మిది మంది బాలలు అదృశ్యమైనట్లు జాతీయ నేర గణాంక సంస్థ లెక్కలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆచూకీ లభ్యమవుతున్న వారి శాతం మెరుగ్గానే ఉన్నా, ఇప్పటికీ వేల మంది బాలలు ఏమయ్యారో అంతుచిక్కని పరిస్థితి దిగ్భ్రాంత పరుస్తోంది! ఈ సమస్య తీవ్రతపై ప్రభుత్వాల్లో, సమాజంలో అవగాహన కల్పించడానికి అంతర్జాతీయంగా ఏటా మే 25వ తేదీన ‘మిస్సింగ్ చిల్డ్రన్ డే’ నిర్వహించడం ఆనవాయితీ.

Question 5 of 42
5. Question
ఇటీవల సతకోషియా అభయారణ్య పరిధిలోగల మహానదిలో ఘరియల్ జాతి మొసళ్ళను 30 సంవత్సరాల తర్వాత గుర్తించడం జరిగింది. భారత్ లో సతకోషియా అభయారణ్యం ఏ రాష్ట్రంలో కలదు.
1. మేఘాలయ
2. ఒడిషా
3. అస్సోం
4. ఉత్తర ప్రదేశ్
Correct
Incorrect
Question 6 of 42
6. Question
భారతదేశంలో పప్పుధాన్యాల సగటు దిగుబడి తాజా గణాంకాల ప్రకారం హెక్టారుకు ఎన్ని కిలోలుగా ఉంది?
1. 560 కిలోలు
2. 380 కిలోలు
3. 760 కిలోలు
4. 480 కిలోలు
Correct
దేశంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ముందున్నాయి. ప్రపంచ సగటు దిగుబడి హెక్టారుకు 820 కిలోలు ఉండగా మనవద్ద 760 కిలోలు మాత్రమే. కెనడా 1,900 కిలోల సగటు దిగుబడితో భారత్ కంటే దాదాపు రెండున్నర రెట్లు సాధిస్తోంది.
ప్రపంచ ఉత్పత్తిలో 25 శాతం మనదేశంలో పండుతుండగా, వినియోగం అంతకుమించి ఉంది. దీంతో ప్రపంచంలో పండే పప్పు గింజల్లో 14 శాతం మేర దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దాదాపు ఏటా 40లక్షల టన్నుల మేరకు దిగుమతి చేసుకుంటున్నాం. కెనడా మొత్తం ఎగుమతుల్లో 27 శాతం మన దేశం వాటాగా ఉంటోంది. మొత్తం పప్పుధాన్యాల సేద్యంలో 15 శాతం పంటకు మాత్రమే నీటి సౌకర్యం ఉంది. మిగతా 85శాతం వర్షాధారంపైనే పండిస్తున్నారు.
Incorrect
దేశంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ముందున్నాయి. ప్రపంచ సగటు దిగుబడి హెక్టారుకు 820 కిలోలు ఉండగా మనవద్ద 760 కిలోలు మాత్రమే. కెనడా 1,900 కిలోల సగటు దిగుబడితో భారత్ కంటే దాదాపు రెండున్నర రెట్లు సాధిస్తోంది.
ప్రపంచ ఉత్పత్తిలో 25 శాతం మనదేశంలో పండుతుండగా, వినియోగం అంతకుమించి ఉంది. దీంతో ప్రపంచంలో పండే పప్పు గింజల్లో 14 శాతం మేర దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దాదాపు ఏటా 40లక్షల టన్నుల మేరకు దిగుమతి చేసుకుంటున్నాం. కెనడా మొత్తం ఎగుమతుల్లో 27 శాతం మన దేశం వాటాగా ఉంటోంది. మొత్తం పప్పుధాన్యాల సేద్యంలో 15 శాతం పంటకు మాత్రమే నీటి సౌకర్యం ఉంది. మిగతా 85శాతం వర్షాధారంపైనే పండిస్తున్నారు.
Question 7 of 42
7. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని పడకలు దాటిన ప్రతి ఆసుపత్రిలో ఆగస్ట్ 2021 కల్లా ఆక్సిజన్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
1. 25
2. 50
3. 75
4. 100
Correct
” భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారి వచ్చినా ఎదుర్కొనేలా ఆస్పత్రులను సిద్ధం చేయాలి . రాష్ట్రంలో 50 పడకలకంటే ఎక్కువున్న అన్ని ఆస్పత్రుల్లో రానున్న నాలుగు నెలల్లోనే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి . ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్సకు ఐసీయూ పడకలు సిద్ధం చేయాలి . గ్లోబల్ టెండర్ల ద్వారా వీలైనన్ని ఎక్కువ టీకాలు సేకరించాలి ” అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు కొవిడ్ నివారణ , వ్యాక్సినేషన్ పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం సమీక్షించారు

Question 8 of 42
8. Question
‘2020-21 లా లిగా’ టైటిల్ విజేత ఎవరు ?
1. బార్సిలోనా
2. అథ్లెటికో మాడ్రిడ్
3. రియల్ మాడ్రిడ్
4. లియోనెల్ మెస్సీ
Correct
• స్పానిష్ ప్రొఫెషనల్ ఫుట్ బాల్ క్లబ్ అథ్లెటికో మాడ్రిడ్ 2020-21 లా లిగా టైటిల్ ను గెలుచుకుంది .
• ఇది అథ్లెటికో మాడ్రిడ్’కు పదకొండవ ‘ లా లిగా ‘ టైటిల్ మరియు 2013-14 నుండి వారి మొదటి టైటిల్ .
• లా లిగా టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి అథ్లెటికో మాడ్రిడ్ రియల్ వల్లాడోలిడ్ పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది .

Question 9 of 42
9. Question
ఇటీవల మృతిచెందిన శ్రీకుమార్ బెనర్జీ ఈ క్రింది ఏ పదవిని చేపట్టారు ?
1. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ఛైర్మన్
2. రక్షణ రంగ పరిశోధన, B అభివృద్ధి సంస్థ (DRDO) ఛైర్మన్
3. ఇస్రో ఛైర్మన్
4. భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్
Correct
• భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ ( 75 సంవత్సరాలు ) ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు .
• అతను అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ మరియు అటామిక్ ఎనర్జీ విభాగం కార్యదర్శిగా 2012 లో పదవీ విరమణ చేశారు .
• 2010 వరకు ఆరు సంవత్సరాలు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ( బార్క్ ) డైరెక్టర్ గా కూడా పనిచేశారు .
• అవార్డులు : 2005 లో పద్మశ్రీ . 1989 లో శాంతి స్వరూప్ భట్ నగర్ అవార్డు .

Question 10 of 42
10. Question
ఇటీవల వార్తల్లో నిలిచిన “ఎ-76′ అనేది ?
1. బ్రిటన్ లో కనుగొన్న వైరస్
2. ఇటీవల అంటార్కిటికా నుండి విడిపోయిన ప్రపంచంలోని అతిపెద్ద మంచుకొండ
3. కరోనా వేరియంట్
4. పాలస్తీనా పై ఇజ్రాయిల్ వేసిన బాంబు
Correct
• ప్రపంచంలోని అతిపెద్ద మంచుకొండ ‘ ఎ -76 ‘ గత వారం అంటార్కిటికా నుండి విడిపోయింది .
• ఇది అంటార్కిటికా యొక్క వెడ్డెల్ సముద్రంలోని రోన్నే ఐస్ షెల్ఫ్ యొక్క పడమటి వైపు నుండి విడిపోయింది
• ఇది 4,320 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఢిల్లీ కన్నా మూడు రెట్లు పెద్దది , ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడుతున్న మంచు ఫలక .

Question 11 of 42
11. Question
నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్ వేర్ (National Mobile Monitoring Software (NMMS)) యాప్’ను ఏ కేంద్ర మంత్రిత్వశాఖ ప్రారంభించింది?
1. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ
2. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ
3. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ
4. కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ
Correct
Incorrect
Question 12 of 42
12. Question
నేషనల్ అసోసియేషన్ ఫర్ బిజినెస్ ఎకనమిక్స్ (ఎన్ఏబీఈ) మే 24, 2021న విడుదల చేసిన సర్వే ప్రకారం ఈ ఏడాది(2021) అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి చెందనుంది ?
1. 5.5 శాతం
2. 5.8 శాతం
3. 6.2 శాతం
4. 6.5 శాతం
Correct
Incorrect
Question 13 of 42
13. Question
దక్షిణ కొరియా వాహన దిగ్గజం కియామోటార్స్ భారత్ లో కంపెనీ పేరును ఏ పేరుతో అధికారికంగా మార్చింది ?
1. కియా హ్యుందాయ్
2. కియా ఇండియా
3. హ్యుందాయ్ ఇండియన్ కియా
4. కియా భారత్
Correct
Incorrect
Question 14 of 42
14. Question
ఇటీవల జరిగిన ‘యుఎస్ పీజీఏ గోల్స్’ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి, మేజర్ టోర్నీ గెలిచిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు ?
1. టామ్ వాట్సన్
2. జాక్ నిక్లాస్
3. ఫిల్
4. బాబీ జోన్స్
Correct
Incorrect
Question 15 of 42
15. Question
ఫుట్ బాల్ లీగ్ ఛాంపియన్ షిప్ అయిన ‘సిరీ ఏ’లో సీజన్ (2020-21)లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు ఎవరు ?
1. క్రిస్టియానో రొనాల్డో
2. ఆంటోయిన్ గ్రీజ్‌మాన్
3. రోనాల్టిస్ట
4. లియోనెల్ మెస్సీ
Correct
Incorrect
Question 16 of 42
16. Question
పసుపు రంగు(ఎల్లో) ఫంగస్ కేసు ఇటీవల ఏ రాష్ట్రంలో బయటపడింది ?
1. మహారాష్ట్ర
2. బీహార్
3. తెలంగాణ
4. ఉత్తర్ ప్రదేశ్
Correct
Incorrect
Question 17 of 42
17. Question
ఇటీవల మృతిచెందిన ‘డాక్టర్ చింతా ఆదినారాయణ శర్మ’ ఏ రంగానికి చెందిన వారు?
1. విశ్రాంత హైకోర్టు మాజీ న్యాయమూర్తి
2. కూచిపూడి నాట్యాచార్యుడు –
3. ప్రముఖ వాగ్గేయకారుడు
4. ఆర్ బిఐ మాజీ గవర్నర్
Correct
Incorrect
Question 18 of 42
18. Question
ఇటీవల సతకోషియా అభయారణ్యం పరిధి మహానదిలో అరుదైన ఘరియల్ జాతికి చెందిన మొసలి పిల్లలను అధికారులు గుర్తించారు , అయితే సతకోషియా అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ?
1. మధ్యప్రదేశ్
2. బీహార్
3. ఒడిశా
4. తమిళనాడు
Correct
Incorrect
Question 19 of 42
19. Question
ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్ రుడాల్ఫ్ వి.షిండ్లర్’ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయుడు ఎవరు ?
1. డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి
2. డాక్టర్ హర్షవర్ధన్
3. డాక్టర్ ఎస్.ఈశ్వరరెడ్డి
4. డాక్టర్ టి.ఈశ్వర గోపాల కృష్ణమూర్తి
Correct
Incorrect
Question 20 of 42
20. Question
ప్రపంచంలో పండే పప్పుధాన్యాలలో భారత దేశ వాటా ఎంత శాతంగా ఉంటోంది.
1. 26%
2. 25%
3. 32%
4. 35%
Correct
Incorrect
Question 21 of 42
21. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ కళాకారుడు శ్రీచింతా ఆదినారాయణ శర్మ కన్నుమూశారు. ఈయన ఏ కళలో సుప్రసిద్ధుడు.
1. కూచిపూడి
2. బుర్రకధ
3. తప్పెటగుళ్ళు
4. కథక్
Correct
Incorrect
Question 22 of 42
22. Question
భారత సుప్రీంకోర్టు CJI – జస్టిస్ NV రమణ ఇటీవల దేశ వ్యాప్తంగా హైకోర్టులలో ఎంత శాతం న్యాయవాదుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.
1. 39%
2. 42%
3. 56%
4. 61%
Correct
Incorrect
Question 23 of 42
23. Question
రష్యాకు చెంది స్పుత్నిక్ V టీకాను తొలిసారిగా భారత్ లోని ఏ రాష్ట్రంలోని పానేషియా బయోటిక్ సంస్థ ప్రారంభించింది.
1. త్రిపుర
2. అస్సోం
3. తమిళనాడు
4. హిమాచల్ ప్రదేశ్
Correct
Incorrect
Question 24 of 42
24. Question
భారత జాతీయ నేర గణాంకాల నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో తప్పిపోతున్న (లేదా) చోరీకి గురికాబడుతున్న బాలల సంఖ్య అధికంగా గలదు.
1. పంజాబ్
2. మధ్యప్రదేశ్
3. బీహార్
4. ఉత్తరప్రదేశ్
Correct
Incorrect
Question 25 of 42
25. Question
వుహాన్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV) నుండే కరోనా వైరస్ లీకైందనే వార్తను ఇటీవల ఏ ప్రముఖపత్రిక ప్రచురించింది.
1. గార్డినర్
2. వాల్ స్ట్రీట్ జర్నల్
3. ది హిందూ
4. న్యూయార్క్ టైమ్స్
Correct
Incorrect
Question 26 of 42
26. Question
క్రెడిట్ సూయిస్ భారతదేశానికి నామమాత్రపు జిడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి తగ్గించింది?
1.13-14%
2.14-15%
3.15-16%
4.10-11%
Correct
Incorrect
Question 27 of 42
27. Question
ప్రతి సంవత్సరం జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవం ఎప్పుడు జరుగుతుంది?
1. మే 1 వ శుక్రవారం
2. మే 3 వ శుక్రవారం
3. మే 2 వ సోమవారం
4. మే 3 వ సోమవారం
Correct
Incorrect
Question 28 of 42
28. Question
మే 2021 లో ఎటియెన్ గ్లిచిచ్ అవార్డును గెలుచుకున్న సంస్థ ఏది?
1.బిసిసిఐ
2.హాకీ ఇండియా
3.అల్ ఇండియా చెస్ ఫెడరేషన్
4.అల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్
Correct
Incorrect
Question 29 of 42
29. Question
2022 ఫిఫా అండర్ -17 మహిళల ప్రపంచ కప్ ఏ దేశంలో జరుగుతుంది?
1.ఆస్ట్రాలియా
2.చైనా
3.ఇండియా
4.యూసా
Correct
Incorrect
Question 30 of 42
30. Question
బ్రెజిల్, us తరువాత 3 లక్షల కోవిడ్ మరణాలను దాటిన 3 వ దేశంగా ఏ దేశం నిలిచింది?
1.ఫ్రాన్స్
2.యుకె
3.చైనా
4.ఇండియా
Correct
Incorrect
Question 31 of 42
31. Question
“Buddha in Gandhara ( బుద్ధుడు గాంధార)” పుస్తక రచయిత ఎవరు?
1.మోహన్ ముండా
2.విశాల్ ఠాకూర్
3.మోనాలి కృష్ణన్
4.సునితా ద్వివేది
Correct
Incorrect
Question 32 of 42
32. Question
ప్రతిష్టాత్మక 2021 టెంపుల్టన్ బహుమతి ఎవరు పొందారు?
1.స్టూవర్ట్ జేమ్స్
2.బెక్కం ఫ్రాంక్లిన్
3. డేవిడ్ లిల్లీ
4. జేన్ గుడ్అల్
Correct
Incorrect
Question 33 of 42
33. Question
పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంది?
1.సిలిగురి
2.భవనిపూర్
3.టాలీగంజ్
4.కమర్హతి
Correct
Incorrect
Question 34 of 42
34. Question
సంజీవాని పరియోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1.గుజరాత్
2.రాజస్థాన్
3.హర్యానా
4.మాంధ్ర ప్రదేశ్
Correct
Incorrect
Question 35 of 42
35. Question
స్మార్ట్సర్వ్ అనే కార్పొరేట్ కస్టమర్ల కోసం డిజిటల్ బ్యాంకింగ్ పరిష్కారాలను ఏ బ్యాంక్ ప్రారంభించింది?
1.IDBI Bank
2.HSBC
3.DBS Bank
4.ICICI Bank
Correct
Incorrect
Question 36 of 42
36. Question
2021 బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులలో ఆర్టిస్ట్ ఆఫ్ ది డికేడ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
1. వీకెండ్
2.డ్రేక్
3.లేడీ గాగా
4. టేలర్ స్విఫ్ట్
Correct
Incorrect
Question 37 of 42
37. Question
1952 లో అంతరించిపోయినట్లు ప్రకటించిన తరువాత భారతదేశంలో ఏ జంతువు తిరిగి ప్రవేశపెట్టబడుతుంది?
1.సుమత్రన్ ఖడ్గమృగం
2.చీతా
3.ఇండియన్ ఆరోచ్స్
4.పింక్-హెడ్ డక్
Correct
Incorrect
Question 38 of 42
38. Question
ప్రకటన నిబంధనను ఉల్లంఘించినందుకు ఏ సంస్థపై IRDAI రూ .24 లక్షల జరిమానా విధించింది?
1.ICICI
2.Paisabazaar
3.Policybazaar
4.HDFC
Correct
Incorrect
Question 39 of 42
39. Question
కోవిడ్ 19 మహమ్మారి మధ్య ఆన్లైన్ కస్టమర్ కోసం భారతదేశపు అతిపెద్ద బ్యాంకు SBI తో భాగస్వామ్యాన్ని ప్రకటించిన సంస్థ ఏది?
1.Hyperverge – హైపెర్వర్జ్
2.SuperCell – సూపర్సెల్
3.HighTech Solutions – హైటెక్ సొల్యూషన్స్
4.Mphasis – మాఫాసిస్
Correct
Incorrect
Question 40 of 42
40. Question
2021 లో ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం తీసుకునే అథ్లెట్ల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?
1.కానర్ మెక్‌గ్రెగర్
2. లియోనెల్ మెస్సీ
3.విరాట్ కోహ్లీ
4.సెబాస్టియన్ వెటెల్
Correct
Incorrect
Question 41 of 42
41. Question
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుత యాక్టింగ్ డైరెక్టర్ ఎవరు?
1.ఎస్ఎస్ దేస్వాల్
2.వైసి మోడీ
3.హెచ్‌సి అవస్థీ
4.ప్రవీన్ సిన్హా
Correct
Incorrect
Question 42 of 42
42. Question
డిజిటల్ స్విస్ గోల్డ్ (డిఎస్జి) తో ఒప్పందం కుదుర్చుకున్న ఏ సంస్థ స్విట్జర్లాండ్‌లో డిజిటల్‌గా బంగారంతో లావాదేవీలు జరపడానికి వీలు కల్పిస్తుంది?
1.డిజిసాఫ్ సొల్యూషన్స్
2.అప్‌స్టాక్స్
3.జీరోధ
4.అలాంకిట్ ఇమాజినేషన్స్
భారతదేశం ఏటా ప్రపంచంలో పండే పప్పు గింజల్లో ఎంత శాతం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
భారతదేశంలో పప్పు ధాన్యాల సేద్యంలో కేవలం ఎంత శాతం పంటలు మాత్రమే నీటి సౌకర్యం కలిగి ఉన్నాయి.
భారతదేశ తీరాన తూర్పు – మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ఏ పేరును నిర్ణయించారు.
బాలల అదృశ్యం కేసుల పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత రాష్ట్రాలలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
ఇటీవల సతకోషియా అభయారణ్య పరిధిలోగల మహానదిలో ఘరియల్ జాతి మొసళ్ళను 30 సంవత్సరాల తర్వాత గుర్తించడం జరిగింది. భారత్ లో సతకోషియా అభయారణ్యం ఏ రాష్ట్రంలో కలదు.
భారతదేశంలో పప్పుధాన్యాల సగటు దిగుబడి తాజా గణాంకాల ప్రకారం హెక్టారుకు ఎన్ని కిలోలుగా ఉంది?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని పడకలు దాటిన ప్రతి ఆసుపత్రిలో ఆగస్ట్ 2021 కల్లా ఆక్సిజన్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కోవిడ్ 19 మహమ్మారి మధ్య ఆన్లైన్ కస్టమర్ కోసం భారతదేశపు అతిపెద్ద బ్యాంకు SBI తో భాగస్వామ్యాన్ని ప్రకటించిన సంస్థ ఏది?
2021 లో ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం తీసుకునే అథ్లెట్ల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుత యాక్టింగ్ డైరెక్టర్ ఎవరు?
డిజిటల్ స్విస్ గోల్డ్ (డిఎస్జి) తో ఒప్పందం కుదుర్చుకున్న ఏ సంస్థ స్విట్జర్లాండ్‌లో డిజిటల్‌గా బంగారంతో లావాదేవీలు జరపడానికి వీలు కల్పిస్తుంది?
సంజీవాని పరియోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
What percentage of the world’s pulses grown annually does India have to import?
Only a percentage of pulses in India have access to water.
What name was given to the cyclone that formed in the east-central Bay of Bengal off the coast of India?
Andhra Pradesh ranks first among Indian states in terms of child disappearance cases.
Gharial crocodiles were recently spotted 30 years later in the Mahanadi within the Satkosia Sanctuary. Satakoshiya Sanctuary is located in which state of India?
What is the average yield of pulses in India in kilograms per hectare as per latest statistics?
The Andhra Pradesh government has decided to set up oxygen plants by August 2021 in every hospital that has crossed the number of beds.
Which company has announced partnership with SBI, the largest bank in India for online customer in the midst of the Kovid 19 epidemic?
Who tops Forbes list of highest paid athletes in 2021?
Who is the current Acting Director of Central Bureau of Investigation?
Which company has entered into an agreement with Digital Swiss Gold (DSG) to transact gold digitally in Switzerland?
The Sanjeevani project was started by which state government?