6th June 2021 Daily Current Affairs in Telugu || 06-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
06-06-2021 CA
Quiz-summary
0 of 18 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 18 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- Answered
- Review
-
Question 1 of 18
1. Question
అభిషేక్ బెనర్జీని తృణమూల్ ప్రధాన కార్యదర్శిగా నియమించినది ఎవరు?
1. మమతా బెనర్జీ
2. మోడీ
3. సుమన్ కంజిలాల్
4. సుకుమార్ రాయ్Correct
• తృణమూల్ కాంగ్రెస్ లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న ఎంపీ అభిషేక్ బెనర్జీ ( 33 ) ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నియమించారు .
• అభిషేక్ మమతకు మేనల్లుడి అవుతాడు .
• ప్రస్తుతం పార్టీలో నంబరు 2గా వెలుగొందుతున్న అభిషేకు ఈ బాధ్యతలు అప్పగించడం కీలక పరిణామంగా భావిస్తున్నారు .Incorrect
• తృణమూల్ కాంగ్రెస్ లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న ఎంపీ అభిషేక్ బెనర్జీ ( 33 ) ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నియమించారు .
• అభిషేక్ మమతకు మేనల్లుడి అవుతాడు .
• ప్రస్తుతం పార్టీలో నంబరు 2గా వెలుగొందుతున్న అభిషేకు ఈ బాధ్యతలు అప్పగించడం కీలక పరిణామంగా భావిస్తున్నారు . -
Question 2 of 18
2. Question
‘ ఖాదీ ‘ పేరును వాడకుండా ఎన్ని సంస్థలను దిల్లీ ఉన్నత న్యాయస్థానం నిరోధించింది .
1. 1
2. 2
3. 3
4. 4Correct
• ఖాదీ , గ్రామీణ పరిశ్రమల కమిషన్ ( కేవీఐసీ ) బ్రాండ్ అయిన ‘ ఖాదీ ‘ పేరును వాడకుండా రెండు సంస్థలను దిల్లీ ఉన్నత న్యాయస్థానం నిరోధించింది .
• ఈ మేరకు నోయిడా కేంద్రంగా పనిచేసే ఖాదీ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( కేడీసీఐ ) , మిస్ ఇండియా ఖాదీ ఫౌండేషన్ ( ఎంఐకేఎఫ్ ) లు తమ బ్రాండ్ పేరు దోషపూరితంగా వినియోగిస్తున్నాయని , ప్రజలను మోసం చేస్తున్నాయని కేవీఐసీ ఆరోపించింది .
• ఈ రెండు సంస్థల పేర్లు కేవీఐసీ ట్రేడ్ మార్క్ ఖాదీని పోలి ఉన్నాయని , అందువల్ల ట్రేడ్ మార్క్ ఉల్లంఘన జరిగిందని స్పష్టంచేసింది .
• ఈ మేరకు ఖాదీ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా , మిస్ ఇండియా ఖాదీలు అన్ని సామాజిక అనుసంధాన వేదికల్లో తమ సంస్థల ఖాతాలను తొలగించాలని ఆదేశించింది .
• మిస్ ఖాదీ ఇండియా ఫౌండేషన్ సీఈవో అంకుష్ అనామీ .Incorrect

• మిస్ ఖాదీ ఇండియా ఫౌండేషన్ సీఈవో అంకుష్ అనామీ . -
Question 3 of 18
3. Question
ఇటీవల ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన భారత రజ్లర్ డోపీగా తేలటంతో సస్పెన్షన్ ను విధించారు. అతనిని గుర్తించండి.
1. సుమిత్ మాలిక్
2. రాజీవ్ బింద్రా
3. సువేందు తల్వాక్
4. సుశీల్ కుమార్Correct
• భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ డోపింగ్ టెస్టులో దొరికిపోయాడు. అంతే కాదు అతడిపై భారీ జరిమానా పడే ఛాన్స్ కనిపిస్తోంది.
• యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిర్వహించన డోప్ టెస్టులో హరియాణాకు చెందిన రెజ్లర్ సుమీత్ దొరికిపోయాడు. ఇది భారత ఒలింపిక్ రెజ్లర్ జట్టుకు పెద్ద అడ్డంకిగా మారనుంది.
• డోప్ పరీక్షలో విఫలమైన భారత రెజ్లర్ సుమీత్ మలిక్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య రూ.16 లక్షల జరిమానా విధించనుంది.
• ఈ మొత్తాన్ని అంతర్జాతీయ సమాఖ్యకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు మరో సుమీత్‌పై మరో ఆర్ధిక పిడుగు పడనుంది. గతంలో ఒలింపిక్స్ కోసం హరియాణా క్రీడల విభాగం ఇచ్చిన రూ. 5 లక్షలు కూడా తిరిగి వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది.
• డోప్ పరీక్షలో దొరికిపోయి టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యే ప్రమాదంలో పడ్డ భారత రెజ్లర్ సుమీత్ మలిక్ ఆర్థికంగా కూడా నష్టపోనున్నాడు.
• సుమీత్ బల్గేరియాలోని సోఫియాలో జరిగిన అంతర్జాతీయ 125కేజీ ఈవెంట్ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షలో విఫలమైనందున భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI).. అంతర్జాతీయ సమాఖ్యకు రూ.16 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
• డబ్ల్యూఎఫ్ఐ తన విధానం ప్రకారం డోపీగా తేలిన రెజ్లర్ నుంచి ఆ మొత్తం జరిమానాను వసూలు చేస్తుంది. అంతే కాదు.. ఒలింపిక్స్‌కు సన్నద్ధం కోసం గత నెలలో హరియాణా క్రీడల విభాగం తనకు చెల్లించిన రూ.5 లక్షలను కూడా సుమీత్ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.Incorrect
• భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ డోపింగ్ టెస్టులో దొరికిపోయాడు. అంతే కాదు అతడిపై భారీ జరిమానా పడే ఛాన్స్ కనిపిస్తోంది.
• యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిర్వహించన డోప్ టెస్టులో హరియాణాకు చెందిన రెజ్లర్ సుమీత్ దొరికిపోయాడు. ఇది భారత ఒలింపిక్ రెజ్లర్ జట్టుకు పెద్ద అడ్డంకిగా మారనుంది.
• డోప్ పరీక్షలో విఫలమైన భారత రెజ్లర్ సుమీత్ మలిక్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య రూ.16 లక్షల జరిమానా విధించనుంది.
• ఈ మొత్తాన్ని అంతర్జాతీయ సమాఖ్యకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు మరో సుమీత్‌పై మరో ఆర్ధిక పిడుగు పడనుంది. గతంలో ఒలింపిక్స్ కోసం హరియాణా క్రీడల విభాగం ఇచ్చిన రూ. 5 లక్షలు కూడా తిరిగి వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది.
• డోప్ పరీక్షలో దొరికిపోయి టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యే ప్రమాదంలో పడ్డ భారత రెజ్లర్ సుమీత్ మలిక్ ఆర్థికంగా కూడా నష్టపోనున్నాడు.
• సుమీత్ బల్గేరియాలోని సోఫియాలో జరిగిన అంతర్జాతీయ 125కేజీ ఈవెంట్ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షలో విఫలమైనందున భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI).. అంతర్జాతీయ సమాఖ్యకు రూ.16 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
• డబ్ల్యూఎఫ్ఐ తన విధానం ప్రకారం డోపీగా తేలిన రెజ్లర్ నుంచి ఆ మొత్తం జరిమానాను వసూలు చేస్తుంది. అంతే కాదు.. ఒలింపిక్స్‌కు సన్నద్ధం కోసం గత నెలలో హరియాణా క్రీడల విభాగం తనకు చెల్లించిన రూ.5 లక్షలను కూడా సుమీత్ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. -
Question 4 of 18
4. Question
ఇటీవల బెల్గ్రేడ్ ఓపెన్ టైటిల్ 2021 ను ఎవరు గెలుచుకున్నారు?
1. అలెక్స్ మోల్కాన్
2. నోవాక్ జొకోవిక్
3. రోజర్ ఫెదరర్
4. ఆండీ ముర్రేCorrect
• బెల్గ్రేడ్ ఓపెన్‌లో సొంతగడ్డపై విజయంతో ప్రపంచ నంబర్ 1 నోవాక్ జొకోవిచ్ తన కెరీర్లో 83వ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
• నోవాక్ టెన్నిస్ సెంటర్లో 88 నిమిషాల్లో స్లోవేకియా క్వాలిఫైయర్, తొలి ఎ.టి.పి టూర్ ఫైనలిస్ట్ అలెక్స్ మోల్కాన్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించడానికి సెర్బియా సూపర్ స్టార్ తన ఆటను మార్చడానికి ముందు మొదటి సెట్లో మూడుసార్లు తన సర్వ్‌ను కోల్పోయాడు.Incorrect
• బెల్గ్రేడ్ ఓపెన్‌లో సొంతగడ్డపై విజయంతో ప్రపంచ నంబర్ 1 నోవాక్ జొకోవిచ్ తన కెరీర్లో 83వ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
• నోవాక్ టెన్నిస్ సెంటర్లో 88 నిమిషాల్లో స్లోవేకియా క్వాలిఫైయర్, తొలి ఎ.టి.పి టూర్ ఫైనలిస్ట్ అలెక్స్ మోల్కాన్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించడానికి సెర్బియా సూపర్ స్టార్ తన ఆటను మార్చడానికి ముందు మొదటి సెట్లో మూడుసార్లు తన సర్వ్‌ను కోల్పోయాడు. -
Question 5 of 18
5. Question
భారత నావికాదళాన్ని శక్తిమంతం చేయకుండా భాగంగా రక్షణశాక సొంతంగా 43వేల కో||రూ. అంచనాతో ఎన్ని జలాంతర్గాములను తయారుచేయనుంది.
1. 5
2. 6
3. 7
4. 8Correct
Incorrect
-
Question 6 of 18
6. Question
భారత వైమానిక దళ వైస్ చీఫ్‌గా ఎవరు నియమించబడ్డారు?
1. రిచర్డ్ డక్‌వర్త్
2. రామనాథ్ చౌదరి
3. ఆర్జే డక్‌వర్త్
4. వివేక్ రామ్ చౌదరిCorrect
• ఎయిర్ హెడ్ క్వార్టర్స్ లో ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరిని తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా నియమించడంతో భారత వైమానిక దళం పై స్థాయిలో అనేక మార్పులను చూడనుంది.
• ఎయిర్ మార్షల్ ఆర్ జె డక్‌వర్త్ ప్రయాగ్ రాజ్ లోని సెంట్రల్ ఎయిర్ కమాండ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.Incorrect
• ఎయిర్ హెడ్ క్వార్టర్స్ లో ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరిని తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా నియమించడంతో భారత వైమానిక దళం పై స్థాయిలో అనేక మార్పులను చూడనుంది.
• ఎయిర్ మార్షల్ ఆర్ జె డక్‌వర్త్ ప్రయాగ్ రాజ్ లోని సెంట్రల్ ఎయిర్ కమాండ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. -
Question 7 of 18
7. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు ఎన్ని కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది.
1. 3.28 కో||లీ.
2. 4.12 కో||లీ.
3. 2.85 కో||లీ
4. 5.60 కో||లీ.Correct
• దేశంలో పాల ఉత్పత్తిలో యూపీ ప్రథమస్థానంలో ఉండగా.. ఏపీ 4వ స్థానంలో, గుజరాత్ 5వ స్థానంలో ఉనన్నాయని అమూల్ ఎండీ ఆర్ఎస్ సోధీ చెప్పారు.
• ఏపీలో రోజుకు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి అవుతోందని, వీటి విలువ రూ.7వేల కోట్లని చెప్పారు.
• అమూల్ సంస్థకు రైతులే నిజమైన యజమానులని, లాభాలు మాత్రమే ఆర్జించడం తమ లక్ష్యం కాదని, అమూల్ ప్రాజెక్టు ద్వారా గుజరాత్లో మాదిరిగా ఏపీలోనూ పాడి రైతులకు మేలు జరుగుతుందని, తమ నైపుణ్యాలను రైతులకు పంచుతామని చెప్పారు.
• నాణ్యమైన పాల ఉత్పత్తులను మార్కెట్లో మరింత చేరువ చేస్తామన్నారు.
• రానున్న రోజుల్లో పాడి రైతుల సహకార సంస్థ చేతుల్లోనే 50ు మార్కెట్ ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
• కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అప్పలరాజు, పశుసంవర్ధకశాఖ ఎస్సీఎస్ పూనం, పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ ఎండీ అహ్మద్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.Incorrect
• దేశంలో పాల ఉత్పత్తిలో యూపీ ప్రథమస్థానంలో ఉండగా.. ఏపీ 4వ స్థానంలో, గుజరాత్ 5వ స్థానంలో ఉనన్నాయని అమూల్ ఎండీ ఆర్ఎస్ సోధీ చెప్పారు.
• ఏపీలో రోజుకు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి అవుతోందని, వీటి విలువ రూ.7వేల కోట్లని చెప్పారు.
• అమూల్ సంస్థకు రైతులే నిజమైన యజమానులని, లాభాలు మాత్రమే ఆర్జించడం తమ లక్ష్యం కాదని, అమూల్ ప్రాజెక్టు ద్వారా గుజరాత్లో మాదిరిగా ఏపీలోనూ పాడి రైతులకు మేలు జరుగుతుందని, తమ నైపుణ్యాలను రైతులకు పంచుతామని చెప్పారు.
• నాణ్యమైన పాల ఉత్పత్తులను మార్కెట్లో మరింత చేరువ చేస్తామన్నారు.
• రానున్న రోజుల్లో పాడి రైతుల సహకార సంస్థ చేతుల్లోనే 50ు మార్కెట్ ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
• కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అప్పలరాజు, పశుసంవర్ధకశాఖ ఎస్సీఎస్ పూనం, పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ ఎండీ అహ్మద్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Question 8 of 18
8. Question
ఇటీవల, అంతర్జాతీయ బుకర్ బహుమతి 2021 ను ఎవరు గెలుచుకున్నారు?
1. రస్కిండ్ బాండ్
2. మేరీకే లూకాస్ రిజ్నెవెల్డ్
3. డేవిడ్ గ్రాస్మాన్
4. డేవిడ్ డియోప్Correct
• మొదటి ప్రపంచ యుద్ధంలో తన అనుభవాల గురించి ఫ్రెంచ్ రచయిత సెనెగల్ తాతల నుండి ప్రేరణ పొందిన ఈ నవల ‘ఎట్ నైట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్’ కు గాను 2021 అంతర్జాతీయ బుకర్ బహుమతిని ఫ్రాన్స్ కు చెందిన డేవిడ్ డియోప్ మరియు అనువాదకుడు అన్నా మోస్కోవాకిస్ గెలుచుకున్నారు.
• అంతర్జాతీయ బుకర్ బహుమతి ప్రతి సంవత్సరం ఆంగ్లంలోకి అనువదించబడిన మరియు UK మరియు ఐర్లాండ్‌లో ప్రచురించబడిన ఒకే పుస్తకానికి ఇవ్వబడుతుంది.
• ప్రపంచం నలుమూలల నుండి అంతర్జాతీయ కల్పనల యొక్క మరింత ప్రచురణ పొందిన వాటికీ అంతర్జాతీయ బుకర్ బహుమతి ని ఇస్తారు.
• ప్రతి సంవత్సరం ఆంగ్లంలోకి అనువదించబడిన ప్రపంచం నలుమూలల నుండి అంతర్జాతీయ కల్పనల యొక్క మరింత పఠనాన్ని ప్రోత్సహించె అనువాదకుల పనిని ప్రోత్సహించేల ఒక పుస్తకానికి ఇవ్వబడుతుంది.
• $ 50,000 బహుమతిని డియోప్ మరియు పుస్తక అనువాదకుడు అమెరికన్ రచయిత మరియు కవి అన్నా మోస్కోవాకిస్ ఇద్దరికీ కలిపి ప్రకటించారు.Incorrect
• మొదటి ప్రపంచ యుద్ధంలో తన అనుభవాల గురించి ఫ్రెంచ్ రచయిత సెనెగల్ తాతల నుండి ప్రేరణ పొందిన ఈ నవల ‘ఎట్ నైట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్’ కు గాను 2021 అంతర్జాతీయ బుకర్ బహుమతిని ఫ్రాన్స్ కు చెందిన డేవిడ్ డియోప్ మరియు అనువాదకుడు అన్నా మోస్కోవాకిస్ గెలుచుకున్నారు.
• అంతర్జాతీయ బుకర్ బహుమతి ప్రతి సంవత్సరం ఆంగ్లంలోకి అనువదించబడిన మరియు UK మరియు ఐర్లాండ్‌లో ప్రచురించబడిన ఒకే పుస్తకానికి ఇవ్వబడుతుంది.
• ప్రపంచం నలుమూలల నుండి అంతర్జాతీయ కల్పనల యొక్క మరింత ప్రచురణ పొందిన వాటికీ అంతర్జాతీయ బుకర్ బహుమతి ని ఇస్తారు.
• ప్రతి సంవత్సరం ఆంగ్లంలోకి అనువదించబడిన ప్రపంచం నలుమూలల నుండి అంతర్జాతీయ కల్పనల యొక్క మరింత పఠనాన్ని ప్రోత్సహించె అనువాదకుల పనిని ప్రోత్సహించేల ఒక పుస్తకానికి ఇవ్వబడుతుంది.
• $ 50,000 బహుమతిని డియోప్ మరియు పుస్తక అనువాదకుడు అమెరికన్ రచయిత మరియు కవి అన్నా మోస్కోవాకిస్ ఇద్దరికీ కలిపి ప్రకటించారు. -
Question 9 of 18
9. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ జిల్లాలో తాజాగా అమూల్ పాలసేకరణ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది.?
1. పశ్చిమగోదావరి
2. తూర్పుగోదావరి
3. కృష్ణా
4. ప్రకాశంCorrect
• రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ‘అమూల్’ ద్వారా పాల సేకరణనును మరింత విస్తరించి పాడి రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ ఏడాది 2, 600 గ్రామాల్లో.. దశలవారీగా 9,899 గ్రామాల్లో పూర్తిగా అమూల్‌ను విస్తరిస్తామని చెప్పారు.
• పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా అమూల్ పాలసేకరణను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు.Incorrect
• రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ‘అమూల్’ ద్వారా పాల సేకరణనును మరింత విస్తరించి పాడి రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ ఏడాది 2, 600 గ్రామాల్లో.. దశలవారీగా 9,899 గ్రామాల్లో పూర్తిగా అమూల్‌ను విస్తరిస్తామని చెప్పారు.
• పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా అమూల్ పాలసేకరణను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. -
Question 10 of 18
10. Question
గ్రీన్ టెక్నాలజీని పెంచడానికి బిల్ గేట్స్ యొక్క ఇంధన పెట్టుబడి కార్యక్రమంతో ఇటీవల కిందివాటిలో ఎవరు చేరారు?
1. బ్రిక్స్
2. సార్క్
3. ఒపెక్
4. యూరోపియన్ యూనియన్Correct
• యూరోపియన్ యూనియన్ మరియు బిల్ గేట్స్ స్థాపించిన ఇంధన పెట్టుబడి కార్యక్రమం తక్కువ కార్బన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడానికి 1 బిలియన్ డాలర్లను సమీకరించాలని యోచిస్తోంది.
• ఈ భాగస్వామ్యం గేట్స్-స్థాపించిన బ్రేక్‌త్రూ ఎనర్జీ EU అందించే నిధులతో సరిపోలడానికి ప్రైవేట్ మూలధనం మరియు దాతృత్వ నిధులను ఉపయోగిస్తుంది.
• 2022 నుండి 2026 వరకు 820 మిలియన్ యూరోలు లేదా 1 బిలియన్ డాలర్లు సమకూర్చడమే దీని లక్ష్యం. మద్దతు, పునరుత్పాదక శక్తి, స్థిరమైన విమానయాన ఇంధనాలు, వాతావరణం నుండి CO2 ను స్వీకరించే సాంకేతికత మరియు దీర్ఘకాలిక శక్తి నిల్వ నుండి ఉత్పత్తి చేయబడిన హైడ్రోజన్‌ను లక్ష్యంగా పెట్టుకుంటుంది.
• భారీ సాంకేతిక పరిజ్ఞానం మరియు విమానయానం వంటి రంగాల నుండి ఉద్గారాలను తగ్గించడానికి ఆ సాంకేతికతలు కీలకమైనవిగా కనిపిస్తాయి, కాని మద్దతు లేకుండా పెంచడానికి మరియు చౌకైన శిలాజ ఇంధన ప్రత్యామ్నాయాలతో పోటీ పడటానికి చాలా ఖరీదైనవి.Incorrect
• యూరోపియన్ యూనియన్ మరియు బిల్ గేట్స్ స్థాపించిన ఇంధన పెట్టుబడి కార్యక్రమం తక్కువ కార్బన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడానికి 1 బిలియన్ డాలర్లను సమీకరించాలని యోచిస్తోంది.
• ఈ భాగస్వామ్యం గేట్స్-స్థాపించిన బ్రేక్‌త్రూ ఎనర్జీ EU అందించే నిధులతో సరిపోలడానికి ప్రైవేట్ మూలధనం మరియు దాతృత్వ నిధులను ఉపయోగిస్తుంది.
• 2022 నుండి 2026 వరకు 820 మిలియన్ యూరోలు లేదా 1 బిలియన్ డాలర్లు సమకూర్చడమే దీని లక్ష్యం. మద్దతు, పునరుత్పాదక శక్తి, స్థిరమైన విమానయాన ఇంధనాలు, వాతావరణం నుండి CO2 ను స్వీకరించే సాంకేతికత మరియు దీర్ఘకాలిక శక్తి నిల్వ నుండి ఉత్పత్తి చేయబడిన హైడ్రోజన్‌ను లక్ష్యంగా పెట్టుకుంటుంది.
• భారీ సాంకేతిక పరిజ్ఞానం మరియు విమానయానం వంటి రంగాల నుండి ఉద్గారాలను తగ్గించడానికి ఆ సాంకేతికతలు కీలకమైనవిగా కనిపిస్తాయి, కాని మద్దతు లేకుండా పెంచడానికి మరియు చౌకైన శిలాజ ఇంధన ప్రత్యామ్నాయాలతో పోటీ పడటానికి చాలా ఖరీదైనవి. -
Question 11 of 18
11. Question
RBI 2వ ద్వైమాసిక నిర్ణయాలలో SIDBI (Small Industries Development Bank of India)కు ఎన్నివేలకోట్ల రూపాయలను కేటాయించింది.
1. 16,000 కో||రూ.
2. 8,000 కో||రూ.
3. 10,000 కో||రూ.
4. 21,000 కో||రూ.Correct
Incorrect
-
Question 12 of 18
12. Question
RBI సంస్థ MSMEW, చిన్న వ్యాపారులకు ఊరట కల్పించేందుకు రుణ పునర్వ్యవస్థీకరణ ప్యాకేజి పరిమితిని ఎన్ని కోట్లకు పెంచింది.
1. రూ.100 కో||
2. రూ.70 కో||
3. రూ.45 కో||
4. రూ.50 కో||Correct
Incorrect
-
Question 13 of 18
13. Question
RBI సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ లో మార్కెట్ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది.
1. 2.8%
2. 3.8%
3. 5.1%
4. 6.2%Correct
Incorrect
-
Question 14 of 18
14. Question
RBI 2వ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలలో 2021-22 GDP వృద్ధిరేటు అంచనాలను ఎంత శాతానికి కుదించింది.
1. 9.1%
2. 10.1%
3. 8.6%
4. 9.5%Correct
* 2021-22 ఆర్థిక సంవత్సర జీడీపీ అంచనాలను 10.5శాతం నుంచి 9.5శాతానికి ఆర్బీఐ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు అంచనాలను కూడా 26.2శాతం నుంచి 18.5శాతానికి సవరించింది.
* ఈ ఏడాది సగటు వర్షాపాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.
* 2021- 22 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5.1శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో 5.2శాతం, రెండో త్రైమాసికంలో 5.4శాతం ఉండొచ్చని తెలిపింది.
* ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం అందించడం కోసం రూ. 16వేల కోట్ల ద్రవ్యాన్ని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ఐడీబీఐ)కి ఇవ్వనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
* జీ-శాప్ 2.0 కింద జూన్ 17న రూ. 40వేల కోట్ల విలువైన సెక్యూరిటీస్ కొనుగోలు చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
* ఇకపై గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు కూడా డిపాజిట్ల సర్టిఫికేట్లు జారీ చేసేందుకు అనుమతి కల్పించింది.Incorrect
* 2021-22 ఆర్థిక సంవత్సర జీడీపీ అంచనాలను 10.5శాతం నుంచి 9.5శాతానికి ఆర్బీఐ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు అంచనాలను కూడా 26.2శాతం నుంచి 18.5శాతానికి సవరించింది.
* ఈ ఏడాది సగటు వర్షాపాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.
* 2021- 22 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5.1శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో 5.2శాతం, రెండో త్రైమాసికంలో 5.4శాతం ఉండొచ్చని తెలిపింది.
* ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం అందించడం కోసం రూ. 16వేల కోట్ల ద్రవ్యాన్ని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ఐడీబీఐ)కి ఇవ్వనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
* జీ-శాప్ 2.0 కింద జూన్ 17న రూ. 40వేల కోట్ల విలువైన సెక్యూరిటీస్ కొనుగోలు చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
* ఇకపై గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు కూడా డిపాజిట్ల సర్టిఫికేట్లు జారీ చేసేందుకు అనుమతి కల్పించింది. -
Question 15 of 18
15. Question
విశ్వమిత్రి నది ప్రాజెక్టుకు ఇటీవల జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆమోదం లభించింది. విశ్వమిత్రి నది ఒడ్డున ఉన్న నగరం ఏది?
1. అహ్మదాబాద్
2. వడోదర
3. గాంధీనగర్
4. సూరత్Correct
Incorrect
-
Question 16 of 18
16. Question
ఇటీవల మరణించిన ప్రసిద్ధ రచయిత కా.రా. (కాళీపట్నం రామారావు) గారు ఏ రచనతో కేంద్ర సాహిత్య అకాడమిని గెల్చుకున్నారు.
1. తీర్పు
2. మహదాశీర్వచనం
3. ఇల్లు
4. యజ్ఞంCorrect
Incorrect
-
Question 17 of 18
17. Question
తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధ రచయిత కారా (కాళీపట్నం రామారావు) గారు మరణించారు. ఈయన ఏ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.
1. 1989
2. 1987
3. 1995
4. 1992Correct
• కథారచయిత, విమర్శకులు, కథానిలయం వ్యవస్థాపకులు కారా మాస్టారుగా సుపరిచితులైన కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలోని ఆయన స్వగృహంలో శుక్రవారం కన్నుమూశారు.
• ఆయన రాసిన’యజ్ఞం’ పాఠకులను ఆయనకు మరింత దగ్గర చేయడంతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకూ ఎంపికయ్యేలా చేసింది.
• ఉత్తరాంధ్రకు చెందిన కాళీపట్నం రామారావు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సామాన్యుల జీవితాలను దగ్గర నుంచి చూసిన అనుభవంతో ఆయన తన కథలలో వాటినే ఇమిడ్చారు.
• దోపిడీ ఎలా ఉంటుందనేది తన ‘యజ్ఞం’లో ఆయన కళ్లకు కట్టడంతో విశేషాదరణ పొందింది. శ్రీకాకుళానికి సమీపంలో ఉన్న సుందరపాలెం అనే గ్రామం నేపథ్యంగా ఈ ‘యజ్ఞం’ కథ రాశారు. గ్రామ పెద్ద, దళారి, దళిత రైతు చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
• ఇదే కాకుండా రాగమయి, జీవధార, కారా కథలు, రుతుపవనాలు వంటి ఆయన ఇతర రచనలూ ఆదరణ పొందాయి.Incorrect
• కథారచయిత, విమర్శకులు, కథానిలయం వ్యవస్థాపకులు కారా మాస్టారుగా సుపరిచితులైన కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలోని ఆయన స్వగృహంలో శుక్రవారం కన్నుమూశారు.
• ఆయన రాసిన’యజ్ఞం’ పాఠకులను ఆయనకు మరింత దగ్గర చేయడంతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకూ ఎంపికయ్యేలా చేసింది.
• ఉత్తరాంధ్రకు చెందిన కాళీపట్నం రామారావు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సామాన్యుల జీవితాలను దగ్గర నుంచి చూసిన అనుభవంతో ఆయన తన కథలలో వాటినే ఇమిడ్చారు.
• దోపిడీ ఎలా ఉంటుందనేది తన ‘యజ్ఞం’లో ఆయన కళ్లకు కట్టడంతో విశేషాదరణ పొందింది. శ్రీకాకుళానికి సమీపంలో ఉన్న సుందరపాలెం అనే గ్రామం నేపథ్యంగా ఈ ‘యజ్ఞం’ కథ రాశారు. గ్రామ పెద్ద, దళారి, దళిత రైతు చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
• ఇదే కాకుండా రాగమయి, జీవధార, కారా కథలు, రుతుపవనాలు వంటి ఆయన ఇతర రచనలూ ఆదరణ పొందాయి. -
Question 18 of 18
18. Question
జీ – 7 దేశాల మద్దతు మేరకు కనీస కార్పొరేట్ పన్ను ఎంత?
1. 18 శాతం
2. 15 శాతం
3. 13 శాతం
4. 10 శాతంCorrect
• బహుళజాతి కంపెనీలు పన్నులు ఎగవేయకుండా నివారించే యత్నాల్లో భాగంగా 15 శాతం కనీస కార్పొరేట్ పన్ను విధించాలనే ప్రతిపాదనకు జీ -7 దేశాల మద్దతు లభించింది .
• తాజాగా లండన్ లో జీ -7 దేశాల ఆర్ధిక మంత్రుల సమావేశంలో ఈ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది .
• కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉందనే అంశంతో నిమిత్తం లేకుండా సాంకేతిక దిగ్గజ కంపెనీలు వివిధ దేశాల్లో నమోదు చేసే అమ్మకాల ఆధారంగా పన్ను చెల్లించాలనే ప్రతిపాదనకు ఈ సమావేశం మద్దతు ఇచ్చింది .Incorrect
• బహుళజాతి కంపెనీలు పన్నులు ఎగవేయకుండా నివారించే యత్నాల్లో భాగంగా 15 శాతం కనీస కార్పొరేట్ పన్ను విధించాలనే ప్రతిపాదనకు జీ -7 దేశాల మద్దతు లభించింది .
• తాజాగా లండన్ లో జీ -7 దేశాల ఆర్ధిక మంత్రుల సమావేశంలో ఈ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది .
• కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉందనే అంశంతో నిమిత్తం లేకుండా సాంకేతిక దిగ్గజ కంపెనీలు వివిధ దేశాల్లో నమోదు చేసే అమ్మకాల ఆధారంగా పన్ను చెల్లించాలనే ప్రతిపాదనకు ఈ సమావేశం మద్దతు ఇచ్చింది .
Leaderboard: 06-06-2021 CA
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
అభిషేక్ బెనర్జీని తృణమూల్ ప్రధాన కార్యదర్శిగా నియమించినది ఎవరు?
‘ ఖాదీ ‘ పేరును వాడకుండా ఎన్ని సంస్థలను దిల్లీ ఉన్నత న్యాయస్థానం నిరోధించింది .
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన గ్రీన్ వార్మ్ ఏ సభ్యురాలి కి ఐక్యరాజ్యసమితి ఆన్లైన్లో నిర్వహించే సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది .
ఇటీవల ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన భారత రజ్లర్ డోపీగా తేలటంతో సస్పెన్షన్ ను విధించారు. అతనిని గుర్తించండి.
ఇటీవల బెల్గ్రేడ్ ఓపెన్ టైటిల్ 2021 ను ఎవరు గెలుచుకున్నారు?
భారత నావికాదళాన్ని శక్తిమంతం చేయకుండా భాగంగా రక్షణశాక సొంతంగా 43వేల కో||రూ. అంచనాతో ఎన్ని జలాంతర్గాములను తయారుచేయనుంది.
భారత వైమానిక దళ వైస్ చీఫ్‌గా ఎవరు నియమించబడ్డారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు ఎన్ని కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది.
ఇటీవల, అంతర్జాతీయ బుకర్ బహుమతి 2021 ను ఎవరు గెలుచుకున్నారు?
Who appointed Abhishek Banerjee as Trinamool General Secretary?
How many companies have been barred by the Delhi High Court from using the name ‘Khadi’?
A member of the Green Worm from the East Godavari district has the rare opportunity to attend a conference hosted by the United Nations online.
The Indian wrestler who recently qualified for the Olympics has been suspended for floating as a dope. Identify him.
Who recently won the Belgrade Open title 2021?
As part of its efforts to empower the Indian Navy, the Defense Ministry will own Rs 43,000 crore. Estimates of how many submarines will be built.
Who is the Vice Chief of Indian Air Force?
How many crores of liters of milk is being produced daily in the state of Andhra Pradesh?
Recently, who won the International Booker Prize 2021?