AP / Telangana DSC TET Grand Test Online Mock Test – 11 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test

AP / Telangana DSC TET Grand Test Online Mock Test – 11 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

DSC TET Grand Test - 11

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

All the Best….

Leaderboard: DSC TET Grand Test - 11

maximum of 150 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

 

Some Important Practice Bits are :

  • ట్రాఫిక్ లో సైకిల్ తొక్కుటకు అవసరం అయినది ?
  • పరిపక్వత అనునది ?
  • రాజు అనే బాలుడు, ఏడుస్తున్న రవి అనే బాలునికి తన బొమ్మను ఇచ్చి ఓదార్చినాడు. ఇది రాజులోని ఏ వికాసాన్ని సూచిస్తుంది ?
  • 3వ తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థులు సెలవురోజున దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు. ఇది ఏ రకమయిన క్రీడను సూచిస్తుంది ?
  • “The Stage of Psychology development” అనే పుస్తకాన్ని రచించినది ?
  • మనో సాంఘిక వికాస సిద్దాంతం ప్రకారం ఈ దశలోని వారి వల్ల సమాజం జీవించగల్గుతుంది
  • నన్ను ఆడుకోవడానికి అనుమతి ఇస్తే నువ్వు చెప్పినట్లు ఇంటిని శుభ్రం చేస్తాను అని సంగీత అనే అమ్మాయి వాళ్ళ అమ్మతో చెప్పింది. కోల్ బర్గ్ నైతిక వికాస సిద్దాంతం ప్రకారం సంగీత ఈ దశకు చెందినదిగా చెప్పవచ్చు
  • రాణిలో ఆంగ్లభాష సామర్థ్యం కంటే గణిత సామర్థ్యం ఎక్కువగా ఉంది. కాని తన తరగతిలోని ఇతర పిల్లలతో పోల్చినపుడు ఆంగ్లభాష సామర్థ్యం ఎక్కువగానే ఉంది. ఇది ఏ రకమయిన వైయుక్తిక భేదాన్ని సూచిస్తుంది?
  • అత్యంత ప్రామాణీకరించబడిన ప్రజ్ఞా పరీక్ష ?
  • 10సం౹౹ల రాధ యొక్క ప్రజ్ఞాలబ్ది 120 అయిన 15సం౹౹ల వయస్సులో రాధ యొక్క ప్రజ్ఞాలబ్ది ఎంత ఉంటుంది ?
  • క్లినికల్ సైకాలజిస్టులలో ఉండే ప్రజ్ఞ
  •  ఒకవ్యక్తి ఎన్ని కృత్యాలను చేయగలుగుతాడు అనేది అతని ప్రజ్ఞ యొక్క ఈ గుణాన్ని తెలియజేస్తుంది ?
  • విశ్వసనీయత, అనుకూలనీయత అనే నైపుణ్యాలు గోల్ మన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని ఈ విశేషకానికి చెందును ?
  • ఒకే క్రీడా అకాడమీలో చాలామంది శిక్షణ పొందినప్పటికీ కేవలం కొద్దిమంది మాత్రమే ఆ క్రీడలోని నైపుణ్యములు, మెళుకువలు త్వరగా నేర్చుకున్నారు. ఇది ఆ వ్యక్తులలోని ఈ లక్షణాన్ని తెలియజేస్తుంది?
  • వ్యక్తిలోని మూర్తిమత్వానికి సంబంధించి ఒక లక్షణం ఉందా లేదా అని మాత్రమే తెలుసుకోవడానికి తోడ్పడే పరీక్ష ?
  • నవజాత శిశువు నుండి 30సం౹౹ల వయస్సు వరకు ఉపయోగించే నిర్దారణ మాపని పరీక్ష ?
  • థార్న్ డైక్ ప్రకారం వ్యక్తి యొక్క అమూర్త ప్రజ్ఞకు కారణం
  • గణితం రాని విద్యార్థి గణిత పరీక్షను ఎదుర్కొనవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కొనే మానసిక పరిస్థితి ?
  • ఆల్ ఫోర్డ్ ప్రకారం నాయకత్వం, హాస్య చతురత అనునవి ఎలాంటి లక్షణాలు ?
  • తీర్చుకోలేని కోరికలను మానసికప్రతిమలుగా ఏర్పరచుకొని తీర్చుకొనే మూర్తిమత్వ నిర్మాణ అంశం ?Need to cycle in traffic?
    What is maturity?
    A boy named Raju gave his toy to a crying boy named Ravi and consoled him. What development does this signify in the king?
    Some 3rd graders are playing a thief cop game during the holidays. What kind of sport does it represent?
    Who wrote the book ‘The Stage of Psychology development’?
    According to the theory of psychosocial development, society can survive because of those at this stage
    A girl named Sangeetha told their mother that if she allowed me to play, I would clean the house like you said. According to Coleburg’s theory of moral development, music belongs to this stage
    Queen has more math ability than English language ability. But he is more proficient in English compared to other children in his class. What kind of personal difference does this represent?
    The most standardized cognitive test?
    What is the intellect of Radha at the age of 15, which is 120 years?
    Intelligence in clinical psychologists
    How many deeds can a person perform that reflects this quality of his intelligence?
    According to Golman, the skills of reliability and flexibility belong to this attribute of emotional intelligence?
    Although many trained in the same sports academy, only a few quickly learned the skills and techniques in that sport. Does it convey this trait in those people?
    A test that only helps to find out if there is a symptom related to the personification of the person?
    Diagnostic measurement test used from newborn to 30 years of age?
    According to Thorn Dyke the cause of a person’s abstract intelligence
    What is the mental state of a non-math student when they have to face a math test?
    According to Alford, what are the characteristics of leadership and humorous ingenuity?
    The figurative construct that satisfies unfulfilled desires as mental images?