Daily General Studies & General Knowledge Model Practice Paper – 3 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 3
Time limit: 0
Quiz-summary
0 of 43 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
ఆయన రేఖా మండల చక్రవాతాలకు సంబంధించి ఈకిందివానిలో సరైన జత ఏది?
1. విల్లీవిల్లీలు-ఆస్ట్రేలియా
2. టోర్నడోలు-అమెరికా
3. టైఫూన్లు-చైనా, జపాన్
4. హరికేనులు-వెస్టిండీస్
1. 1,2
2. 2,3
3. 3,4
4. పైన పేర్కొన్నవన్నీ
Correct
Incorrect
Question 2 of 43
2. Question
సముద్రపు లోతు కొలిచే పరికరం ఏది?
1. అల్టీమీటర్
2. అనిమోమీటర్
3. ఫాథోమీటర్
4. క్రోనోమీటర్
Correct
Incorrect
Question 3 of 43
3. Question
ఈకిందివాని సరైన జత ఏది?
1. సెరికల్చర్-పట్టుపురుగుల పెంపకం
2. సిల్వికల్చర్-చిన్న మొక్కల పెంపకం
3. విటీకల్చర్-ద్రాక్ష పండ్ల పెంపకం
4. పైనపేర్కొన్నవన్నీ సరైనవే.
ఈకిందివానిలో తప్పు జత ఏది?
1. రెగ్-రాతి ఎడారి
2. ఎర్క్-ఇసుక ఏడారి
3. వాడీలు-ఎడారుల్లో లోతైన, నిలువైన లోయలు
4. లోయస్-ఇసుక డెల్టాలు
Correct
Incorrect
Question 6 of 43
6. Question
ప్రపంచ సహాజ వింతలలో ఒకటైన గ్రాండ్ కనియన్ ఆఫ్ కొలరెడో ఏదేశంలో ఉంది?
1. అమెరికా
2. బ్రిటన్
3. కెనడా
4. రష్యా
Correct
Incorrect
Question 7 of 43
7. Question
ఈకిందివానిలో తప్పు జత ఏది?
1. ప్రపంచంలో లోతైన సరస్సు బైకాల్
2. ప్రపంచంలో విస్తీర్ణంలో పెద్ద సరస్సు కాస్పియన్ సముద్రం
3. ప్రపంచంలో అతి ఎత్తైన అగ్ని పర్వత సరస్సు టిటికాకా
4. ప్రపంచంలో అతి పెద్ద మంచినీటి సరస్సు సుపీరి యర్
1. 1,2
2. 2,3
3. 3,4
4. పైన పేర్కొన్నవన్నీ
Correct
Incorrect
Question 8 of 43
8. Question
ఏప్రాంతం/దేశంలోని కోనిఫెరస్ అడవులను టైగాలు అంటారు?
1. ఆస్ట్రేలియా
2. సైబీరియా
3. మధ్యాసియా
4. కెనడా
Correct
Incorrect
Question 9 of 43
9. Question
స్టెప్పీలు అనగా?
1. ఉష్ణమండల సతతాహరితాణ్యాలు
2. సమశీతోష్ణ మండల అరణ్యాలు
3. పర్వతారణ్యాలు
4. ఎడారి పొదలు
Correct
Incorrect
Question 10 of 43
10. Question
ఈకిందివానిలో తప్పు జత ఏది?
1. భూమికి అతి దగ్గరగా ఉండే గ్రహం-బుధుడు
2. భూమికి అత్యంత దూరంలో ఉండే గ్రహం -నెప్ట్యూన్
3. పశ్చిమాన సూర్యుడు ఉదయించే గ్రహంయురేనస్
4. అంతర గ్రహాలలో చివరి గ్రహం-కుజుడు
1. 1,2
2. 2,3
3. 3,4
4. పైన పేర్కొన్నవన్నీ
Correct
Incorrect
Question 11 of 43
11. Question
భూమి, సూర్యుని మధ్య కనిష్ట దూరం ఏ రోజున ఉంటుంది?
1. డిసెంబర్ 22
2. జూన్ 21
3. సెప్టెంబర్ 22
4.జనవరి 3
Correct
Incorrect
Question 12 of 43
12. Question
ఈకిందివానిలో అంతర్జాతీయ దినరేఖ ఏది?
1. భూమధ్యరేఖ
2. 0 డిగ్రీల రేఖాంశం
3. 90 డిగ్రీల తూర్పు రేఖాంశం
4. 180 డిగ్రీల రేఖాంశం
Correct
Incorrect
Question 13 of 43
13. Question
అంతరిక్షంలో దూరాన్ని కొలిచేందుకు ఆస్ట్రోనామి కల్ యూనిట్ ను ప్రామాణికంగా ఉపయోగిస్తారు. ఈ యూనిట్ ఈకింది ఏరెండింటి మధ్య సగటు దూరానికి సమానం?
1. భూమి, సూర్యుడు
2. భూమి, చంద్రుడు
3. గురుడు, సూర్యుడు
4. ప్లూటో, సూర్యుడు
Correct
Incorrect
Question 14 of 43
14. Question
ప్రతి 76 ఏళ్లకు ఒకసారి కనిపించే తోకచుక్క ఏది?
1. హేలీ
2. హోమ్స్
3. డొనాటీ
4. ఆల్పా సెంచురై
Correct
Incorrect
Question 15 of 43
15. Question
ఈకిందివానిలో సరైన అంశమేది?
1. ఆయనరేఖా ప్రాంతం దాటి సూర్యుని కిరణాలు నిట్టనిలువుగా ప్రసరించవు. 2. ధృవాల వద్ద ఏడాదిలో సగభాగం చీకటిగా ఉంటుంది.
3. శీతాకాల అయనాంతం సమయంలో మకరరేఖపై సూర్యుని కిరణాలు నిట్టనిలువుగా ప్రసరిస్తాయి.
4. భూమధ్యరేఖపై సూర్యుని కిరణాలు నిట్టనిలు వుగా ప్రసరించినట్లయితే దానిని విషువత్తులు అని అంటారు.
1. 1,2
2. 2,3
3. 1,2,4
4. పైన పేర్కొన్నవన్నీ
Correct
Incorrect
Question 16 of 43
16. Question
పరిమాణం పరంగా వాతావరణంలో ఉండే ప్రధాన వాయువులు ఏవి?
1. నైట్రోజన్, మీథేన్
2. నైట్రోజన్, ఆక్సిజన్
3. ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్
4. హైడ్రోజన్, నైట్రోజన్
Correct
Incorrect
Question 17 of 43
17. Question
డోల్ డ్రమ్ ప్రాంతం ఎక్కడ చూడవచ్చు?
1. భూమధ్యరేఖా ప్రాంతంలో
2. ధృవాల ప్రాంతంలో
3. మకరరేఖ ప్రాంతం వద్ద
4. కర్కటరేఖ ప్రాంతం వద్ద
బ్లిజార్డ్స్ పవనాలు ఎక్కడ వీస్తాయి?
1. భూమధ్యరేఖా ప్రాంతం
2. ఆయనారేఖా ప్రాంతం
3. అంటార్కిటికా ప్రాంతం
4. సమశీతోష్ణస్థితి మండలం
Correct
Incorrect
Question 20 of 43
20. Question
సిర్రస్ అనగా ?
1. తక్కువ ఎత్తుగల మేఘం
2. వర్షాన్ని ఇచ్చే మేఘం
3. అత్యధిక ఎత్తులో గల మేఘం
4. వడగళ్లును కురిపించే మేఘం
Correct
Incorrect
Question 21 of 43
21. Question
ఈకిందివానిలో సముద్రపు జలంలో అత్యధికంగా ఉండే ఖనిజమేది?
1. కాల్షియం కార్బొనేట్
2. పోటాసియం క్లోరైడ్
3. సోడియం క్లోరైడ్
4. మెగ్నీషియం సల్ఫేట్
Correct
Incorrect
Question 22 of 43
22. Question
నిఫే అనగా ?
1. భూకేంద్రం
2. భూపటలం
3. భూప్రావారం
4. సముద్రపు ఉపరితలం
Correct
Incorrect
Question 23 of 43
23. Question
సున్నపు రాయి నిక్షేపాలుగల ప్రాంతాలలో ఏర్పడే మైదానాలను ఏమంటారు?
1. కారస్ట్ మైదానాలు
2. వరద మైదానాలు
3. ఒండ్రుమట్టి మైదానాలు
4. పెనిప్లేనులు
Correct
Incorrect
Question 24 of 43
24. Question
రూపాంతర శిలలు ఏ రకమైన శిలల నుంచి ఏర్పడతాయి?
1. అగ్ని శిలలు
2. అవక్షేప శిలలు
3. అగ్ని, అవక్షేప శిలలు
4. పైనపేర్కొన్నదేదీ కాదు
Correct
Incorrect
Question 25 of 43
25. Question
బిందిబు ఏప్రాంతపు స్థానిక ప్రజలు?
1. కెనడా
2. ద. అమెరికా
3. ఉత్తర యూరప్
4. ఆస్ట్రేలియా
Correct
Incorrect
Question 26 of 43
26. Question
ప్రపంచ పంచదార గిన్నెగా ప్రసిద్ది చెందిన దేశమేది?
1. అమెరికా
2. క్యూబా
3. వెస్టిండీస్
4. కెనడా
Correct
Incorrect
Question 27 of 43
27. Question
ఈకిందివానిలో పసిఫిక్ అగ్ని వలయం దేనికి సంబంధించింది?
1. అడవుల కార్చిచ్చు
2. అగ్ని పర్వతాలు, భూకంపాలు
3. ఆయిల్ బావుల మంటలు
4. థర్మల్ విద్యుత్ కేంద్రాలు
Correct
Incorrect
Question 28 of 43
28. Question
కాస్పియన్ సముద్రతీరం ఒడ్డున గల బకు నగరం ఈకింది ఏ పరిశ్రమకు ప్రసిద్ది చెందింది?
1. పెట్రోలియం
2. ఇనుం-ఉక్కు పరిశ్రమ
3. విమాన పరిశ్రమ
4. నౌకానిర్మాణ పరిశ్రమ
Correct
Incorrect
Question 29 of 43
29. Question
ఆయిల్ బావిలో అవరోహణ (కిందినుంచి) క్రమంలో వరసగా ఉండే పదార్థాలు ఏవి?
1. జలం, చమురు, వాయువు
2. చమురు, వాయువు, జలం
3. వాయువు, జలం, చమురు
4. జలం, వాయువు, చమురు
Correct
Incorrect
Question 30 of 43
30. Question
49వ సమాంతర రేఖ ఈకింది ఏ రెండు దేశాలను వేరుచేస్తుంది?
1. ఫ్రాన్స్, జర్మనీ
2. అమెరికా, మెక్సికో
3. అమెరికా, కెనడా
4. రష్యా, చైనా
Correct
Incorrect
Question 31 of 43
31. Question
ఈకిందివానిలో యురేనియంను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశమేది?
1. కెనడా
2. రష్యా
3. ఫ్రాన్స్
4. ఇండియా
Correct
Incorrect
Question 32 of 43
32. Question
ఈకిందివానిలో తప్పు జత ఏది?
1. ఇగ్లూ-మంచు గృహాలు
2. రెయిన్ డీర్-ధృవపు జింక
3. కాయక్-పడవ
4. హార్పూన్-కత్తి
Correct
Incorrect
Question 33 of 43
33. Question
వాతావరణంలో అవరోహణ క్రమంలో ఉండే పొరలు ఏవి?
1. ట్రోపో ఆవరణం
2. ఐనో ఆవరణం
3. మీసో ఆవరణం
4. స్ట్రాటో ఆవరణం
1. 1,2,3,4
2. 2,3,1,4
3. 3,4,2,1
4. 1,4,3,2
Correct
Incorrect
Question 34 of 43
34. Question
40 డిగ్రీల అశ్వఅక్షాంశాలు ఏ ప్రాంతంలో బలంగా వీస్తాయి?
1. ఉత్తరార్ధ గోళం
2. దక్షిణార్ధగోళం
3. పసిఫిక్ మహాసముద్రం
4. హిందూ మహాసముద్రం
Correct
Incorrect
Question 35 of 43
35. Question
స్థానిక పవనాల ఉనికి సంబంధించి ఈకిందివానిలో సరైన జత ఏది?
1. బోరా-ఉత్తర ఆడ్రియాటిక్ తీరం
2. మిస్టల్-దక్షిణ ఫ్రాన్స్
3. శాంత అన్నా-దక్షిణ కాలిఫోర్నియా
4. చినూక్-రాకీ పర్వతాలు
1. 1,2
2. 2,3
3. 2,3,4
4. పైన పేర్కొన్నవన్నీ సరైనవే
Correct
Incorrect
Question 36 of 43
36. Question
భూగోళంపై అత్యంత పొడవైన, ఎత్తైన పర్వతాల శ్రేణి అయిన మిడ్-ఓషనిక్ రిడ్జ్ ఏ మహాసముద్రంలో కలదు?
1. పసిఫిక్ మహాసముద్రం
2. అట్లాంటిక్ మహాసముద్రం
3. హిందూ మహాసముద్రం
4. ఆర్కిటిక్ మహాసముద్రం
Correct
Incorrect
Question 37 of 43
37. Question
ఖండ చలన సిద్ధాంతం ప్రకారం భారత దేశ ద్వీప కల్పం ఈకింది ఏ ప్రాంతంలో భాగంగా ఉండేది?
1. గోండ్వానా
2. అంగారా
3. పేంగియా
4. ఆస్ట్రేలియా
Correct
Incorrect
Question 38 of 43
38. Question
‘మధ్యదరా లైట్ హౌస్’ అని ఏ అగ్నిపర్వతానికి పేరు?
1. ఏట్నా
2. స్టంబోలి
3. కిలిమింజారో
4. ఫ్యూజియామా
Correct
Incorrect
Question 39 of 43
39. Question
ఈకిందివానిలో తప్పు జత ఏది?
1. ఆల్బట్రాస్-సముద్ర పక్షుల్లో పెద్దది
2. హమ్మింగ్ బర్డ్-అతిచిన్న పక్షి
3. ఆస్ట్రిచ్-ఎగురలేని అతిపెద్ద పక్షి
4. కివీ-న్యూజీలాండ్ లో మాత్రమే సంచ రించే ఎగురలేని పక్షి
1. 1,2
2. 2,3
3. 3,4
4. ఏదీకాదు
Correct
Incorrect
Question 40 of 43
40. Question
ఈకిందివానిలో తప్పు జత ఏది?
1. రాకీ పర్వతాలు-భూమిపై అతిపొడవైన పర్వతాలు
2. హిమాలయాలు-ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు
3. అండీస్ పర్వతాలు-ద.అమెరికాలో పొడవైన పర్వతాలు
4. రాకీ పర్వతాలు-ఉ. అమెరికాలో పొడవైన పర్వతాలు
5. గ్రేట్ డివైడింగ్ రేంజ్-ఆస్ట్రేలియాలో పొడవైన పర్వత శ్రేణులు
1. 1,2
2. 2,3
3. 2,3,4
4. ఏదీకాదు
Correct
Incorrect
Question 41 of 43
41. Question
ప్రపంచంలో అత్యధిక లవణీయత గల సముద్రం ఏది?
1. బాల్టిక్ సముద్రం
2. ఆర్కిటిక్ సముద్రం
3. మృత సముద్రం
4. దక్షిణ చైనా సముద్రం
Correct
Incorrect
Question 42 of 43
42. Question
సూర్యునిలో ఏ ఆవరణం నుంచి కాంతి జనిస్తుంది?
1. ఫోటో ఆవరణం
2. క్రోమో ఆవరణం
3. కరోనా
4. పైవన్నీ
Correct
Incorrect
Question 43 of 43
43. Question
సౌరకుటుంబంలో అతి పెద్ద సహజ ఉప గ్రహం ఏది?
1. చంద్రుడు
2. గనిమేడ్
3. ఫోబోస్
4. టైటాన్