ఇండియన్ జియోగ్రఫీ – Indian Geography Free Online Mock Test in Telugu – 1
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Geography - 1
All the Best….
Leaderboard: Geography - 1
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading |
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- హిందూ మహా సముద్ర ద్వీపం డిగోగార్షియాలో మిలటరీ స్థావరం కలిగి ఉన్న దేశం ఏది?
- ఒక ప్రదేశంలో వర్షపాతం పెరిగే కొద్ది ఆ ప్రాంత సముద్ర లవణీయత ఏమవుతుంది?
- కలహారి ఎడారి ఏర్పడడానికి కారణమైన శీతల సముద్ర ప్రవాహం ఏది?
- ఖండతీరం నుంచి 180 మీ. లోతు వరకు ఉన్న ఖండ భాగాన్ని ఏమని పిలుస్తారు?
- ప్రపంచంలో అతి వెడల్పయిన ఖండతీరపు అంచులు ఉన్న మహా సముద్రం ఏది?
- పర్వవేలా «‘పోటు పాటు’లు ఒక నెలలో ఎన్నిసార్లు సంభవిస్తాయి?
- ఏ ప్రవాహాన్ని ‘యూరప్ వెచ్చని దుప్పటి’ అని పిలుస్తారు?
- సముద్రపు ఏ భాగంలో ‘చేపలు’ లాంటి జలచర జీవులు ఎక్కువగా పెరుగుతాయి?
- సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన భూభాగపు కొన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
- తరంగ ప్రభావం వల్ల తీర ప్రాంతం అర్ధ చంద్రకారంగా మారితే దానిని ఏమని పిలుస్తారు?
- ‘ప్రశాంత మహా సముద్రం’ అని ఏ మహా సముద్రాన్ని పిలుస్తారు?
- కింది వాటిలో శీతల ప్రవాహాం కానిది ఏది?
- Which country has a military base in the Indian Ocean island of Diego Garcia?
- What happens to the sea salinity of a place as the rainfall increases?
- Which cold sea current formed the Kalahari Desert?
- 180 m from the continent. What is the depth of the continent called?
- Which ocean has the widest continental margin in the world?
- How many times a month do ‘tides’ occur?
- Which stream is known as the ‘warm blanket of Europe’?
- In which part of the ocean do aquatic creatures like ‘fish’ grow mostly?
- What is the tip of the iceberg called?
- What is it called if the coastal area becomes crescent-shaped due to the wave effect?
- Which ocean is also known as the ‘Pacific Ocean’?
- Which of the following is not a cold flow?